నవతెలంగాణ కంఠేశ్వర్
10,12వ తరగతి సిబిఎస్ఈ బోర్డ్ పరీక్ష ఫలితాల్లో ఎస్ఎస్ఆర్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరి చారు. 12వ తరగతి ఫలితాల్లో శ్రేయాస్ 436/500 మార్కులతో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచాడు. నాగవైష్ణవి 402/500 మార్కులతో ద్వితీయ స్థానంలో, శ్రీ నిత్య 383/500 తృతీయ స్థానంలో నిలిచా
రు.10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ఎస్ఎస్ఆర్ డిస్కవరి స్కూల్, ఎస్ఎస్ఆర్ సిబిఎస్ఈ స్కూల్ జన్నెపల్లి విద్యార్థులు 100 శాతం ఫలితాలతో అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. ఎస్ఎస్ఆర్ సిబిఎస్ఈ స్కూల్ విద్యార్థులు శ్రీశాంత్ రెడ్డి 453/500, షేక్ శయాన్ ఆలీ 444/500, అమాన్ అజాస్ 417/500, ఆర్ కనిష్క గౌడ్ 413/500, మరియం మహిన్ 412/500, కుంట రోహన్ 410/500, జాదవ్ కౌషిక్ రామ్ 410/500, ఆదె యశస్విని 407/500,విధి చప్పర్వాల్ 406/500, బి శివాని 405/500, డి శ్యామ్ కైలాష్ 404/500, కీర్తన 403/500, ఆకుల విగ్నేష్ 401/500. మొత్తం 13 మంది విద్యా ర్థులు 400కు పైగా మార్కులు సాధించారు. సబ్జెక్ట్ వారిగా ఇంగ్లీష్ లో 2, తెలుగులో 07, హిందీ 07, మ్యాథ్స్ 02, సైన్స్ 02, సోషల్ 01 విద్యార్థులు 90కి పైగా మార్కులు సాధించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన 10 మరియు 12వ తరగతి విద్యార్థులను, మంచి ఫలితాలు రావడానికి కృషి చేసిన టీచర్ను ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ డా॥ మారయ్య గౌడ్, సీఈవో హరిత గౌడ్, ప్రి న్సిపాల్ భాస్కర్ మెరిగ అభినందించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 12 May,2023 08:50PM