Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గజ్వేల్, పజ్ఞాపూర్
అదమ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెస్టిసైడ్స్, ఎరువులు రైతులకు ఎంతో మేలు చేస్తాయని కంపెనీ గ్లోబల్ సప్లై చైన్ హెడ్ డాన్ ఓమిర్ అన్నారు. మంగళవారం గజ్వేల్ లో ఫర్టిలైజర్సను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అదామ ఇండియా కంపెనీ కి సంబంధించిన పలు అంశాలపై స్థానిక డీలర్లు,బాల్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి, జార్జు రెడ్డి, రాయపు రెడ్డి తో సమావేశం ఐయ్యారు. కంపెనీ కి సంబంధించిన పలు అంశాలపై ప్యాకేజి, క్వాలిటీ, డెలివరీ, రైతుల సమస్యలు అడిగి తెలుసుక ున్నారు మార్కెట్ లో ఉన్న సమస్యలను, భవిష్యత్తు లో విత్తనాలు, రసాయన ఎరువులు సప్లై చేస్తే ఎలా ఉంటుం దని అభిప్రాయాలను సేకరించ మన్నారు. డీలర్లు ఎదుర్కొ ంటున ఏమైనా సమస్యలు ఉన్నాయా, కంపెనీ కి సంబం ధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలని డీలర్ల నుండి సమాచ ారాన్ని రాబట్టమన్నారు. రాబోయే రోజుల్లో అధమ కంపెనీ సేవలు మరింత మెరుగుపడేందుకు ప్రతి ఒక్కరు శ్రమించాలని కోరారు.ఇంకా ఈ కార్యక్రమంలో అదామ ఇండియా నేషనల్ సేల్స్ హెడ్ సూర్య దేవర ,బాలాజీ వర ప్రసాద్,ఇండియా సప్లై చైన్ హెడ్ సలాబ్ జైన్,సౌత్ ఇండియా సేల్స్ హెడ్ పాపు నాయుడు, రాయల తెలంగా ణ జోన్ ,జనరల్ మేనేజర్ లింగారెడ్డి, సతీష్, కుమార్ రెడ్డి,శివ ప్రకాష్, స్థానిక రీజినల్ మేనేజర్ రాములు, రామా ంజులు రెడ్డి,సీనియర్ మార్కెటింగ్ డెవలప్మెంట్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి,స్థానిక కమర్షియల్ సేల్స్ ఆపిసర్ చిట్టా పురం కనక రాజు,శివ,నవిన్, పవన్ రెడ్డి పాల్గొన్నారు.