Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీ ఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభు త్వం అమలు చేస్తున్న పథకాలు, పట్ట ణాలు, గ్రామాల సమగ్రాభివృద్ధే మన బలం అని ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినరుభాస్కర్ పేర్కొన్నారు. 51,52, 59వ డివిజన్ల జరగబోయే ఆత్మీయ స మ్మేళనంలో భాగంగాగురువారం కళ్యా ణి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన స న్నాహక సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యంవినరు భా స్కర్ మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ అ ధ్యక్షులు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు నేడు పశ్చిమ నియోజకవర్గంలోని 51,52,59 వ డివిజన్లలో ఆత్మీయ సమ్మేళనం నిర్వ హించడం జరుగుతుందని తెలిపారు. ఉదయం నుండి సాయంత్రం వరకు పార్టీ శ్రేణులతో ఉండే విధంగా సమా వేశం నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎ మ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ రానున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేప ట్టిన పథకాలు చేసిన అభివృద్దే మనకు బలమన్నారు.ఆత్మీయ సమ్మేళనాల వ లన బీఆర్ఎస్ బలోపేతం కార్యకర్తల లో ఐక్యత కలుగుతుందన్నారు. ఈ కా ర్యక్రమంలో రైతు రుణ విమోచన కమి షన్ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు లైబ్ర రీ చైర్మన్ అజీజ్‌ఖాన్, మాజీ కుడా చైర్మ న్ మర్రి యాదవ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు తదితరు లు పాల్గొన్నారు.