Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు యాదమ్మ
నవతెలంగాణ- మహబూబ్ నగర్
కంటి వెలుగు కార్యక్రమంలో వీధిలో నిర్వహిస్తున్న ఆశ వర్కర్లకు అదనంగా పారితో షికాలు చెల్లించాలని ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు యాదమ్మ కోరారు. శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 2023 జనవరి 18 నుండి రాష్ట్రంలో కంటి వెలుగు కార్యక్ర మన్ని ఈ కార్యక్రమం సుమారు వంద రోజులు ఉంటుందని అధికారులు చెబుతున్నారు ఈ వంద రోజులు ఆశ వర్కర్ల కంటి వెలుగు పనిలో ఉండాలని ప్రభుత్వం చెబుతున్నది కానీ ఈ పనికి ప్రభుత్వం ఇప్పటివరకు అదనంగా వారితోష్కం నిర్ణయం చేయకుండా ఒకవైపు కంటి వెలుగు కార్యక్రమం సమయం దగ్గర పడుతుంది మరొకవైపు ప్రభుత్వం అదనంగా పారితోషికం పైన ఇంకా స్పష్టత ఇవ్వక పోవకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆశాలు ఆందోళన చెందుతున్నారు రాష్ట్రంలో ఆశాలకు ఫిక్స్డ్ వేతనం లేదు 12 పట్టి పారితోషకాలు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తున్నది పారితేష్ కాల్ లిస్టులో కంటి వెలుగు కార్యక్రమం లేదు కంటి వెలుగు అనేది ప్రభుత్వ ప్రభుత్వం అదనంగా చేపడుతున్నది కార్యక్రమం అదనపు పనికి పారితోషకం చెల్లించాలని బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది ఒకటి కాదు రెండు కాదు సుమారు 100 రోజుల పనిని అదనపు పారిస్వల్స్ కం నిర్ణయం చేయకపోవడం వల్ల సమంజసం కాదు పనిని బట్టి పారితోష్కారాలు చెల్లించేటప్పుడు ప్రతి అదనపు పనికి పారితోష్ కాలు కూడా ప్రభుత్వము నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది కానీ ప్రభుత్వం అనేక సందర్భాలలో అనేక అదనపు పనులు ఉచితంగా ఆశాల రాష్ట్రవ్యాప్తంగా అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు దీనికి ఆశాలు రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోతున్నారు కావున కంటి వెలుగు కార్యక్రమానికి ఆశాలకు అదనంగా వారితోష్కారాలు చెల్లించాలని చెల్లించే అమౌంటును ప్రభుత్వం తొందరగా నిర్ణయం చేయాలని చేయాలని కోరుతున్నాము ఈ కార్యక్రమంలో పలువురు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.