Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సదాశివపేట
రాష్ట్ర హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మెన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు చింతా ప్రభాకర్ ఆరోగ్యం మెరుగుపడాలని పార్టీ పట్టణ అధ్యక్షులు చీల మల్లన్న ఆధ్వ ర్యంలో ఆదివారం స్థానిక శ్రీ ఈశ్వర్ మార్కండేయ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం వైస్ చైర్మెన్ చింత గోపాల్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. చింత ప్రభా కర్ ఆరోగ్యం త్వరగా కోలుకుని.. పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆకా ంక్షిస్తూ ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నమన్నారు. కౌన్సిలర్లు పిల్లోడి విశ్వ నాథం, విద్యాసాగర్ రెడ్డి, ,ఇంద్ర మోహన్ గౌడ్, ఆకుల శివకుమార్, చౌదరి ప్రకా ష్, ఇంద్ర మోహన్ గౌడ్, గుండు రవికుమార్, శ్రీనివాస్, శివ, మాజీ కౌన్సిలర్ శ్రీశైలం. సత్యం, మోబిన్, అక్బర్ హుస్సేన్, మనోహర్. రామకృష్ణ పాల్గొన్నారు.