Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
టాటా మ్యాజిక్ ఢకొీని వ్యక్తి మృతి చెందిన సంఘ టన సోమవారం మండలం లో చోటు చేసుకుంది. ఎస్ఐ రమాదేవి తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని కొత్తపేట కరెం ట్ ఆఫీస్ దగ్గర కాచనపల్లి గ్రామానికి చెందిన ఊకే సందీప్(20) అనే వ్యక్తి ద్విచక్ర వాహనం పై పెట్రోల్ బంక్ వైపు వెళ్తుండగా ఇల్లందు వైపు నుండి వస్తున్న టాటా మ్యాజిక్ వాహనం ఢ కొనడంతో తక్షణమే మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్లి చికిత్స అందుతున్న క్రమంలో చనిపోవడం జరిగిందని తెలిపారు. ఈ సంఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.