పోయెట్రీ
కాంతి కిరణాలు దుఃఖపు కత్తుల వేటకు
తెగిపడినపుడు.. నిశీధి నాకు నేస్తమై తోడుంటుంది.
కన్నీటి పాటై నేను రాగమందుకున్నపుడు
రాలుతున్న అశ్రువును కానరాకుండా..
తనలో కలుపుకుంటుంది.
నకనకలాడుతున్న ఆకలిమంటలు ఎగసిపడుతుంటే..
కళ్ళలో ని
ఒక్కో అక్షరానికి
మెదడులో విస్ఫోటనం
పద పదానికి
గుండెల్లో శతఘ్నులు
వాక్య వాక్యానికి
కళ్ళల్లో అగ్ని పర్వతాలు
భావ భానికీ
ఆలోచనల్లో భూకంపం
కాగితంపై
సిరాకు బదులు రక్తం పారుతోంది
కలం పట్టుకున్న వేళ్లు
ప్రాజెక్ట్‌లో ఎస్కలేషన్ పరిపాటే చిన్నా
తెలియదంటే మరి అది నీ పొరపాటే అన్నా
ప్రాజెక్ట్‌లో ఎస్కలేషన్ పరిపాటే చిన్నా
తెలియదంటే మరి అది నీ పొరపాటే అన్నా
పని చేసిన కాలానికి, క్లెయిమ్ చేసిన గంటలకీ
పని
ఆర ముగ్గిన
పలుకు తొనల పండు
అమ్మభాష
కొత్త కొమ్మల చురుకు నోళ్లకు
మునుపటిలా రుచించడం లేదు!
అమృత ధారల కోసం
తేపకార్చే రుచిమొగ్గల్లా
విచ్చుకున్న చివురు నాలుకలు
అనుకరణ మడతల్లోకి
ముడుచుకున్నాయి
నిప్పు కణికలు రగిలిస్తూనే....
నింగికేగిన సాహిత్యలోకపు అలుపెరుగని కలధారి
గోడలు మురుసి, మైరుస్తాయి
వాటిపై లిఖించిన
అతని అక్షరాలను తడుముకుంటూ....
ఏ రోజుకారోజు అనేక కళ్ళు ఆతృత పడతాయి....
అతని వ్యాక్యాలను కళ్లక
ఆడపిల్ల పుట్టిందంటే శాపాలు ఎందుకు
వేప పూతలా చేదు కాదు కాదా
ఆడదాని బతుకు లేని లోకం ఎట్టిది
తేనె కంటే తిని తానేగా..
చల్లని వెన్నెల తానై..
తల్లిగా, ఆలిగా, చిగురించిన పచ్చని తోరణమై..
నట్టింట్లో కూతురిగా, కోడలిగా..
పస
పోరంటే .. ఆయుధమే గాదు
అడవంతటా పరివ్యాప్తమయ్యే
మోదుగుపూల కాంతి కూడా !
నేను.. పోరు జేస్తూనే ఉంటాను
అడవి కోసం..
ఆదివాసీ గర్భస్త శిశువు కోసం..
బతుకుపచ్చని నవ్వు కోసం..
నెగడై రగులుతూనే ఉంటాను
ఏకమై.. అనేకమై.
నరమేధం జరగలేదక్కడ
రక్తపు బొట్టు నేలపై చిందించిందే లేదక్కడ.
కత్తులు దూసింది లేనే లేదెక్కడ.
యుద్ధ తంత్రం జరిపిందే లేదక్కడ.
శ్రమజీవులు స్వేదం చిందించిన నేలపైనే
సమ సమాజం స్థాపించాలనే సంకల్పంతో
లిఖించ బడుతున్న అక్షరం
పాఠశాల పూలతోటలో పరిమళించే పువ్వులం
పల్లెఒడిలో పరవశించే పసిడి మనసుల గువ్వలం
అందమైన పరిసరాలలో ఆకు పచ్చని మొక్కలం
చదువులనే ఆకాశమందున చక్కనైన చుక్కలం
పాలకడలికి తెల్లదనమును పంచి యిచ్చెడి నవ్వులం
ఆటపాటల అలసి మురిసే అలల తీ
సఖీ.. !
నీలాకాశంలో విరబూసిన వెన్నెలవి నువ్వు
నీ కలువ కనులు మూయకు..
కలలే అలలై చెలరేగుతాయి నాలో...
నీ ఎర్రని పెదవులు కదిలించకూ..
వలపే పిలుపై నాలో రాగాలు పలికిస్తాయి.
నా కనుల వాకిలిలో...
