Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, ఓఎస్డి అశోక్‌కుమార్
నవతెలంగాణ - ములుగు
వేసవికాలం ప్రారంభమై ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాలకు ప్రయా ణించే ప్రయాణికులకు, ఇతర ప్రజల దాహార్తి తీర్చడానికై సిఐ మేకల రంజిత్ కుమార్, ఎస్ఐ పవన్ కుమార్ ల ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం, హూ ఇస్ ది అశోక్ కుమార్ లు బస్సు ప్రయాణ ప్రాంగణం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ చలివేం ద్రాన్ని ఉపయోగించుకుని దాహార్తించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐ ములుగు రంజిత్ కుమార్, ఎస్సై ములుగు పవన్ కుమార్, ఇతర సిబ్బంది ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.