Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గూడూరు
ఘనంగా 137వ మేడే ఉత్సవాలు వివిధ సం ఘాల ఆధ్వర్యంలో వేరువేరుగా ఘనంగా నిర్వహిం చారు. మండలం కేంద్రంలో బిఆర్టియు యూని యన్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ ఖాసిం, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వేం వెంకటకృష్ణ రెడ్డి అధ్వ ర్యంలో మహబూబాబాద్ జిల్లా గ్రామపంచాయతీ కారోబారుల సంఘం అద్యక్షులు అరిబండి లక్ష్మయ్య జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో మండ ల ప్రధాన కార్యదర్శి నూకల సురేందర్, మండల సం యుక్త కార్యదర్శి పేసరి శివ, మండల కో ఆప్షన్ స భ్యులు ఎండీ రహీం పాషా, బిఆర్ఎస్ మండల యూ త్ ప్రధాన కార్యదర్శి బాషిపాక నవీన్ కుమార్, మం డల ఎస్సీ సెల్ అద్యక్షులు బొడ ఎల్లయ్య, మండల పార్టీ ప్రచార కార్యదర్శి భూక్యా సురేష్, ఏదునూరి వెంకన్న, ఎడ్ల రమేష్, సంపంగి రాములు,మట్టేవాడ బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు ఆలకుంట వెంకటే ష్, యువ నాయకులు మందుల ప్రవీణ్, మండలలో ని మండలంలోని కారోబారులు, అంగన్వాడి టీచర్స్ గ్రామపంచాయతీ సిబ్బంది, ఫిల్డ్ అసిస్టెంట్లు, బిఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఎంసీబీఐయు పార్టీ ఆధ్వర్యంలో...
మండల కేంద్రంలో 137వ ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఎంసీపీఐయు పార్టీ ఆధ్వ ర్యంలో ఘనంగా మేడే ఉత్సవాలు జరిపి ఎర్రజెండా లు ఆవిష్కరించారు గూడూరు మండల కేంద్రం బ స్టాండ్ సెంటర్ నెక్కొండ రోడ్‌లోని అమరజీవి పెసరి సంజీవ స్థూపం వద్ద, చంద్రుగూడెం, ఏపూరు హాము తండా, సీతానగరం, మచ్చర్ల తదితర ప్రాంతాలలో ఎంసిపిఐయు జండాలు వేరు వేరుగా ఆవిష్కరించా రు. అనంతరం ఆయా సెంటర్లలో జరిగిన కార్యక్ర మంలో పార్టీ నాయకులు పానుగంటి నరసయ్య ము ఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండ ల కార్యదర్శి బంధాల వీరస్వామి, నాయ కులుఈసం రామయ్య, కటకం బుచ్చిరామయ్య, గుండగాని సత్త య్య, బానోతు లాలు, అరకాల స్వామి, తాడం నరస య్య, ధారావత్ పుల్యా,పెసరి చిలకమ్మ పాల్గొన్నారు.
గార్ల : అమెరికలోని చికాగో పట్టణంలో పని గం టల తగ్గించాలని జరిగిన పోరాటంలో అమరులైన కార్మికుల పోరాట స్పూర్తితో బిజెపి అనుసరిస్తున్న మ తోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలనీ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి.సోమయ్య అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సిపిఎం, సిఐటియు అనుబంధ ప్రజా సంఘాల అధ్వర్యంలో మండల కేం ద్రంలో భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు.ఈ సం దర్బంగా స్దానిక మంగపతిరావు భవనం నుండి ప్రా రంభమైన ర్యాలీ పట్టణ పురవీధుల గుండా స్దానిక నెహ్రూ సెంటర్ వరకు సాగింది. అనంతరం కందు నూరి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో సోమయ్య మాట్లాడుతూ కార్మిక హక్కుల పరిరక్షణకు ఎర్ర జెం డా ముందు ఉంటుందని పెట్టుబడులు,దోపిడీ దారు లు, భూ స్యామ్య విధానాలను వ్యతిరేకంగా పోరాడు తుందని చెప్పారు. మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ బిజెపి ని ఓడించడానికి మేడే స్పూర్తిగా కార్మికులు ఉద్యమిం చాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సియం కేసీఆర్ పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని, కాం ట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు .వివోఏలు,జూనియర్ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కార్య దర్శి తమ్మినేని వీరభద్రం సియం కేసీఆర్‌కు లేఖ రాసిన స్పందించడం లేదని చెప్పారు.ఈ కార్యక్రమం లో జిల్లానాయకులు కె.కవితా, బి.హరి, సిపిఎం, సిఐ టియు నాయకులుయం.గిరిప్రసాద్, ఎ.సత్యవతి, కె. ఈశ్వర్ లింగం, వి.వెంకటేశ్వర్లు, ఎ.వీరాస్వామి, గో వింద్,జె.నరసింహారావు,ఉపేందర్ రెడ్డి,ఎల్లయ్య, నా గమణి, లోకేశ్వరావు, శ్రీను, కె.శోభ,రమా,మౌలానా, మహేశ్వరావు,శాంతి కుమార్, కొండయ్య, దాస్, మో హన్ తదితరులు ఉన్నారు.
భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో...
జనగామ : మేడే సందర్భంగా ఆదివారం జన గామ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో భార త రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షు లు పాగాల సంపత్‌రెడ్డి పాల్గొని జెండా ఆవిష్కరిం చారు.ఈకార్యక్రమంలో బీఆర్టియు జిల్లా అధ్యక్షులు వేముల నర్సింగం, అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు కో మల ఎల్లమ్మ, కార్యదర్శి అరుణ, ఫీల్డ్ అసిస్టెంట్ అ ధ్యక్షులు బాల్ రెడ్డి, మున్సిపల్ యూనియన్ అధ్య క్షులు కరుణాకర్, గౌరవ అధ్యక్షులు ప్రవీణ్, అంగ న్వాడీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
సీపీఐ ఆధ్వర్యంలో....
సీపీఐ ఆధ్వర్యంలో మేడేను జిల్లా కేంద్రంలో ఆది వారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కా ర్మిక వ్యతిరేకి బిజెపి మోడీ ప్రభుత్వాన్ని ఓడించాలని కార్మికులచే ప్రతిజ్ఞ చేశారు. మే డే 137 వ దినాన్ని ఏఐటీయూసీ ఆధ్వర్యంలోని హమాలి కార్మిక సంఘా లు, భవన నిర్మాణ కార్మికులు, 15 సెంటర్లలో జెండా లు ఎగరవేసి సిపిఐ ఆఫీసు నుండి భారీ ర్యాలీగా బ యలుదేరి ఆర్టీసీ చౌరస్తా వద్దగల అంబేద్కర్ విగ్ర హం ముందు ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఆకు ల శ్రీనివాస్ అధ్యక్షతన సభ జరిగింది. ఈ సభలో ఏఐటీసీ జిల్లా గౌరవ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే సి హెచ్ రాజారెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఐ టీయూసీ జిల్లా నాయకులు ఆకుల శ్రీనివాస్, కామె డీ మల్లయ్య, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆది సాయన్న, పట్టణ కార్యదర్శి చొప్పరి సోమయ్య మో టి శ్రీశైలం చామకూర యాకూబ్గూడెల్లి రాజు, దయ నగేష్ బూమల్ల ఐలయ్య, యాదగిరి, తోట సుశీల, యాకయ్య, గోరంకొండ నాగరాజు, బిచ్చ, సిద్దయ్య, తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో...
