నవతెలంగాణ - మాక్లూర్
మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు విఓఏ ల సమ్మెకు 20వ రోజు మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్. వెంకటేశ్వర్ రావు అధ్వర్యంలో మద్దతు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విఓఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఆయనతో పాటు కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 13 May,2023 05:55PM