Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్‌పర్తి
గ్రేటర్ 66వ డివిజ న్ కేంద్రానికి చెందిన డీ బీఎఫ్ రాష్ట అధ్యక్షుడు రౌతు రమేష్‌కుమార్ మ ను మరాలు దేవాన్షిక జ న్మదిన వేడుకలు శుక్రవా రం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిజా మాబాద్ రిటైర్డ్ సీపీ కేఆర్.నాగరాజు హాజరై బేబీ దేవాన్షికను ఆశీర్వదించారు. బుద్దుడి మార్గంలో పయనించి భవిష్య త్తులో ఉన్నతస్థాయిలో ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. డాక్టర్ బీఆర్.అంబేద్కర్ మార్గద ర్శకం లో మన జీవితాలను మరింత అందంగా తీర్చిదిద్దుకొని సమాజానికి ఉపయోగపడాలన్నారు. ఎస్సీ స్టడీసర్కిల్ డైరెక్టర్ ఆచార్య ఎర్రగట్టుస్వామి, ప్రముఖ ఆర్థోపెడిక్ నిపుణులు డాక్టర్ రామ్మోహన్, డీఈ దానయ్య, మెదక్ సబ్ రిజిస్ట్రార్ అన్నిమల్లె రఘపతి, డీబీఎఫ్ నాయకులు బొర్ర సంపూర్ణ, తదితరులు ఈ జన్మదిన వేడుకలలో పాల్గొని దేవాన్షికను ఆశీర్వదించారు.