Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
మేడే సందర్భంగా సీఐటీయూ అనుబంధ భ వన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేడే జెం డాను మహబూబాబాద్ పట్టణ అధ్యక్షులు బానోత్ శంకర్ ఎగిరేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆకుల రాజు మాట్లా డుతూ కార్మికులు తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపు నిచ్చారు. అనంతరం సీని యర్ మేస్త్రీలుగా పనిచేసి రిటైర్ అయిన తోట వెంకటేశ్వర్లు, కందగట్ల సత్యనారాయణ, మిల్లర్ కొమర య్య, ఆనుమాన్ల రామచంద్రు, ఎల్లయ్యలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకు లు కోటేశ్వరరావు, సర్వన్, లాలు, యాకయ్య, సహదేవ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.