Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నిజాంపేట
మండల పరిధిలోని కెవెంకటా పూర్ గ్రామంలో శనివారం సర్పంచ్ అనిల్ కుమార్ పింఛన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ భాగ్య లక్ష్మి, సిద్ధ రాములు, మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.