Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రేగోడు
రేగోడులోని వరి కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం తహసీల్దార్ హర్దీప్సింగ్ తనిఖీ చేసి వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడు తూ వడ్లను కాంట పెట్టిన వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు .ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.