వరంగల్
నవతెలంగాణ-పెద్దవంగర
గ్రామపంచాయతీ ఉద్యో గ కార్మికులకు అన్యాయం చేసే జీవో 51ను ప్రభుత్వం వెంటనే సవరించాలని తెలంగాణ గ్రా మ పంచాయతీ కారోబార్ సిబ్బంది యూనియన్ మండల అధ్యక్షుడు కాసాని అశో క్ ప్రభుత్వాన్ని డిమాండ్&zw
నవతెలంగాణ-తొర్రూరు
బహుజన రాజ్యాధికారం బీఎస్పీతోనే సాధ్యమని బీఎస్పీ మండల కన్వీనర్ ఈదునూరి ప్రసాద్ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగే బీఎస్పీ తెలంగాణ భరోసా సభకు
- సీపీఐఎం మండల కార్యదర్శి మాచర్ల సారయ్య
నవతెలంగాణ-పాలకుర్తి రూరల్
ఇటీవల వడగళ్ల వానలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రై తులను ఆదుకోవాలని సిపిఐఎం మండల కార్యదర్శి మాచర్ల సారయ్య డిమాండ్&zwn
- బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఐలయ్య
నవతెలంగాణ-పెద్దవంగర
రైతుల సౌలభ్యం కోసమే కేసీఆర్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేసి
- పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
నవతెలంగాణ-ఆత్మకూర్
సీఎంఆర్ఎఫ్ ద్వారా పేదల ఆరోగ్యానికి సీఎం కేసీఆర్ ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. గత
నవతెలంగాణ-హన్మకొండ/సుబేదారి
అల్లూరి సీతారామరాజు ధైర్య సాహసాలు, ప్రాణత్యాగం ఎందరో భారతీయులకు ఆదర్శం అని డీవైఎఫ్ఐ హన్మకొండ జిల్లా అధ్యక్షులు నోముల కిషోర్ అన్నారు. ఆదివారం 49 వ డివిజన్ ప్రగతినగర్ లో డివైఎ
నవతెలంగాణ-మల్హర్రావు
జూనియర్, ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్ కొరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన శాంతియుత నిరవధిక సమ్మ
- వ్యకాసా జిల్లా అధ్యక్షులు సారంపెళ్లి వాసుదేవరెడ్డి
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
హన్మకొండ రాంనగర్లో గల సుందరయ్య విజ్ఞాన క
- మేడే స్ఫూర్తితో ఉద్యమాలు జరగాలి
- గుడిసెవాసులకు పట్టాలు ఇవ్వాల్సిందే
- సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం...
- భూపాలపల్లిలో మేడే వారోత్సవాల ముగింపు సభ
నవతెలంగాణ-నెక్కొండ
మండలంలోని చం ద్రుగొండ గ్రామానికి చెం దిన బోడకుంట్ల సుధాకర్ వ్యవసాయపు ఎద్దు మేత మేస్తున్న సమయంలో గత వారం రోజులుగా కురు స్తున్న వర్షాలకు విద్యుత్ వైర్ తెగి వ్యవసాయ ఎద్దు కు తాకడంతో వ్యవసాయ వ
నవతెలంగాణ-బయ్యారం
ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించాలని ఎంఎస్ మండల కోఆర్డినేటర్ సంగ పొంగు శ్రీను అన్నారు. ఆదివారం మండలంలోని ఇర్సులాపురం గ్రామంలో ఎమ్మ
నవతెలంగాణ-పర్వతగిరి
మండలంలోని కల్లెడ ఆర్డిఎఫ్ వనిత అచ్యుత పాయి విద్యాలయ జూనియర్ కళాశాలలో ఆదివారం 2011-13 బ్యాచ్ పూర్వ విద్యార్థులు సమ్
నవతెలంగాణ-నెల్లికుదురు
వివోఎల సమస్యలు పరిష్కరించడంలో ప్రభు త్వం విఫలం చెందిందని తక్షణమే వారి సమస్య పరిష్కరించాలని సిఐటీయూఆధ్వర్యంలో వివోఏలతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అం దించే కార్యక్రమాన్ని ఆదివారం ని
