నవతెలంగాణ -తాడ్వాయి
మండలంలోని రంగాపూర్ గ్రామంలో కీర్తిశేషులు ఇర్ప రామారావు టీచర్ గారి కుమారుని వివాహ శుభకార్యానికి శుక్రవారం సామాజిక న్యాయ వేదిక జిల్లా మహిళా అధ్యక్షురాలు పూర్ణిమ, ఎస్సీ ఎస్టీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి మడే బిక్షపతి లు హాజరై ఆశీర్వదించారు. అనంతరం రంగాపురం గ్రామంలో వీధి, వీధులు తిరిగి అక్కడి ఆదివాసి జీవన విధానంపై ఆరా తీశారు. అనంతరం పంబపూర్ లోని క్లాస్ మెంట్ నరసయ్య గారి తల్లి పరమపదించగా వారి దశదినకర్మకు హాజరై ఓదార్చి, పమర్శించారు. వారికి మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో సామాజిక న్యాయ వేదిక జిల్లా కార్యదర్శి తోట సత్యం, విద్యార్థి విభాగం కొప్పుల రవీందర్ భగవాన్, క్లాస్మేట్స్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 12 May,2023 05:50PM