Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నారాయణఖేడ్
కంగ్టి మండలం సిద్దంగిర్గ గ్రామానికి చెందిన కొండగేరే బసమ్మ, లక్ష్మణ్‌లకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సహకారంతో మంజూరైన సీఎం సహా య నిధి చెక్కులను లబ్దిదారులకు శని వారం టీపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ సురేష్ షెట్కర్, నగేష్ షెట్కర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మనోజ్ పటేల్ డీసీసీ ఉపాధ్యక్షులు శంకరయ్య స్వామి,నారాయణఖేడ్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు తహెర్ అలీ, కౌన్సిలర్ సద్దాం, సూర్య కాంత్ పటేల్ పాల్గొన్నారు.