నవతెలంగాణ-పాలకుర్తి
జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్య దర్శులకు కాలపరిమితిని పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్&zwn
నవతెలంగాణ-వెంకటాపురం
విధుల్లో ఉన్న రెవెన్యూ సహాయకులపై మట్టి మాఫియా దాడులకు పాల్పడి నాలుగు రోజులైనా చర్యలు తీసుకోకుండా కాలయా పన చేస్తున్నారని సీఐటీయూ మండల కార్యదర్శి
- కాంగ్రెస్ హయాంలోనే దళితులకు ఉచిత విద్యుత్ : ఎంపీపీ
నవతెలంగాణ-ఆత్మకూర్
వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ఏలుకుర్తి గ్రామంలో దళిత కాలనీలో గత 3రోజులుగా కరెంటు బంద్&
- తుడుందెబ్బ మండల అధ్యక్షుడు గౌరబోయిన మోహన్‌రావు
నవతెలంగాణ- తాడ్వాయి
కాటాపూర్ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని తుడుందెబ్బ మండల అధ్యక్షుడు గౌరబోయిన మోహన్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం
- కార్పొరేటర్ లావుడియా రవి నాయక్
నవతెలంగాణ -హనుమకొండ చౌరస్తా
హనుమకొండ నగరంలోని 02 వ డివిజన్ రెడ్డి పురంలోని విజయ లక్ష్మి కాలనీ రోడ్డు నెంబర్ 02 కు సంబందించిన కాలనీ నూతన కమిటీని ఆ
- మాజీ ఎంపీపీ బందెల స్నేహలత నరేష్
నవతెలంగాణ-టేకుమట్ల
భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణ రావు మాపై, మా నాయకుడైన
- రేషన్ డీలర్ల ప్రధాన డిమాండ్లు ఇవే...
గౌరవ వేతనం ఇవ్వాలి. బియ్యం దిగుమతి హమాలి చార్జీలు ప్రభుత్వమే భరించుకోవాలి. విద్యావంతులను వారి శాఖపరమైన సేవలో నియామకం చేయాలి. ప్రతి డీలర్ కు హెల్త్ కార్డు ఇవ్వాల
నవతెలంగాణ-చెన్నారావుపేట
స్తంభం కూలి విద్యుత్ షాక్‌తో ఎద్దు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని బోజేర్వు గ్రామ పంచాయతీలో కాసాని మల్లయ్య నీలమ్మకు చెందిన ఎద్దు విద్యుత్ షాక్‌తో ఆదివారం సాయంత్రం మృతి చెందింది.
నవతెలంగాణ-కొత్తగూడ
రవి హస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాద దోపిడీ పాలన నుండి భారతదే శాన్ని విముక్తి చేయాలనే లక్ష్యంతో మన్యంలో ఆదివాసి ప్రజలను సమీకరించి సాయిల తిరుగుబాటు చేసి
- పట్టించుకోని ప్రభుత్వాలు
నవతెలంగాణ-చెన్నారావుపేట
ప్రభుత్వాలు, పాలకులు మారిన స్వరాష్ట్రంలో కౌలు రైతులను పట్టించుకునే ప్రభుత్వాలు లేవని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రభుత్
నవతెలంగాణ-వరంగల్
ప్రస్తుతం పిల్లలు సమయం దొరికిందంటే సెల్ ఫోన్లో ఆటలలో నిమగమవుతుంటారు. ఎక్కువగా పిల్లలు ఫ్రీ ఫైర్,పబ్జి, లుడో ఆడుతూ అదేవిధంగా ఫే స్‌బుక్, వ
- సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు జీ.నాగయ్య
నవతెలంగాణ-మహబూబాబాద్
సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు నాగయ్య పిలుపు నిచ్చారు. సీపీఎం ఆధ్వర్యంలో కొరవి మండలం రాజో లు గ్ర
- ఊహగానాలకు తెర
- జిల్లా కార్యవర్గం నియామకం ఎన్నడో ....
