Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్య తిరేక విధానాలను సోషల్ మీడియా మాధ్యమాల ద్వా రా ప్రజలకు చేరవేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షు డు నాయిని రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు. వరంగల్ పార్ల మెంట్ నియోజకవర్గ సోషల్ మీడియా సమీక్షా సమా వేశంలో నాయిని రాజేందర్‌రెడ్డి, టిపిసిసి సోషల్ మీడి యా రాష్ట్రకార్యదర్శి మహమ్మద్ ముస్తాక్ నేహళ్, హన్మకొండ జిల్లా సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ కేతిడి దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోవరంగల్ పార్లమెంట్ నియోజ కవ ర్గ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్లతో టీపీసీసీ సోష ల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి పెట్టేం నవీన్, టీపీసీసీ సోష ల్ మీడియా పార్లమెంట్ ఇంచార్జి మాహేశ్ బాబు వరం గల్ పార్లమెంటు పరిధిలో ఉన్న సోషల్ మీడియా కోుఆర్డినేటర్లు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహిం చారు. ఈ సమావేశానికి నాయిని రాజేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేకవిధానాలను సోషల్ మీడి యా మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేసి ప్రజలను చై తన్యవంతులు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో గుంటి స్వప్న, నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు, డివిజన్ సోషల్ మీడియా కో-ఆర్డినే ట ర్లు సంబరాజు, తిరుపతి సింగం ప్రశాంత్ జీవన్‌రెడ్డి, దొంతుల రాజేష్, వంగ పరహారం పాల్గొన్నారు.