నవతెలంగాణ-గాంధారి
గాంధారి మండలంలోని తిప్పారం గ్రామానికి చెందిన మద్దెల సాయికుమార్ అనే యువకుడు వయస్సు 23 సంవత్సరలు అనే యువకుడుతిప్పారం నుండి బైక్. నం. TS17H6744 గల దానిపై తన స్నేహితుడు పాండురంగ రెడ్డి తో కలిసి బ్రహ్మజివాడి కి వెళ్తుండగా మార్గమధ్యలో బూర్గుల్ ఎక్స్ రోడ్ వద్దకు చేరుకునేసరికి ఎదురుగా వస్తున్న టాటా గూడ్స్ బండి తప్పించడానికి బ్రేక్ వేయగా బండి స్కిడ్ అయ్యి క్రింద పడడంతో తలకు బలమైన గాయమై ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. మృతుని యొక్క తండ్రి మద్దెల. సాయిలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుంది అని గాంధారి ఎస్సై డి.సుధాకర్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 May,2023 07:19PM