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
హన్మకొండ బిఆర్ఎస్ జిల్లా కార్యాలయం ప్రారంభించినా ఇప్పటి వరకు పా ర్టీకి
- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
నవతెలంగాణ-సుబేదారి/వరంగల్
ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతి కుమా రి అన్నారు. శనివారం హైదరా
- ఎంహెచ్ నగర్లో అధికార పార్టీ నేతల ఆగడాలు
- ఇంటిని కూల్చి రాత్రికి రాత్రే బీఆర్ఎస్ జెండాగద్దె నిర్మాణం
- ఖాళీ ప్లాటు కనిపిస్తే ఖతమే..
- స్థలాన్ని విక
నవతెలంగాణ-మహాదేవపూర్
ప్రజల భాగస్వామ్యం లేనిది అభివృద్ధిలో ముందడుగు వేయలేమని మహాదేవపూర్ సర్పంచ్ శ్రీపతిబాపు అన్నారు. మండల కేంద్రంలో సర్పంచ్ ఆ
- ఉపాధి చూపుతున్న ప్రభుత్వం
- చేప పిల్లల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి
నవతెలంగాణ-భూపాలపల్లి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివద్ధి మత్స్యకారుల కు ఉపాధి చూపుతుంది. జయశంకర్&zwnj
- జెడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి
నవతెలంగాణ-మల్హర్రావు
కొనుగోలు కేంద్రాల్లో కొర్రీలు విధిస్తూ రైతులను నిర్వహకులు ఇబ్బందులకు గురిచేయెద్దని భూపాలపల్లి జిల్లా జెడ్పి చైర్మన్ జక్క
నవతెలంగాణ-మల్హర్రావు
జాతీయ గ్రామీణ ఉపాది హామీ పథకంలో భాగంగా కూలీలు కొలతల ప్రకారం పనులు చేస్తే రోజు కూలి రూ.272 వస్తోందని ఉపాధిహామీ ఏపీఓ హరీష్ చెప్పారు. గ్రామాల్లో కూలీల సంఖ్యను పెంచాలనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు
- పటిష్టంగా సీనియర్ సిటిజన్ ఆక్ట్ 2007
నవతెలంగాణ-టేకుమట్ల
వయోవద్ధులైన కన్న తల్లిదండ్రులను వారి సంతానం వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తే సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 ప్రకారం
- ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి
కార్మికుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమ ణారెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సింగరేణి మినీ ఫక్షన్ హాల్&
- పోలీస్ స్టేషన్ కు రమ్మని పిలిచి హత్యాయత్నం చేస్తారా?
- విలేకరుల సమావేశంలో గండ్ర సత్యనారాయణ రావు ఫైర్
నవతెలంగాణ-భూపాలపల్లి
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేదా?
- ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ధర్నా తహసీిల్దార్కు వినతి
నవతెలంగాణ-వెంకటాపూర్
గత కొన్ని రోజుల నుండి అకాల వర్షాలు వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని రైతుకూలీ సంఘం ప్రధ
- ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అంకిత్
నవతెలంగాణ -ములుగు
వైద్య సిబ్బంది సమయపాలన పాటించి, రోగులకు మెరుగైన వైద్యం అందిం చాలనీ,స్పెషలిస్ట్&zwnj
నవతెలంగాణ-మంగపేట
బ్రహ్మౌత్సవాల్లో భాగంగా శనివారం నడకదారి లోని షికాంజనేయస్వామికి పంచామతాలతో అబిషేకం నిర్వహించి స్నపనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు యాజ్ఞికులు అమరవాది మురళీకృష్ణమాచార్యుల ఆధ్వర్యంలోని అ ష్టకా
నవతెలంగాణ-పెద్దవంగర
