Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రంగారెడ్డి
Thu 22 Sep 06:06:41.971761 2022
Sat 25 Mar 00:21:05.435831 2023
దోమ మండలాధ్యక్షుల అనుమతి, స్థానిక ఎంపీటీసీకి సమాచారం లేకుండా పనులు చేస్తున్న సంఘటన మండల పరిధిలోని అయినాపూర్ గ్రామ పంచాయితీలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరా ల్
Sat 25 Mar 00:21:05.435831 2023
గ్రామాల్లో సర్పంచుల పాత్ర కీలకమని ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. ప్రజలకు మౌలిక వసతుల కల్పనతో పాటు పారిశుధ్యం పచ్చదనం పట్ల సర్పంచుల పని తీరు ఎంతో బాధ్యత
Sat 25 Mar 00:21:05.435831 2023
గ్రామాల అభ్యున్నతికి కృషి చేయాలని, గ్రామా ల్లో నెలకొన్న సమస్యలను అభ్యున్నతి బాటలో నడి చేలా కృషి చేస్తే నాయకులకు మంచి పేరు వస్తుం దని ఎంపీపీ టి.బాలేశ్వర్ గుప్
Sat 25 Mar 00:21:05.435831 2023
మంబాపూర్ ఈద్గా ప్రార్థన మందిరం వద్ద బోర్ వేయించి నీటి సమస్యను తీర్చిన పెద్దేముల్ సొసైటీ చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి సహకారం మరు వలేనిదని సర్పంచ్ శ
Sat 25 Mar 00:21:05.435831 2023
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం పరిగి పట్టణ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జాతీయ పంచాయత్ అవా
Sat 25 Mar 00:21:05.435831 2023
మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల మరియు కస్తూరిబా గాంధీ పాఠశాలలలో ఎంపీ రంజిత్ రెడ్డి సహకారంతో విద్యార్థినీ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను శుక్రవారం పంపిణీ చేశారు.
Sat 25 Mar 00:21:05.435831 2023
మండల పరిధిలోని రూప్‌ఖాన్ పెట్ గ్రామ సమీపంలో శుక్రవారం రో డ్డు ప్రమాదం జరిగింది. ఎస్ఐ విట్టల్ రెడ్డి చెప్పిన విరాలు ప్రకారం పరిగి మండలం రూఫ్ ఖాన్పేట్ గేటు
Sat 25 Mar 00:21:05.435831 2023
మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో క్రికెట్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర మీట్ ఆధ్వర్యంలో జనవరి 28 నుండి ఫిబ్రవరి 3న 2023 అండర్ 17 విభాగంలో తొర్మామిడికి చెందిన ఎం వి
Sat 25 Mar 00:21:05.435831 2023
తాండూరు నియోజ కవర్గం అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కృషి చేస్తున్నారని తాండూరు నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు నర్సిరెడ్డి అన్నా రు. శుక్రవారం నియోజక
Sat 25 Mar 00:21:05.435831 2023
పదవ తరగతి విద్యార్థులు ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని మల్కా పూర్ సర్పంచ్ విజయలక్ష్మి పండరి అన్నారు. శుక్రవారం ఎంపీ రంజిత్ రెడ్డి అందజేస్తున్న పరీక్షా ప్యాడ్లను జడ్పీహెచ్
Fri 24 Mar 00:07:57.032948 2023
అందరికీ అందుబాటులో ఉంటానని ఉమ్మడి రంగారెడ్డి డీసీసీబీ చైర్మెన్ బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. దోమ మండల పరిధిలోని రాకొండ గ్రామా నికి చెందిన గ్రామ నాయకులు ఆయనను
Fri 24 Mar 00:07:57.032948 2023
ప్రయివేటీకరణ ఆపాలి, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైద రాబాద్లోని అంజయ్య భవన్ లోని రాష్ట్ర కార్మిక
Fri 24 Mar 00:07:57.032948 2023
గ్రామాల అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని, గ్రామాల్లో పారిశుధ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వికారాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్
Fri 24 Mar 00:07:57.032948 2023
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పర్యటించారు. ఈ మేరకు రైతుల ను ఆదుకుంటామన్నారు. కేంద్రంపై ఆధార పడకుం డా రాష్ట్ర ప్రభుత్వమే ఆద
Fri 24 Mar 00:07:57.032948 2023
మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నట్టు ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. మండలంలోని లక్ష్మారెడ్డిగూడ గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.
