Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మద్దూరు
రానున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను పురస్కరించుకొని దూల్మిట్ట మండలంలోని కూటిగల్ సమ్మక్క సారలమ్మ దేవతలకు సర్పంచ్ దోమ బాలమణి బాలకృష్ణ ఆధ్వర్యంలో గ్రామస్తులతో కలిసి డబ్బు చప్పులతో ఊరేగింపుగా వెళ్లి సమ్మక్క సారలమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.