Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బెజ్జంకి
మండల కేంద్రానికి చెందిన విజయ డెయిరీ పాల ఉత్పత్తిదారుడు మోరే తిరుపతి కుమార్తే లాస్య వివాహానికి గురువారం విజ య డెయిరీ సూపర్వైజర్ లింగం రూ.5,116 నగదు అందజేసి చేయూత నందించారు. ఈ సందర్భంగా సూపర్ వైజర్ లింగం మాట్లాడుతూ మండల కేంద్రంలోని విజయ డెయిరీ దోంతరవేని ప్రశాంత్ అధ్వర్యంలో పాల సేకరణలో ఉత్తమ ప్రతిభ కనబర్చుతుందని తెలిపారు. ప్రతి విజయ పాల ఉత్పత్తిదారుల సంక్షేమం కోసం విజయ డెయిరీ ప్రోత్సాహమందజేస్తోందని అన్నారు.