ఉషోదయానా వికసించిన తుష
ముదిమి వయసులో ఉన్నా
మునుపటి కళ తగ్గలేదు
అనుభవాల రెమ్మలు
అలరారుతున్న సోయగాలు
అనుభూతుల మాలలలో
ఒదిగిఉన్న గులాబీలు
చెప్పకనే చెబుతున్నాయి
జీవన సత్యాలెన్నో....
కంటకాలెన్నున్నా
హొయలు చాటే ఈ పువ్వు
క
పొద్దున్నే నాలుగు అడుగులు వేద్దామంటే..
చుట్టూ ఓ పొర
ఊళ్ళో అయితే మంచు అంటారు ..
సిటీ కదా...
కాలుష్యం అంటారంట
అలా నాలుగు అడుగులు ముందుకేస్తే..
ఓ కాలువ ..
నురగ తప్ప నీరు కనిపించదే..
అదే ఊళ్ళో అయితే.....
మనుషులు లోతుగా నడిచి
మాట ఒత్తిడికి అర్థం చిత్తడయ్యక
మనసులు దూరం గడచి
చిక్కునడకతో కాలం చుట్టేసాక
భుజాభుజాలు రాసుకుని
గొంతులు అరిగెలా తిరిగాక
వేల దృశ్యాలు వృష్టికి
కళ్ళు వరదయ్యాక
మనసు మూతపడి
మ
జ్ఞాపకాల పుటల్లోకి
మరో వసంతం జారిపోయింది
మారని బ్రతుకుల్ని
జాలిగా చూస్తూ
మానని గాయాలకు
వెన్న పూస్తూ
తొలి పొద్దుపొడిచింది
ఎప్పటిలాగానే
అయినా
ఎన్నెన్నో ఆశలన్నీ, ఆశయాల్ని
మోసుకొస్తూ
ఏ
మరణానంతరం .. జీవించటం
చావెరుగని ఆశయాన్ని గెలిచి చూపటం
త్యాగమూర్తులు.. చిరంజీవులు
మానవతా గమనానికి రేపటి తొలి పొద్దులు. ||
స్వేచ్ఛా స్వాతంత్య్రాల సమరపిలుపులు
ప్రజల కొరకు ప్రాణమిచ్చే భగత్ సింగులు
చెరసాలలతో..
వాడు దేశద్రోహి ఎట్లాయే అయ్యో రామ రామా
వీడు ప్రాంతీయ శత్రువు ఎట్లాయె దేవ దేవా
మందికి చూడ కయ్యము
గోడ సాటుకు పోయి వియ్యము
అయ్యో రాజకీయాలు బహురూపాలు
అయ్యయ్యో ప్రజలకు అయ్యేను శాపాలు ''వాడు ''
దసరాకు వస్తిమని కస
మనసు నీ తలపు
తలుపు తెరుచుకుని
ఊహాల్ని గాఢంగా పీల్చుకుని
కళ్ళు గట్టిగా మూసుకుని
కలను తేర్చుకుని
పెదవితోటలో మాట కోసం
నుదుట నడిబొడ్డులో
కనుబొమ్మల చాటుగా
కళ్ళు గుసగుసలు విని ఎరుపెక్కి,
చిరునడకలత
మబ్బుల్ని ఎవరో మూటగట్టి
మీదికి ఇసురుతున్నట్లు
నీడను వెంబడించి
నెట్టింట్లోకి నెట్టేస్తున్నట్లు
కాలికింద రేణువులను
డాలర్లలో కొనేస్తున్నట్లు
ఎదను అగాధంలోకి
బలవంతంగా లాగుతున్నట్లు
నిలుచుం
పుస్తకం అమ్మ- నాయినే నాకు.
అమ్మ కాబట్టే....
ఆయువయింది...
అన్నమయింది....
అక్కునచేర్చుకుంది...
ఆలంబనయింది.
నాయిన కాబట్టే
ఆట-పాట- మాట-
ఆలోచనయింది....
లోకంరీతి తెలిపింది.
ఇప్పుడు... అమ్మ-నాయిన లే
పాలు పిండినట్లు
తుకం పీకి
పసిగుడ్డును ఎత్తుకున్నట్లు వరిని చేతిల పడుతది
బురుదల అడుగు గుర్తులను ఇల్లు మెగినట్లు మెగుతది
వరితో భూమికి ఆకుపచ్చ రంగేస్తది
అయినా ఎడా రైతక్క పేరు లేదు.
