Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- అలంపూర్
అలంపూర్ నియోజకవర్గ అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం అలంపూర్ మండల కేంద్రంలో యాదవ సంఘం అలంపూర్ మండల, పట్టణ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా మల్లేష్ యాదవ్, పట్టణ అధ్యక్షుడిగా జి.వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడిగా, కురుమూర్తి యాదవ్, మల్లికార్జున యాదవ్, శ్రీనివాస్ యాదవ్, జి.విరేష్ యాదవ్‌లను, ప్రధా న కార్యదర్శిగా సుధాకర్ యాదవ్, జీకే శ్రీనివాస్‌యాదవ్, సహ కా ర్యదర్శిగా, జి.గణేష్ యాదవ్, కార్యవర్గ సభ్యులుగా నాగేష్ యాదవ్, జి.మోహన్ యాదవ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో తాలూకా యాదవ సంఘం అధ్యక్షులు వెంకటేష్ యాదవ్, జిల్లా కోఆర్డినేటర్ నాగేష్ యాదవ్, కోటి యాదవ్, నాగేంద్ర యాదవ్, కృష్ణ యాదవ్, నరసింహా యాదవ్, వెంకటరాముడు యాదవ్, భీముడు యాదవ్, చాణిక్య యాదవ్, శ్రీనివాస్ యాదవ్, రఘు యాదవ్, రాజు యాదవ్, నాగరాజు యాదవ్, నరేష్ యాదవ్, మండలంలోని ఆయా గ్రామాల నుంచి యాదవ సంఘం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.