Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహదేవపూర్
వివోఏ నిరవధిక సమ్మెలో భాగంగా రెండవ రోజు మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద మంగళవారం మండల నాయకులు సమ్మెలో పాల్గొన్నారు. వీఓఏ ల డిమాండ్లు పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగించడం జరుగుతుందని యూనియన్ నాయకులు చంద్రశేఖర్, సజన్, శ్రీశైలం, రాజన్న, ప్రమీల తెలిపారు. కార్యక్రమంలో జయశంకర్ జిల్లాలోన వీఓలు అందరు పాల్గొన్నారు.