Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగదేవపూర్
జగదేవపూర్ మండలం పరిధిలోని కొండాపూర్, గొల్లపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు రాగుల రాజు ముదిరాజ్, యువజన అధ్యక్షుడు హేమ సురేష్ ముదిరాజ్, మహిళా అధ్యక్షురాలు కొన్ని జయమ్మ ముదిరాజ్ ఆధ్వర్యంలో కొండాపూర్ గ్రామ ముదిరాజ్ నూతన కమిటీ అధ్యక్షుడిగా తీగుళ్ల జాంగిర్ ముదిరాజ్, యువజన అధ్యక్షుడిగా సోప్పరి కృష్ణ ముదిరాజ్, గొల్లపల్లి గ్రామ ముదిరాజ్ అధ్యక్షుడిగా తీగుల్ నరసింహులు, యువజన అధ్యక్షుడిగా ఉప్పరి బాలకిషన్‌ను గురువారం ఎన్నుకున్నారు. కార్యక్రమంలో మండల కోశాధికారి కొంపల్లి శ్రీనివాస్, మండల ముఖ్య సలహాదారులు బలరాం, మందాపుర్ సర్పంచ్ లింగాల బిక్షపతి ,పలుగుగడ్డ శ్రీపతి రాజేశ్వరి రవి ,బిజీ వెంకటాపూర్ సర్పంచ్ మంజుల రమేష్, మందాపూర్ ఉప సర్పంచ్ ముత్యం, కొత్తపేట ఉప సర్పంచ్ మహేష్, మునిగడప ఉపసర్పంచ్ మల్లేశం, మండల ఉపాధ్యక్షులు, రొయ్యల కరుణాకర్ ,కనకయ్య, ప్రధాన కార్యదర్శిలు సుదర్శన, కొంతం లక్ష్మణ్, యువజన ప్రధాన కార్యదర్శిలు తీగుళ్ల బాలకిషన్ చెక్కల పరమేశ్వర్ ముదిరాజ్, పెద్దమ్మల రాజయ్య,గజం రాజు, మహిళా విభాగం అధ్యక్షురాలు, రాములమ్మ, కార్యవర్గ సభ్యులు, ఈరమైన లావణ్య, వార్డు సభ్యురాలు సౌందర్య,వివిధ గ్రామాల అద్యక్షులు, నర్రా స్వామి, బాలరాజు, ఈరమైన మైసయ్య, ఎల్లేష్ , కొండయ్య, కొండ స్వామి తదితరలున్నారు.