Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
బల్దియా ప్రధాన కార్యాలయం సమావేశం మందిరంలో నిర్వహించి న ప్రజావాణి కార్యక్రమంలో బల్దియాకు చెందిన వివిధ విభాగాల ఉ న్నతాధికారులు ప్రజల నుండి మొత్తం వివిధ విభాగాలకు చెందిన 55 ఫిర్యాదులు స్వీకరిం చారు. టౌన్ ప్లానింగ్ విభాగము 28, పన్నుల విభాగం10, ఇంజనీరింగ్ విభాగం 10, పబ్లిక్ హెల్త్, శానిటేషన్ విభాగము 2, వాటర్ సప్లరు విభాగంలో 5 దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో అదనపు కమీషనర్ ర వీందర్యాదవ్, ఇంచార్జ్ అదనపు కమిషనర్ అనిసుర్ రషీద్, ఎస్ఈ ప్రవీణ్ చంద్ర, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్, సీహెచ్ఓ శ్రీనివాసరావు,బయాలజిస్ట్ మాధవరెడ్డి, డీఎఫ్ఓ శంకర్లిం గం, డిప్యూటీ కమిషనర్లు జోనా, శ్రీనివాస్‌రెడ్డి, డీసీపీ ప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు.