నవతెలంగాణ - ఆర్మూర్: నందిపేట్ మండల కేంద్రంలో ఐకేపీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ నాయకులు ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి వారు చేస్తున్న సమ్మెకు శనివారం సంగిభావం తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో నందిపేట్ మాజీ మండల అధ్యక్షుడు ఎంపీటీసీ ఎలిగేటి రాజు,హన్మాండ్లు,జిల్లా దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి కొంతం మురళీధర్,భుపెందర్,రాజ్ కుమార్,యోగీత్,బ్యావత్ ప్రవీణ్,తదితరులు పాల్గొన్నారు...
Mon Jan 19, 2015 06:51 pm