Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీజీవీబీ రీజినల్ మేనేజర్ భీం సేన్ రావు
నవతెలంగాణ -కందనూలు
అవినీతి లంచగొండి రహిత దేశంగా తీర్చిదిద్దడం ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఏపీజీవీబీ బ్యాంక్ ఆధ్వర్యంలో గ్రామాల్లో గ్రామ సభలను ని ర్వహిస్తున్నట్లు రీజినల్ మేనేజర్ భీంసేన్ రావు తెలిపారు. శుక్రవారం ప్రాంతీ య కార్యాలయ ఆధ్వర్యంలో వివిధ బ్రాంచ్‌ల ఉద్యోగులు వాకధాన్ చేశారు. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలు మోసానికి గురికా కుండా చైతన్యవంతం చేయడం కోసం సదస్సులను ఏర్పాటు చేసిననట్లు తెలిపారు. ఇందులో భాగం గానే వారంరోజులపాటు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్న ట్లు ఆయన వివరిం చారు. బ్యాంకు ద్వారా ఖాతాదారులకు అందించే అన్ని సౌకర్యాలను వివరించి నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆపరేషన్ మేనేజర్ గౌతమ్, అశోక్‌యాదవ్, సుధాకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.