మెట్టినింటికి పొయినా కన్న కూతురు
తీరం తిరస్కరించింది అని
అల అక్కడే ఆగలేదు కదా
ఓటమి ఎదురు అయినప్పుడు
ఓర్పుతో మరింత నేర్పుతో
గమ్యం కోసం గట్టిగా పోరాడిల్సిందే....
నింగి నేలా కలిసాయా
అభిప్రాయాలు కూడా అంతే
మనుషులు మమతలు పొసగకున్నా
మనసుని స
ఏకాంతంగా నేనూ నేల ముచ్చటించుకుంటాం.
సాధక బాధలను పంచుకుంటాం.
మట్టిలో దాగిన మాధుర్యాన్ని పెనవేసుకొని..
సాగుబడికై నడుంకట్టి కదులుతాం.
మేఘం నల్లమబ్బులై భూమివంక చూస్తుంది.
వర్షపు చినుకులై పుడమిని పులకరింప చేయాలని.
సె
వేల వేల శబ్దాలు
వేలాడుతున్నాయి
చెవికి తోరణాలుగా
శబ్దాలు ఎన్ని అయినా
ఆకలి నేత్రంతో
హదయాంతరంగంలో
మేల్కొల్పిన శబ్దం మాత్రం
ఇంకా మార్మోగుతుంది..
చెవులు ఉన్న చెవిటితనం
నోరు ఉన్న మూగతనం
సత్తువ ఉన్
గీత లోపలుండైనా బతకాలె...
గీత దాటైనా రావాలె.
చిన్న గీత కింద పెద్ద గీత గీయడం కాదు.
ఇంకా ఏవన్నా అంటే...
అందరం ఒక్కచోట గుమికూడకుండా ఉన్న గీతల్ని
చెరిపేసిన వాళ్ళే గొప్పోళ్ళు.
అప్పుడే కదా!....
అరసం- అభ్యుదయం నయాగారై కు
దీపం వెలుగులో నీవున్నా
నీ నీడ నీ వెంటే కదా!
వెలుగునే ఇష్టపడే నీవు
అజ్ఞానాంధకారాన్ని తొలిగించుకోవేల!
చీకటికి ఏమి తెలుసు
వెలగాలంటే ఎన్ని వెతలో
వెలిగేటివన్నీ తమను తాము
ఎల్లప్పుడు ఎంత దహించుకుంటున్నవో!
పాటలతో అలరించి
బాధలల్లొ ఓదార్చి
ఆకలిని మరిపించి
వార్తలన్ని మోసుకచ్చేది
నాన్న దుబాయ్ పోయి తెచ్చిన
ఆ టేపు రికార్డర్!
నాన్న, గాదేశంల పడుతున్న నానా కష్టాలు
క్యాసెట్ల నింపి పంపితే
వాడ కట్టొల్లంత
నేను చేసి నీళ్లలో వదిలిన పడవ
నాకు నేను కల్పించుకున్న ఆలోచన
ఉన్నాయి రెండూ ఒకలా
చిన్న చిన్న అలల మీద
ఊగుతూ పోతోంది కాగితం పడవ
తుది చేరని నా ఆలోచనల్లా
అడ్డొచ్చిన్నప్పుడల్లా ఆగుతూ
అలలకు పక్కకు తిరుగుతూ పోతున్న
పడ
ఇప్పుడు అన్నీ
పచ్చి ,పచ్చిగానే కనిపిస్తున్నాయి
పొద్దు పొడుపు నుండీ
పూల పొదరిల్లు వరకూ
పచ్చ,పచ్చగానే కనిపిస్తున్నాయి
చలికి కాబోలు
సూర్యుడు మంచు దుప్పటితో
ముసుగేసుకొని చలి,పులి పాటల్ని
గోరు వెచ్చగా వినిప
నా పేరు మీద
గుంట జాగ లేదే ..
నేను సద్దామన్న
రైతుబీమా రాదే..
అయినా తరాల తరబడి
సాగు చేసే కౌలు రైతు నేనే...!
చెమట చుక్క చిందించనోడికి..
100 ఎకరాల పట్టా ఉన్నది..
పలుగు, పార తెలియనోడికి..
రైతుబంధు అందు
నిత్యం మనసు లోలోన మాటాడుతోంది
మనాది గుండెను మెలిపెడుతోంది
బతుకుబాట భారమై సాగుతూంది
బాధ్యత మాత్రం లబ్ డబ్ మని ధ్వనిస్తోంది...
కడుపులో దుఃఖం రెట్టింపు అవుతోంది
తీరని బాధ గుండెని కప్పేస్తోంది
కనుల నిండా
కాలంతో కుస్తీపడటం అంటే ఒక యుద్ధమే
రోజురోజుకు నన్నునేను కుబుసం విడిచిన
పాములా మార్చుకొని విహరిస్తున్నాను.