ధాన్యం సేకరణ వేగ వంతంగా చేయాలని తొర్రూ రు ఆర్డీవో రమేష్ అన్నారు. శనివారం మండల కేంద్రం లోని ఐకేపీ, పీఏసీఎస్ కొ నుగోలు కేంద్రాలను తహశీ ల్దార్ రమేష్ బాబుతో కలిసి సందర్శించారు. రైతులతో
నవతెలంగాణ-ములుగు
జిల్లా కేంద్రంలోనీ డిగ్రీ కళాశాల పక్కన కలెక్టరేట్ భవనం ఎస్సారెస్పీ కాలువ పక్కన చుట్టూ ఉన్న చెట్లు తొలగించాలని, ఘట్టమ్మ నుండి కొత్త జెడ్పి కార్యాలయ స్థలం వరకు రోడ్డు లెవెల్ చేయాలని జిల్లా కలెక్టర్&
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
కేసముద్రం మండల కేంద్రంలో నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ ఆధ్వర్యంలో విద్యుత్ భద్రత వారోత్సవాలను నిర్వహించారు. విద్యుత్ వినియోగ
నవతెలంగాణ-గోవిందరావుపేట
అత్యంత వైభవోపేతంగా రెండవ రోజు పసర పంచాయతీ రాంపూర్ గ్రామ బొడ్రాయి ప్రతిష్టాపన మహౌత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఉదయం 7 గంటల
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
కేసముద్రం మండల కేంద్రంలో మార్క్‌ఫెడ్, సహకార శాఖ వారి సౌజన్యం తో పీఏసీఎస్ ధన్నసరి సోసైటి ఆధ్వర్యంలో కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మహబూబాబాద్
నవతెలంగాణ-కొత్తగూడ
జేపీఎస్‌ల రెగ్యులరైజేషన్ జీవోను విడుదల చే యాలని సర్పంచ్ మల్లెల రణధీర్ అన్నారు. తమ న్యా యమైన సమస్యలు పరిష్కరించాలని తొమ్మిది రో జులుగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తు న్న నిర
- సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు జీ.నాగయ్య
నవతెలంగాణ-మహాబూబాబాద్
సోషలిజంతోనే సమాజ మార్పు సాధ్యమని పేదరికం లేని సమాజా ఆవిర్బావం కోసం సీపీఎం కార్యకర్తలు సోషలిజం భావజాలం ఉత్పత్తి సరఫరా నిర్మాణం లో భాగస్వ
నవతెలంగాణ-బయ్యారం
అకాల భారీ వర్షం వలన మండలంలోని ఏజెన్సీ గ్రామాలు కస్తూనగరం,కారుకొండ,అల్లిగూడెం, రెడ్యా తండా, కంబాలపల్లి, టేకులగూడెం, లక్ష్మీపురం, నర సాపురం, పంది పంపుల, కోయగూడెం, కొత్తగూడెం తదితర గ్రామాల్లో కళ్ళల్లో ఆరబెట్టిన
నవతెలంగాణ-తాడ్వాయి
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి నిరసనగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించే నిరుద్యోగ జంగ్ సైరన్ సభను విజయవంతం చేయాలని తాడ్వాయి మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లు దేవేం
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
మండలంలోని తాటికొండ గ్రామంలో జరిగిన శ్రీ దుర్గా మాత ఉత్సవాల్లో పండగ లాస్య అనే మహిళ బంగారు ఉంగరం పోగుట్టుకుంది. పంచాయితీ కా ర్మిక పారిశుద్ధ్య కార్మికుడైన మారపాక ఏలీయా పనిలో భాగంగా ఆలయ
- అధిక వర్షాలతో పంటలన్నీ నీళ్లపాలు
- పట్టాలు లేక బీమా రాదు
- ప్రభుత్వం పట్టించుకోదు
- ఇదీ ఏజెన్సీ రైతుల గోడు
నవతెలంగాణ-కొత్తగూడ
ఏజెన్సీ ప్రాంతంలో వ్యవసాయం చేసుకునే రైతులకు ఏ కష్టం వచ్చి
- కొత్తపల్లిలో అర్ధరాత్రుల్లోనూ అక్రమ తవ్వకాలు
- స్థానిక ప్రజా ప్రతినిధి కనుసన్నల్లోనే...?
- అడ్డుకున్న వార్డు సభ్యులు, గ్రామస్థులు
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్&zwn