Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నర్వ: మదాసి, మాదారి కుర్వ నూతన మండల కమిటీని శనివారం రాష్ట్ర ఉపా ధ్యక్షుడు బాలరాజు, దయ్యాల వెంకటయ్యల ఆధ్వర్యంలో ఎకగ్రీవంగా ఎన్నుకున్నా రు. మండలాధ్యక్షుడిగా జనార్దన్ లంకాల, ఉపాధ్యక్షుడిగా దొడ్డే లక్ష్మణ్ యంకి, నాగరాజు ఎల్లంపల్లి, ప్రధాన కార్యదర్శిగా లంకాల మహేష్ పాతర్ చెడు, కో-శాధి కారిగా శివలక్కర్ దొడ్డి, సహాయ కార్యదర్శిగా సాలే నర్సింహులు పెద్ద కడ్మూర్, చిన్న మల్లేష్ ఉందేకోడ్, రాములు రాంపూర్, కార్యవర్గ సభ్యుడిగా మహేష్ కుమా ర్ లింగంపల్లి, గోవర్దన్ ఎల్లంపల్లి, నరసింహ పతర్ చెడ్, రవి పతర్ చేడ్, గౌరవా ధ్యక్షుడిగా నెల్లూరి వెంకటయ్య, ఉందేకొడ్, బాలరాజు పాతర్ చేడ్, బుత్పూర్ లింగన్న యాంకీతోపాటు ఇతర సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సత్యం, శేశప్ప తదితరులు పాల్గొన్నారు.