కోరల్లో విషముంటే సరి...
కానీ నా తోటివారికి ఒళ్ళంతా విషమే.
ఎక్కడో కొమ్మమీద కూర్చొని కోకిలమ్మ
కష్టాల గానాన్న
ఆటంటే ఓ ఎన్నికల ఆట
గెలుపోటముల వెదుకులాట
మాయ లేదు మంత్రం లేదు
ఓటుతో ప్రజాస్వామ్య తంత్రం!
విజయం అంత సులువు కాదు
ఇది సంకుల సమరం
ఓడినా గెలిచినా
ఓటరు దేవుళ్ళ చేతిలోనే కదా!
ఎన్నికల్లో గెలవడం ఓ క(ల)ళ
జీవితం నువ్వనుకున్నట్టు
పూలనావా కాదు
సుదీర్ఘ ప్రయాణమూ కాదు
అదొక అరణ్య గమనం
భయాలతో భ్రమలతో
దారితప్పి పోవచ్చు
మృగాలనుంచీ ముంపులనుంచీ
బయటపడే పోరాటముంటది
అడుగు అడుగు లెక్కకట్టి
కొన్ని దూరాలను కొ
సమయాన్ని ముల్లులా గుచ్చుతున్న రోజులవి..
ఆధిపత్యపు అహంకారం కళ్ళు తెరిస్తే
జాలి కరుణలు మసకబారితాయి
హద్దులు మీరిన మనిషి సరిహద్దు పోరాటాలు
కత్తి కన్నా పదునెక్కుతాయి
గుండె తెగిన శ్వాసలు..
శ్వాస తెగిన గుండెలు..
మానవత్వ
తెలుగు సినిమాని
సింహాసనం ఎక్కించిన సూపర్ స్టార్
అల్లూరి సినిమాతో
జాతీయ స్పూర్తిని తెరకెక్కించి
స్వాతంత్య్ర పౌరుషాన్ని నింపిన సీతారామరాజు
లీడర్ గా ఈనాడు ,
కార్మికునిగా రిక్షావాలా
తొలి కౌబాయ
భద్రం చెల్లో గడప దాటే వేళ, అడుగు వేసే వేళ
నువ్వు లేచిన యాళ్ల, ముఖం చూసిన వేళ
యాళ్ల మంచిదైతే మంచిగుంటావే చెల్లో..
మళ్ళీ వస్తవే చెల్లో, నన్ను నమ్మవే చెల్లో..
పేస్బుక్ అంటూ వాట్సాప్ అంటూ సెల్ఫీ పెట్టినవంటే
ఫ
అవును వాళ్ళిప్పుడు మేజర్స్
అంటే..
రెక్కలొచ్చిన పక్షులన్న మాట..!
మానసిక శారీరక పరిణతి
చెందిన వాల్లు..!
నువ్వింకా..
స్పూన్ ఫీడింగ్ చేస్తానంటే.. ఎట్లా
కాళ్ళ మీద బజ్జోవెట్టి
లాలపోస్తానంటే
ప్రపంచం ఇప్పుడు అశాంతితో
తాండవమాడుతోంది.
రాజ్యాలు యుద్ధాన్ని తవ్వి
మనుషుల్ని పాతేస్తున్నాయి..
స్వార్థం అడుగు పడని చోటు
కనుచూపు మేరలో లేదు
సంకుచిత మనస్తత్వం,
ఈర్ష్య,అసూయలు అన్నదమ్ములై..
జనాల భుజాల
దీపమొకటి వెలిగించాలి
తిమిరాన్ని తరిమేసేందుకు.. ..
దీపమంటే చమురు పోసి
వత్తివేసి వెలిగించడమే కాదుకదా..
బతుకుబాటలో అడుగడుగునా
దారిదీపాలు ఎన్నెన్నో వెలిగించాలి..
ప్రయత్న దీపమొకటి వెలిగించాలి
విధి రాతను మార్చేంద
బీడువారి పోతుంది నామది..
భావాలను పండించలేనంటూ...
మనస్సులో గ్రీష్మతాపంతో నువ్వు రగిలిపోతుంటే
ఎలా మనగలను నీలో అంటూనే...
అవును నిజమే
జీవితమే మోడువారుతుంటే
ఇక భావాలకు నెలవెక్కడా..... .
