Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే తనయుడు, టీఆర్ఎస్ నేత గూడెం విక్రమ్ రెడ్డి
నవతెలంగాణ-జిన్నారం
ఎవరికి ఏ కష్టం వచ్చినా, చిన్న ఆపద సంభవించినా సామాజిక బాధ్యతగా, మానవతా దక్పథంతో స్పందిస్తూ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా మని పటాన్చెరు నియో జకవర్గం శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తనయుడు గూడెం విక్రమ్ రెడ్డి స్పష్టం చేశారు. మండల కేంద్రమైన జిన్నారంలో టీఆర్ఎస్ రాష్ట్ర నేత జి.వెంకటేష్ గౌడ్ బందంతో కలిసి ఆదివారం విస్తతంగా పర్యటిం చారు. ఈ సందర్భంగా వివిధ రకాలైన సమస్యలు, అనారోగ్యం, కుట ుంబ సభ్యులు మరణించడం ఇలాంటి బాధిత కుటుం బాలను ఆయన ప్రత్యేకంగా పరామర్శించి ఆర్థిక సాయాన్ని అందజేశారు. పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని ప్రజలైన, టీిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏ చిన్న ఆపద వచ్చినా వెంటనే తెలియ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని ఈ సంద ర్భంగా పలువురికి భరోసానిచ్చారు.ఈ మేరకు ఇటీవల నరి గూడ చెందిన జిన్నారం నరసింహులు మతిచెందడంతో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయాన్ని అందించారు. అలాగే జిన్నారం వచ్చిందా ప్రాథమిక వ్యవ సాయ సహకార సంఘం భాగాల డైరెక్టర్ నీలం మోహన్, మున్ని నరసింహ లకు అనారోగ్య సమస్యలతో ఆపరేషన్ కాగా వారిని పరా మర్శించి ఆర్థిక సాయాన్ని అందించారు. జిన్నారం కు చెందిన బండి యాదమ్మ,ప్రసాద్,కళాకారుడు వినీష్ కుమా రుడు ఇటీవల మతి చెందడంతో సదరు కుటుంబాలను కలిసి గుడి కమిటీ సాయాన్ని అందించారు. కాగా సాయం అందించడం పట్ల బాధిత కుటుంబాలు గూడెం విక్రమ్ రెడ్డి కి కతజ్ఞతలు తెలిపాయి. ఉపసర్పంచ్ నీలం సంజీవ, జిన్నారం మాజీ ఎంపిటిసి అంతి రెడ్డిగారి శ్రీనివాస్ రెడ్డి, వార్డు మెంబరు శ్రీనివాస్ యాదవ్, జిన్నారం గ్రామ పంచా యతీ కోఆప్షన్ మెంబర్ గోపగోని శ్రీనివాస్ గౌడ్, నాయక ులు తదితరులు పాల్గొన్నారు.