మహబూబాబాద్ : మహబూబాద్ మండలం మాదాపురంలో ఘనంగా సీపీఎం, సీఐటీయూ ఆ ధ్వర్యంలో మేడే ఉత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుడి గంటి రాజన్న, మండల పార్టీ కార్యదర్శి దుడ్డేల రా మ్మూర్తి జెండా ఆవిష్కరణ వెంపటి యాకయ్య ఆవి ష్కరించారు. మండల కమిటీ సభ్యులు చేపూరి గణే ష్, బొడ్డుపల్లి బ్రహ్మ, నూకల లింగన్న, కాలపాక మ ధు,శ్రీను, ఆరూరి శ్రీను,నూకల వెంకన్న పాల్గొన్నారు.
కురవిలో సీపీఎం ఆధ్వర్యంలో...
మేడే సందర్భంగా కొరవి మండల కేంద్రంలో ఎర్ర జెండాలనుఎగరవేశారు. సిపిఎం జెండాను మం డల కార్యదర్శి మల్లేడికోటయ్య ఎగరవేయగా, సిఐ టియు సంఘం జెండాను మండల కార్యదర్శి పోతు గంటి మల్లయ్యఎగరవేశారు. ఈ కార్యక్రమంలో సిపి ఎం సిఐటియు నాయకులు నల్లపు సుధాకర్, ఆమెడీ నాగయ్య, కట్ల కృష్ణయ్య, బలపాల మాజీ సర్పంచ్ పిట్టల దర్గయ్య, మాలోతు కిషన్ నాయక్, జంగం ఉ ప్పలయ్య, కొరిని రాములు గంధసిరిపద్మ, తగరం తిరుపతి,జ్యోతిబాసు, మురళి, వీరేందర్, ఇస్లావత్ శ్రీ ధర్, సత్యం,నేరడ ఉప్పరిగూడెం, కందికొండ, సిరో ల్లో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.
ఐఎఫ్టియూ ఆధ్వర్యంలో...
మే డే సందర్భంగా ఐఎఫ్టియు జాతీయ కమి టీ పిలుపు మేరకు మహబూబాబాద్ మండలం కం బాలపల్లి గ్రామంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఐఎఫ్టియు జెండాను భవన నిర్మాణ కా ర్మిక సంఘం అధ్యక్షులు ఇమామ్ఎగురవేశారు. బోడ గుట్ట తండాలో కాడబోయిన శ్రీశైలం, రంగసాయి పేట గ్రామంలో రమేష్ కార్మికులను ఉద్దేశించి ఐఎ ఫ్టియు జిల్లా కార్యదర్శి హెచ్. లింగన్న భవన నిర్మా ణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎండి జబ్బర్‌లు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ఎండి బాబన్న, ఇమా మ్ పాషా, సురేష్, పురుషోత్తం, శ్రీను, యాకూబ్ పాషా, యాకయ్య, నీలం భద్రయ్య, లింగంపల్లి లింగ య్య భాష్మియా, ఈద్దులు, లింగయ్య పాల్గొన్నారు.
బిఆర్టియు ఆధ్వర్యంలో...
మేడే సందర్భంగా మహబూబాబాద్ మున్సిపల్ కార్యాలయం వద్ద బీఆర్టీయూ ఆధ్వర్యంలో మున్సి పల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి జెండా ఎగరవేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గోగుల రాజు, దాసరి రావిష్, బోనగిరి గంగాధర్, డౌలాగర్ శంకర్ మందుల రఘు, మెప్మా ఆర్పీల రాష్ట్ర ఉపాధ్య క్షులు జహెరా, మున్సిపల్ కార్మిక సంఘం నాయ కులు మంగళంపెళ్లి రాజ్ కుమార్, అధ్యక్షులు పుచ్చ కాయల మధుసూదన్, ప్రధాన కార్యదర్శి తప్పెట్ల శ్రీ కాంత్, ఉపాధ్యక్షులు పుల్లూరి నాగేశ్వర్ రావు, పుచ్చ కాయల ఎల్లయ్య, మహిళా అధ్యక్షురాలుఇమ్మడి పద్మ, పుచ్చకాయల లక్ష్మీ, డ్రైవర్ యూనియన్ ఆవుల వెంక న్న, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.