Fri 24 Mar 00:07:57.032948 2023
పాఠశాల భవనం స్వచ్ఛందంగా నిర్మించడం అభినం దనీయం అని ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి అన్నారు. గురువారం పరిగి మండల పరిధిలోని మాదారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో
Fri 24 Mar 00:07:57.032948 2023
దేశంలో మత రాజకీయాల నుంచి ప్రజలను కాపాడుకునేందుకు సీపీఐ కృషి చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కావలి నర్సింహ, ఓరుగంటి యాదయ్య తెలిపారు. అందుకుగాను ఏప
Fri 24 Mar 00:07:57.032948 2023
జాతీయ పంచాయతీ అవార్డుల సర్టిఫికెట్లు అందజేత కార్యక్రమం గురువారం కొత్తూరు మండల పరిషత్ కార్యా లయంలో ఎంపీపీ పిన్నింటి మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
Fri 24 Mar 00:07:57.032948 2023
పెద్ద పెద్ద నిర్మాణాలను వదిలేసి 100 గజాల్లో ప్రహరీ గోడ నిర్మిస్తున్నారని నిర్మాణ ప్రదేశానికి వెళ్లి దౌర్జన్యం చేస్తూ మండల పరిధిలోని చౌదరిగూడ గ్రామ వార్డు సభ్య
Fri 24 Mar 00:07:57.032948 2023
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ చేరుతున్నాయని కల్వకుర్తి శాసన సభ్యులు గుర్క జైపాల్యాద
Fri 24 Mar 00:07:57.032948 2023
మైనార్టీ కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందిస్తుం దని ఎంపీపీ అనురాధరమేష్ తెలిపారు. గురువారం పెద్దేముల్ మ
Fri 24 Mar 00:07:57.032948 2023
భగత్ సింగ్ జీవిత చరిత్రను నేటి యువత ఆదర్శం గా తీసుకోవాలని యూటీఎఫ్ జిల్లా నాయకులు బి.రాము లయ్య అన్నారు. గురువారం ఆమనగల్ పట్టణంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భగత్
Fri 24 Mar 00:07:57.032948 2023
భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్దేవ్ల త్యాగం మరువలే నిదని కౌన్సిలర్ సరితా యాదగిరి యాదవ్ అన్నారు. గురు వారం భగత్‌సింగ్ విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అ
Wed 22 Mar 01:05:51.243553 2023
పదో తరగతి విద్యార్థులు పది శాతం ఉత్తీర్ణత సాధించాలని హార్ట్ టూ హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మెన్ మూడే రవి అన్నారు. మంగళవారం మండలంలోని కొత్తపల్లి గ్రామంల
Wed 22 Mar 01:05:51.243553 2023
వడగండ్ల వానతో నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తామని ఇబ్రహీంపట్నం హార్టికల్చర్ అధికారిని కనక లక్ష్మి అన్నారు. మంగళవారం యాచారం మండల పరిధిలోని మొండి గౌరె
Wed 22 Mar 01:05:51.243553 2023
బీసీలకు అధికారం తెచ్చిపెట్టేందుకే బీఎస్పీ పార్టీ పోరాటం చేస్తుందని బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ అన్నారు. ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని కమ్మదనం
Wed 22 Mar 01:05:51.243553 2023
కంటి-వెలుగు కార్యక్రమంతో పేదలకు వెలుగు లని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, వ్యవసాయ మార్కెటింగ్ చైర్మెన్ సురసాని సురేందర్ రెడ్డి అన్నారు. కందుకూరు మండల్ కొలను గ
Wed 22 Mar 01:05:51.243553 2023
విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో వెంకటేశ్వరరావు హెచ్చరించారు. మంగళవారం శంకర్పల్లి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ
Wed 22 Mar 01:05:51.243553 2023
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజా సంఘాలు చేపట్టిన ప్రచారజాత సుమారు పదివేల మందిని కలిసింది. ఈ నెల 16, 18వ తేదీల్ల
Wed 22 Mar 01:05:51.243553 2023
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దుబ్బాక రామచందర్, ఎన్. రాజు, స
Wed 22 Mar 01:05:51.243553 2023
వివిధ సందర్భాల్లో నిర్వహించే పశు వైద్య శిబిరాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకుని, లబ్ది పొందాలని ఆమనగల్ మార్కెట్ కమిటీ చైర్మెన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి
Wed 22 Mar 01:05:51.243553 2023
నవతెలంగాణ-కొత్తూరు
పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని ఇముల్ నర్వ సర్పంచ్ అజయ్ నాయక్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లింగం నాయక్ అన
Wed 22 Mar 01:05:51.243553 2023
చిరుధాన్యాల్లో పోషకాలు అధికంగా ఉంటాయని సీడీపీఓ శాంతిశ్రీ, సర్పంచ్ పి.అండాలు వెంకటేష్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కాగజ్ ఘాట్ గ్రామ అంగన్వాడీ కేంద్రంలో పో
