Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రంగారెడ్డి
Thu 22 Sep 06:06:41.971761 2022
Sat 25 Feb 01:21:07.93282 2023
తలకొండపల్లి మండలంలోని తల్లీదండ్రులు తమ పిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అంగన్వాడీ సిబ్బంది సూచనలు పాటించాలని సర్పంచ్ కెంచ హైమావతి రమేష్ అన్నారు. శుక్రవ
Sat 25 Feb 01:21:07.93282 2023
ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని విఠాయిపల్లి గ్రామానికి చెందిన మదనపురం వెంకటయ్య ఇటీవల అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఐక్యత ఫౌండే
Sat 25 Feb 01:21:07.93282 2023
మున్సిపల్ కార్మికులకు ఇస్తున్న జీవో 60 ప్రకారం, గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు ఇవ్వాలని గ్రామ పంచాయితీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష
Sat 25 Feb 01:21:07.93282 2023
పీఎసీఎస్ చైర్మెన్, వైస్ చైర్మెన్లు కలిసి ధాన్యం కొనుగోలులో రూ.35 లక్షలు అవినీతికి పాల్పడ్డారనీ, వారిని వెంటనే సస్పెండ్ చేసి, అవినీతి పాల్పడిన డబ్బులు రిక
Sat 25 Feb 01:21:07.93282 2023
ధరణిలో ఉన్న భూమిని రికార్డుల సవరణ సాధా బైనాముల ద్వారా, పట్టాదారులకు పాస్ పుస్తకాలు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభులింగం అన్నార
Sat 25 Feb 01:21:07.93282 2023
ప్రయివేట్ భద్రత కోసంసెక్యూరిటీలను నియమించుకోవాలని తెలంగాణ కార్మికశాఖ కమిషనర్ డాక్టర్ ఈ.ఎల్. గంగాధర్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కక్కులూర్ రెవెన్యూ పరిధిలో ఎజై
Sat 25 Feb 01:21:07.93282 2023
పదో తరగతి విద్యార్థులు ఇష్టపడి చదువుకుని, ఉత్తమ ఫలితాలు సాధించాలని శంకర్పల్లి మండల విద్యాశాఖ అధికారి సయ్యద్ అక్బర్ అన్నారు.శుక్రవారం శంకర్పల్లి ఆదర్శ పాఠశా
Sat 25 Feb 01:21:07.93282 2023
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం గ్రామాల్లో పకడ్భందీగా నిర్వహిస్తున్నట్టు సర్పంచ్ ధ్యాసమోని చంద్రయ్య అన్నారు. శుక్రవార
Sat 25 Feb 01:21:07.93282 2023
గ్రామపంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, కనీస వేతనాలు రూ.26వేల రూపాయలు ఇవ్వా లని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు మహిపాల్ డిమాం డ్ చేశారు. శుక్రవారం సీఐట
Sat 25 Feb 01:21:07.93282 2023
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి చెల్లించవలసిన డబ్బులు ఇవ్వక పోవడం మూలంగానే గ్రామపంచాయతీ ఉద్యో గులకు, కార్మికులకు సంబంధించిన జీతాలు రాక ఉద్య
Sat 25 Feb 01:21:07.93282 2023
వాహనదారులు సకాలంలో పన్ను చెల్లించా లని జిల్లా రవాణా అధికారి వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం రూ.4,769 పన్ను చెల్లించని వాహనాలు త
Sat 25 Feb 01:21:07.93282 2023
రాష్ట్ర బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి 5 శాతం ని ధులు కేటాయించాలని విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమ లు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడ
Sat 25 Feb 01:21:07.93282 2023
నిత్యం వందలాదిమంది ప్రయాణికులతో కిటికిటలాడే పరిగి ఆర్టీసీ బస్టాండ్ అధికారుల నిర్లక్ష్యంతో కంపు కొడుతోంది. పరిగి వాణిజ్య కేంద్రం కావడంతో పాటు వివిధ ప్రయివేటు,
Sat 25 Feb 01:21:07.93282 2023
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహ త్య చేసుకున్న సంఘటన కుల్కచర్ల మండలం మూజహిద్ పూర్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. కుల్కచర్ల ఎస్ఐ గిరి తెలిపిన వివరాల ప్రకారం
Sat 25 Feb 01:21:07.93282 2023
తాండూర్ మండలం గుంత బాచుపల్లి గ్రామ శివారులోని ఇండోస్ కెమికల్ ఫ్యాక్టరీలో కెమికల్ డ్రమ్ములు ఎండకు ఒక్కసారిగి పేలాయి. దీంతో ఫాక్టరీలో మంటలు వ్యాపించాయి. వెంటనే
Sat 25 Feb 01:21:07.93282 2023
మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ అదృశ్యమైన సంఘటన శుక్రవారం జరిగింది. సీఐ తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 11వ తేదీన సాయంత్రం 5 గంటలకు అయ్యప్ప సొసై టీ
