నవ తెలంగాణ- రామారెడ్డి
వివాహ వేడుకల్లో శుక్రవారం జిల్లా పరిషత్ ఫోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ప్రముఖ వైద్యులు గిరెడ్డి రవీందర్ రెడ్డి అన్న వెంకట్ రెడ్డి కూతురు వివాహంలో, అంగన్వాడి సూపర్వైజర్ అనసూయ గంగరాజా గౌడ్ కుమారుడి వివాహంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 12 May,2023 05:49PM