Wed 22 Mar 01:05:51.243553 2023
పేద ప్రజలను ఆదుకోవడమే లక్ష్యంగా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ సేవలు కొనసాగుతున్నాయని ట్రస్ట్ వ్యవ స్థాపక అధ్యక్షులు, తలకొండపల్లి మండల జడ్పీటీసీ సభ్యులు ఉప్పల వె
Wed 22 Mar 01:05:51.243553 2023
చేవెళ్ల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ దుకాణ సముదాయాలకు సంబంధించి టెండర్లను వేశారు. మంగళవారం చేవెళ్ల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ దుకాణాలకు గ్రామ పంచాయతీ కార
Wed 22 Mar 01:05:51.243553 2023
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శమని సర్పంచ్ సభావాటు జాగిని అన్నారు. మంగళవారం వెంకటాపూర్ తండాలో కంటి
Wed 22 Mar 01:05:51.243553 2023
కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పార్టీ బలోపేతానికి సైనికులుగా పని చేయాలని కాంగ్రెస్ మండల అధ్యక్షులు డోకూరు ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం చంద్రధన గ్రామ శివా
Wed 22 Mar 01:05:51.243553 2023
బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను తెలం గాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర కార్యదర్శి, కల్వకుర్తి అభివృద్ధి సాధన
Wed 22 Mar 01:05:51.243553 2023
జిల్లా, బీఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణం లోని బాల్ భవన్లో 'కంటివెలుగు' క్యాంపును సోమవారం సందర్శించారు. కేసీఆర్ ముంద
Wed 22 Mar 01:05:51.243553 2023
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి, హుజురా బాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జన్మదినాన్ని పురస్క రిం చుకుని సోమవారం కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్‌కుమార్ రెడ్డ
Wed 22 Mar 01:05:51.243553 2023
పేదల కష్టాన్ని పన్నుల రూపంలో దోచుకుని, పెట్టుబడిదారులకు సబ్సిడీల పేరుతో దేశాన్ని దోచిపెడుతున్న మోడీ పాలన మాకొద్దని సామాన్యులు తేల్చి చెబుతున్నారు. మోడీ ప్రజా వ్
Wed 22 Mar 01:05:51.243553 2023
జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనా లకు కార్యచరణ ప్రణాళిక రూపొందించినట్టు ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే మంచిరె డ్డి కిషన్ రెడ్డి తెలిపారు. రా
Wed 22 Mar 01:05:51.243553 2023
వచ్చేనెల ఏప్రిల్‌లో జరిగే పదవ తరగతి పరీక్షలకు గెజిటెడ్ ఉపాధ్యాయులు, సీనియర్ ఉపాధ్యాయులకు రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని
Wed 22 Mar 01:05:51.243553 2023
తలకొండపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో ఎంపీటీసీ సరిత గణేష్ గుప్తా ఆధ్వర్యంలో ఇదమ్మ బోనాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. బోనాలతో ఊరేగింపుగా శివసత్తుల పోతురాజు విన్యా
Wed 22 Mar 01:05:51.243553 2023
హెచ్ఎండీఏ ఆధీనంలో ఉన్న భూమిని సర్వే చేయడా నికి వచ్చిన అధికారులపై అక్రమంగా కబ్జా చేసిన వారు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఈ ఘటన శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేష
Wed 22 Mar 01:05:51.243553 2023
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో మహిళ వికలాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళ కో-కన్వీనర్ నాగలక్ష్మి మాట్లాడుతూ.
Wed 22 Mar 01:05:51.243553 2023
శోభకృతి నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని చందానగర్‌లో గల విశాఖ శారదా పీఠ పాలిత పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసి
Wed 22 Mar 01:05:51.243553 2023
బండ్లగూడ కార్పొరేషన్ అభివృద్ధికి కృషి చేస్తానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ అన్నారు. సోమవారం బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో ప్రతి ఇంటింటికీ తడి, ప
Wed 22 Mar 01:05:51.243553 2023
నవతెలంగాణ కథనానికి జలమండలి అధికారులు స్పందించారు. నార్సింగి రోడ్డు మధ్యలో తెరుచుకున్న నీటి సరఫరా మ్యాన్ హౌల్పై నవతెలంగాణలో కథనం ప్రచురితమైంది. దీంతో అధికారులు కదిలారు.
Wed 22 Mar 01:05:51.243553 2023
ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు పరిష్కారం అవుతు న్నందున ప్రజావాణికి జిల్లాలో విశేష స్పందన లభిస్తున్నది. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం జిల్లా కలె
×
Registration