Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పర్వతగిరి
మండలంలోని కల్లెడ ఆర్డిఎఫ్ వనిత అచ్యుత పాయి విద్యాలయ జూనియర్ కళాశాలలో ఆదివారం 2011-13 బ్యాచ్ పూర్వ విద్యార్థులు సమ్మేళనం ఘ నంగా నిర్వహించారు. ఈ సమావేశానికి కళాశాల ప్రి న్సిపాల్ ఆడేపు జనార్ధన్ అద్యక్షత వహించారు. ఈ సమావేశంలో అనాటి అనుభవాలను విద్యార్థులు పం చుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రాంబ మూర్తి, మదన్ప్రసాద్, మొహాన్, మహేందర్, రాజు, నాగేష్, కవిత, సతీశ్ పాల్గొన్నారు.
నెల్లికుదురు : మండల కేంద్రంలోని జడ్పీహెచ్ ఎస్ ప్రభుత్వ పాఠశాలలో 1997-98 10వ తరగతి పూర్వ విద్యార్థుల బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నట్లు పూర్వ విద్యార్థులు జిల్లెల్ల రామ్మూర్తి బొల్లు అశోక్ తాళ్ల ప్రభా కర్, సింగారపు యాకేష్, కుమ్మరికుంట్ల మౌనేందర్, పెరుమాండ్ల నరేందర్ తెలిపారు. మండల కేంద్రం లోని జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం పాఠాలు బోధించిన ఆనాటి గురువులకు శాలువతో ఘనంగా సత్కరించి చిన్నటి గుర్తులను నెమరు వేసు కునే కార్యక్రమాన్ని నిర్వహించారు. చదువుకున్న పాఠ శాల రుణం తీర్చుకునేందుకు అందరం కలిసి కొంత డబ్బును తలా ఇంత వేసుకొని డయాష్ ఏర్పాటు చేసి పైకప్పు ఏసేందుకు సిద్ధపడి పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆనాటి ఉపాధ్యాయులు నేడు ఎంఈ ఓ ఆయన రాము రిటైర్ ఉద్యోగి వీరభ ద్రాచారి పూ ర్వ విద్యార్థులు పులి రమేష్, ఆకులరవి, మధుకర్ సో మన్న సమ్మక్క కల్పన పిట్టల ఉపేందర్ పాల్గొన్నారు.
నల్లబెల్లి : స్థానిక మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో 2002-03 సంవత్సరంలో పదో తరగ తి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకొని ఒకరినొకరు ఆప్యా యంగా పలకరించుకుంటూ ఎవరెవరు ఏ రంగాల లో ఉన్నారని తెలుపుకున్నారు. అనంతరం గురువుల ను స్మరించుకుంటూ ఎంతో ఘనంగా శాలువాలు క ప్పి జ్ఞాపకలను ఇచ్చి సన్మానించారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు యాకూబ్ రెడ్డి, అర్జున్ సాగర్, సంపత్రా,జకుమార్, బద్రీనాథ్, చంద్రమౌళి, సాదిఠ సరస్వతి, నజీమా పాల్గొన్నారు.