Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'నవతెలంగాణ'కు స్పందన
నవతెలంగాణ-శాయంపేట
మండల కేంద్రంలోని దళిత కాలనీలో రూ.25 లక్షలతో చేపడు తున్న ఎస్సీ కమ్యూనిటీ భవన నిర్మాణ పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. ఎస్సీ కమ్యూనిటీ హాల్నిర్మాణం పూర్తయ్యేదేన్నడో..! అనే కథనాన్ని 'నవతెలం గాణ'లో ప్రచురితమైన విషయం విధితమే. ఈ కథనంపై స్పందించిన అధికా రులు సంబంధిత కాంట్రాక్టర్‌తో మాట్లాడి ఎట్టకేలకు పనులు ప్రారంభించారు. ఎ స్సీ కమ్యూనిటీ భవననిర్మాణ పనులుప్రారంభం కావడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.