Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నారాయణ గౌడ్ అన్నారు భూత్పూర్ మండల కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర సెమినార్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు కడియాల మెహన్ మాట్లాడుతూ.. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలుబిసవాళ్లు అనే అంశంపై నవంబర్ 15న రవీంద్ర భారతి మెయిన్ హాల్ హైదరాబాదులో ఉదయం 10 గంటలకు సెమినార్ నిర్వహిస్తున్నట్లుతెలిపారు.ఈ సెమినార్ కు మేధావులు కూలీలు మెట్లు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు... ఈ కార్యక్రమంలో వెంకటయ్య బలమసయ్య, రాములు ,యాదమ్మ, లక్మి ,రాజు తదితరులు పాల్గొన్నారు.