Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నంగునూరు
బీఆర్ఎస్ను స్వాగతిస్తూ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో టీఆర్ఎస్వీ అద్యక్షులు గోవిందారం రవి అధ్వర్యంలో గురువారం ఒక విద్యార్థి-ఒక రూపాయి విరాళ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు రంగు రాజుగౌడ్, టిఆర్ఎస్వీ అధ్యక్షులు కొలిపాక బాబు, ఉపాధ్యక్షులు పులి సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శిలు రేకులపల్లి రమేష్ రెడ్డి గుండెల్లి రాజు యాదవ్, సముద్రాల శ్రీనాథ్ టిఆర్ఎస్వీ సీనియర్ నాయకులు సుధగోని బాలకిషన్, మానుపాటి అశోక్, రేకులపల్లి సాయిచంద్, మానుపాటి కిషన్, తడకపల్లి ఆంజనేయులు, కార్యవర్గ సభ్యులు గుండెబోయిన సురేష్, కె. శ్రీకాంత్, గుండెల్లి ప్రశాంత్ యాదవ్, నర్మెట చందు, లింగంపల్లి రాకేష్, కె. లక్ష్మణ్ నర్మేట నందు తదితరులు పాల్గొన్నారు.