Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడ
భూమిని చీల్చుకుంటూ వచ్చిన నిప్పు కనిక అనుకుంటే మనం పొరపడ్డట్లే... ఎందుకంటే అది నిప్పు కనిక కాదండోరు అస్తమిస్తున్న ఎర్రని సూ ర్యుడు. ఈ అద్భుత దశ్యం సోమవారం సాయంత్రం 'నవతెలంగాణ' కెమెరాకు చిక్కింది. రోడ్డువెంట వెళ్లే ప్రజలు, వాహనదారులు ఈ దృశ్యాన్ని ఆసక్తిగా తిలకించారు.