- బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి అరుణ
నవతెలంగాణ ఆర్మూర్
మనందరికీ ప్రపంచాన్ని పరిచయం చేసి మంచి చెడులు చెప్పే అమ్మ విలువ వెలకట్టలేనిది అని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్య దర్శి అరుణ తెలిపారు . మే రెండవ ఆదివారం అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాటలకు అందనిది అమ్మ ప్రేమ అని, బిడ్డలా భవిష్యత్తుకు ఎంత కష్టం వచ్చినా పరితపించే అమ్మ. తొలి పాఠం నేర్చుకునేది అమ్మనుండే. ఎంత కష్టమైనా పిల్లల భవిష్యత్తు కోసం జీవితాన్ని అంకితం చేస్తుంది మాతృమూర్తి అని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 13 May,2023 05:17PM