Sat 25 Feb 01:21:07.93282 2023
ఈ నెల 26న సైనిక్ స్కూల్ 2003-2004 ఎంట్రన్స్ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు నార్సింగ్ గురుకుల స్కూల్ ప్రిన్సిపాల్ కృపావరం అన్నారు. శుక్రవారం ఆమె మాట్ల
Sat 25 Feb 01:21:07.93282 2023
అంగన్వాడీ వర్కర్ పేరును సీఎం కేసీఆర్ టీచర్స్‌గా ప్రకటించి గౌరవించారు. కానీ టీచర్స్‌గా గుర్తించడం తప్పా తమకు ఒరిగిందేమీ లేదని అంగన్వాడీ టీచర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్
Sat 25 Feb 01:21:07.93282 2023
సరార్ బడులను బలోపేతం కోసం పెద్దల సభలో ప్రశ్నించే గొంతును ఎమ్మె ల్సీగా తమను గెలిపించాలని టీఎస్ యూటీఎఫ్ అభ్యర్థి పాపన్నగారి మాణిక్‌రెడ్డి కోరారు. శుక్రవారం గ
Sat 25 Feb 01:21:07.93282 2023
ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుని కంట్లో కారం చల్లి, అతని వద్ద ఉన్న పది లక్షల బ్యాగును దుండగులు లాక్కొని వెళ్లారు. ఈ ఘటన రాజేందర్‌నగర్ పోలీస్‌స్ట
Sat 25 Feb 01:21:07.93282 2023
'మన ఊరు - మనబడి'లో భాగంగా ఎంపికైన పాఠ శాలలో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ జిల్లా అధికారులను ఆదేశించా రు. శుక్రవారం కలె
Sat 25 Feb 01:21:07.93282 2023
హిమాయత్‌సాగర్ ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో నిర్మి స్తున్న ప్రీ కాస్ట్ ప్రహరీ గోడను వెంటనే అడ్డుకోవాలని మండలం నర్కూడ గ్రామ వార్డు సభ్యులు డిమాండ్ చేశారు. సుల్త
Sat 25 Feb 01:21:07.93282 2023
ప్రభుత్వ లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార
Fri 24 Feb 00:02:47.263785 2023
అదానీపై జాయిట్ పార్లమెంటరీ క మిటీ వేయాలని డీసీసీ అధ్యక్షుడు రామ్మో హన్‌రెడ్డి అన్నారు. గురువారం పరిగి పట్టణ కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమా
Fri 24 Feb 00:02:47.263785 2023
పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఎలాంటి రోగాలు దరి చేరవని కు ల్కచర్ల సర్పంచ్ సౌమ్యరెడ్డి అన్నారు. కుల్కచర్ల మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో విద్య
Fri 24 Feb 00:02:47.263785 2023
నేటి యువత మహనీయుల అడుగుజాడల్లో, సన్మార్గంలో నడవాలని ప్రముఖ వక్త, ఆధ్యాత్మిక వేత్త భాస్కర్ యోగి అన్నారు. కుల్కచర్ల మండలం అంతారం గ్రామంలో పరిగి నియోజకవర్గ పరిర
Fri 24 Feb 00:02:47.263785 2023
మార్చి 13న జరగబోయే రంగా రెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ ఉపాధ్యాయ నియో జకవర్గానికి సంబంధించిన శాసనమండలి ఎన్నికలలో ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల మద్దతుతో బరిలో దిగుతు
Fri 24 Feb 00:02:47.263785 2023
కార్యకర్తల జోలికి వస్తే ఉరుకునేది లేదని డీసీసీబీ చైర్మన్ బుయ్యాని మనోహర్‌రెడ్డి అన్నారు. గురువారం పరి గి మండల పరిధిలోని సుల్తాన్‌పూర్‌లో బీఎంఆర్‌తో ఆత్మీ
Fri 24 Feb 00:02:47.263785 2023
వికలాంగుల హక్కుల కోసం పోరాటం ఉధృతం చేస్తామని ఎన్పీఆర్డీ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎం. వెంకటయ్య అన్నారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీి) సంఘం ఆవిర్భ
Fri 24 Feb 00:02:47.263785 2023
మర్పల్లి మండల కేంద్రంలోని శ్రీ సంగమేశ్వర దేవాలయంలో గురువారం శ్రీ పార్వతి దేవి సంగమేశ్వర సహిత 23వ కళ్యాణ మహౌత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ద్వజారోహణం రుద్రా
Fri 24 Feb 00:02:47.263785 2023
బాల్య వివాహాలు చట్టరీత్యా నేర మని, బాల్య వివాహాలను ప్రోత్స హించే వారిపై కఠిన చర్యలుంటాయని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి కేతావత్ లలిత కుమారి గురువార
Fri 24 Feb 00:02:47.263785 2023
పేదలకు సీఎంఆర్ఎఫ్ వరం అని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ సీఎల్ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వట్టెల ఎల్లయ్యకి మంజూ రైన రూ.12వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును
Fri 24 Feb 00:02:47.263785 2023
రంగారెడ్డి జిల్లాలో మెగా ఫార్మాసిటీ కోసం సుమారు 20 వేల ఎకరాల భూములు సేకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ భూములకు పరిహారం కింద బాధి తులకు అసైన్డ్ భూము
Fri 24 Feb 00:02:47.263785 2023
బ్యాంకులకు నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణిత వ్యవధిలోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్ బ్యాం కర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమ
Fri 24 Feb 00:02:47.263785 2023
డొల్ల కంపెనీల పేరుతో ప్రజాధానాన్ని కొల్లగొట్టిన అదానీని అరెస్టు చేసే వరకూ కాంగ్రెస్ పోరాటం చేస్తోం దని, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లి
Fri 24 Feb 00:02:47.263785 2023
అయినాపూర్‌లో గ్రామాకంఠం భూమినీ కాపాడాలని పలువురు కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజే శారు. గురువారం మండలంలో కలెక్టర్ పర్యటించారు. దోమ మండలంలోని పలు గ్ర
Fri 24 Feb 00:02:47.263785 2023
ప్రగతి నివేదన పాదయాత్ర చేస్తున్న మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి పాదానికి గాయం మళ్లీ తిరగబెట్టింది. విపరీతమైన వాపు, నొప్పితోనే ఆయన తన పాదయాత్రను కొనసాగిస్తున్
Fri 24 Feb 00:02:47.263785 2023
గొర్రె, మేకలకు నట్టల నివారణా మందులు తప్పనిసరిగా వేయాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ అంజలిఅప్ప అన్నారు. గురువారం కందుకూరు మండల్ గూడూరు గ్రామములో గొ
Fri 24 Feb 00:02:47.263785 2023
తలకొండపల్లి మండలం గట్టుఇప్పలపల్లి గ్రామంలో గురువారం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అసంపూర్తి ఇంటి నిర్మాణంలో భాగంగా నిరుపేద కుటుంబాలకు ఇంటి సామాగ్రి అందజేస్త
Fri 24 Feb 00:02:47.263785 2023
తండాల అభివృద్ధే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని జిల్లా పరిషత్ గ్రామీణాభివద్ధి శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులు, కడ్తాల్ మండల జడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్ నాయక్
Fri 24 Feb 00:02:47.263785 2023
హరితహారంపై ప్రత్యేక దృష్టి సారించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. గురువారం దోమ మండల కేంద్రాన్ని సందర్శించి ప్రభుత్వ కార్యాలాయలను తిరి
Fri 24 Feb 00:02:47.263785 2023
గ్రామాభివృద్ధిలో వెనుకబడిన సర్పంచులపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి హెచ్చరించారు. గురువారం జిల్లా కలెక్టర్ ట్రైని కలెక్టర్ సంచిత్ గంగ్వార్
Fri 24 Feb 00:02:47.263785 2023
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మహేశ్వరం నియోజకవర్గం కందుకూ
Fri 24 Feb 00:02:47.263785 2023
హామీలు అమలుచేయని ప్రభుత్వాలను గద్దె దింపాలని, ప్రజలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్
Fri 24 Feb 00:02:47.263785 2023
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్న
Fri 24 Feb 00:02:47.263785 2023
తాళం వేసిన ఇంటిని లక్ష్యంగా చేసుకుని దుండగలు ఒక ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న బంగారం, వెండి ఆభరణాలు అపహరించారు. ఈ ఘటన గురువారం మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టే
Fri 24 Feb 00:02:47.263785 2023
ఎమ్మెల్యే సొంత ఊర్లో లబ్దిదారులు డబుల్ బెడ్రూం ఇండ్లకు నోచుకోక పోవడం చాలా బాధాకరమని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి అన్నారు. కడ్తాల్ మండలంలోని చ
Fri 24 Feb 00:02:47.263785 2023
ప్రజలు వైద్య శిబిరాన్ని సద్వి వినియోగించుకోవాలని లింగంపల్లి సర్పంచ్ పేర్క వినోద మూర్తి అన్నారు. గురువారం మండల పరిధిలోని లింగంపల్లి గ్రామంలో కామినేనీ హాస్పిటల్
Fri 24 Feb 00:02:47.263785 2023
Fri 24 Feb 00:02:47.263785 2023
×
Registration