Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆత్మకూర్ : ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల వద్ద ఫౌండేషన్ అధినేత వర్కటం జగన్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో టీబీ వ్యాధిగ్రస్తులకు ఉచిత పౌష్టికాహారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండలంలోని క్షయ వ్యాధిగ్రస్తులకు నెలకు సరిపడా ఆహారం , గుడ్లు అందజేశారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ శరత్ కుమార్, రంజిత్ కు మార్ ,ఆరోగ్య సూపర్వైజర్ సురేందర్ గౌడ్,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.