కడదాకా నీతోనే అన్న మాటలను
ఎన్నేళ్ళ నుంచి
అదే నువ్వు
తెరలు తెరలుగా
గాలిలో గిరికీలు కొడుతూ
చెవులకు
చక్కిలిగిలి పెడుతూ నీ నవ్వు
మాటల మంత్రం వేస్తూ
మైమరపిస్తూ
తీరొక్క పరిమళాలను
పరిచయం చేస్తూ
పెదవుల చివర చిరునవ్వులు<
అలుపెరుగని యోధుడా
అమరుడా, ఓ రమణ
వర్గపోరు ఉన్నంతవరకూ
ప్రజా పోరాటాల సారధిగా
ప్రజల మదిలో ఉంటావు.
అమరుడవైనందుకు
అందుకో మా జోహార్లు!!
కార్మిక క్షేత్రం కాగితాల కంపెనీలో
ఉద్యోగిగా అడుగు పెట్టి,
దారి తప్ప
అప్పుడేమో..
'అస్తిత్వ పోరాటం' పేరు చెప్పి
ధూంధాంగ
ప్రజల్ని పరకాయం చేయించి
ప్రత్యేక ద్రోహుల్ని
అమాత్యులుగ అందలమెక్కిచ్చినవ్ !
ఉన్నపళంగ ఉద్వేగాల్ని రెచ్చగొట్టి
జీవిత ఆకాంక్షల్ని..
ఆకాశమంత ఎత్తుకు ఎ
ప్రకృతి ఒడినిండా
పూల వనాలు ఉన్నాయి!
కాలి బాటన వెళుతుంటే నవ్వుతూ పలకరిస్తాయి!
పైపైకి ఎగబాగుతూ పూలతీగలుగా అల్లుకుంటాయి!
పరిమళాలు వెదజల్లుటకై పువ్వులై వికసిస్తున్నాయి!
ప్రేమను పంచుటకై పరితపిస్తూ ఉంటాయి!
సూర్యుని రాకకోసం
నీ తొలిచూపుల సుకుమార స్పర్శలో
నా మనసొక నీలాకాశం
నీ చిరునవ్వుల నందనవనంలో
నా హృదయమొక ఎర్ర గులాబీ
నీ వెచ్చని ఆలింగనంలో
ఈ దేహమొక తన్మయ శిఖరం
నీ చల్లని ఓదార్పు మైమరపులో
ఈ జీవితమొక ఊదారంగు చిత్రం
నీ అధ
పల్లవి : నువ్ అమ్మెరు అమ్మెరు అంటాంటే
మా ఇల్లేగుల్లైపోయినట్టుందిరా సామి...మా సామి
నిను నమ్మి నమ్మి ఉంటాంటే
ఈ దేశం మొత్తం అమ్మెత్తావేమిరా సామి.. మా సామి
నీ ఎనకే ఎనకే అడుగెత్తాంటే... ఏ
మేం ఎనకేబడి పోయినట్టుందిరా
నీ 'ముష్టి' సెల్ మంచిదే
కాదనను
కానీ ఒరే కన్నా!
నీ మెడల మీద ఉన్న
మెగా సెల్ గొప్పదిరా దాని కన్నా.
నువ్వు హాయిగా నీ ఒళ్ళోనే
'ల్యాప్'టాప్ వినియోగించడం బావుంది
వద్దనను కానీ ఒరే ఒరే చిన్నా!
జనమంతా
ఎండదాడికి
శీతల గుడారాలు లెంకుకుంటుంటే
ఈ చెట్టుమాత్రం
ఆకుపచ్చగా నవ్వుతూ పాదాచారులకు
నీడ కొంగును పరుస్తుంది
నిలువెల్లా పచ్చదనంతో
ఆకుల చేతులు చాపి
చూపుల దారులు వేస్తుంది.
అడవంతా చెమటల
భూమ్మీద తొలిరేకునై
నేను విచ్చుకుంటున్నప్పుడే
నాలో రెక్కలు విప్పుకుంది
నేనెవర్ననే ప్రశ్న!
రివ్వున వీచే గాలికి కొట్టుకుపోయే
కాగితంపువ్వునా?
తలెత్తి అంతరిక్షం గూట్లోకి చూసే
దేవదారు వృక్షాన్నా?
కొండల
నేను అతనితో
''నది దగ్గరకు వెళ్దాం పద'' అన్నాను.
అతని కళ్లు ఉదాసీనంగా వున్నా మార్దవంగా వున్నాయి.
అతను భుజాలు ఎగరేసి ''పద'' అన్నాడు.
''నీకు నది అంటే చాలా ఇష్టం...కదా..?''
''భీభత్సమయిన ఇష్టం'' అన్నాను.
నది నా సుదూరపు బాల