Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Wed 17 May 05:14:09.856393 2023
కీవ్ : ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో అమెరికా సరఫరా చేసిన అత్యాధునిక పాట్రియాట్ మిసైల్ రక్షణ వ్యవస్థను రష్యా ధ్వంసం చేసింది. ఈ మేరకు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. అంతకుముందు ఇదే రక్షణ వ్యవస్థ రష్యా హైపర్ సోనిక్ మిసైల్ కిన్జాల్‌ను ఆకాశంలోనే అడ్డుకుందని ఉక్రెయిన్ పేర్కొంది. రష్యన్ మిలిటరీ ఈ విషయంపై ఇతర సమాచారాన్ని ఇవ్వలేదు. అయితే ఉక్రెయిన్‌కు అమెరికా సరఫరా చేసిన అత్యాధునిక వాయు రక్షణ
Sun 12 Feb 05:00:20.606504 2023
బెర్లిన్ : తూర్పు జర్మనీ చిట్టచివరి కమ్యూనిస్టు నేత హన్స్ మొద్రో (95) శనివారం తెల్లవారు జామున కన్నుమూశారని వామపక్ష పార్లమెంటరీ గ్రూపు తెలియచేసింది. సంస్కరణలవాదీ అయిన మొ
Sun 12 Feb 04:39:33.283679 2023
ఇస్లామాబాద్ : ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్లో నిత్యావసరాల ధరలు అమాంతం పెరగడంతో.. అక్కడి ప్రజలు బతకడం కష్టమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారం రోజులుగా న
Sat 11 Feb 04:54:01.404027 2023
అంకారా : వరుస భూకంపంతో అతలాకుతలమైన టర్కీ, సిరియాల్లో మతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు 21 వేల మంది మరణించగా, వేలాది మంది గాయాలపాలైనట్లు స్థానిక అధికారులు తెలిపార
Sat 11 Feb 04:52:58.182057 2023
మాడ్రిడ్ : అంటార్కిటికాలో మంచు తగ్గిపోతోంది. జనవరి నెలలో మంచుతో కప్పివున్న ప్రాంతం అంటార్కిటికాలో గతంలో కంటే అత్యంత తక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్త
Sat 11 Feb 04:07:04.771827 2023
అంకారా : టర్కీ, సిరియాల్లో భీకరమైన భూ కంపం సంభవించిన నాలుగు రోజులు గడిచింది. అప్పటి నుండి శిధిలాల కింద చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు సహాయక సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తూ
Thu 09 Feb 03:18:26.901396 2023
వివాదాస్పదమైన పెన్షన్ సంస్కరణ బిల్లుని వెనక్కి తీసుకోవాంటూ అధ్యక్షుడు మాక్రాన్‌ను ప్రజలు కోరుతున్నారు. ఈ బిల్లుని వెనక్కి తీసుకోవాలంటూ మంగళవారం సుమారు 2.8 మిలియన్లకు పై
Thu 09 Feb 02:18:47.357857 2023
మంచినీరు, మరుగుదొడ్డి, మురిగినీరు పోయే నాలా లేని పాఠశాలలు ప్రపంచంలో అనేకమున్నాయని ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక సంస్థ 'యునెస్కో' ఆందోళన వ్యక్తం చేసింది. కనీస వసతుల మెరుగుదల క
Thu 09 Feb 03:18:32.619972 2023
టర్కీ, సిరియాల్లో సంభవించిన పెను భూకంపం తీరని విషాదాన్ని నింపింది. ఎన్నో వేలమంది ఇప్పటికీ శిథిలాల కింద చిక్కుకుపోయారు. సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎటు చూసినా హృదయవి
Thu 09 Feb 03:18:42.283167 2023
గత కొన్ని రోజుల్లోనే బర్డ్‌ఫ్లూ వైరస్ వల్ల వేలాది పక్షులు మృతి చెందాయని ఫిలిప్పీన్స్ మీడియా వర్గాలు తెలిపాయి. ఎనిమిది రక్షిత తీర ప్రాంతాల్లో 55 వేల పక్షులు, 585 సీ లైన
Thu 09 Feb 03:18:52.19629 2023
తమ గగనతలంలో ఎగురుతున్న చైనా నిఘా బెలూన్ను ఆదివారం కూల్చివేసిన నేపథ్యంలో వాటి శకలాలను అమెరికా అధికారులు సేకరించడం ప్రారంభించారు. అమెరికన్ మిలటరీ వీటిని సేకరించి, విశ్లేష
Thu 09 Feb 03:19:09.121159 2023
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ బుధవారం బ్రిటన్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని ర
Thu 09 Feb 01:34:54.600633 2023
లాటిన్ అమెరికాలో అతిపెద్ద దేశమైన బ్రెజిల్‌కు ఒకప్పటి అధ్యక్షుడు జేర్ బోల్సనారో ప్రస్తుతం అమెరికాలో ఒక చిన్న ఫ్లోరిడా పట్టణంలో అసాధారణ శరణార్థిగా జీవిస్తున్నారు. ఫాస్ట్
Thu 09 Feb 03:19:27.434708 2023
టర్కీ, సిరియాలను కుదిపేసిన పెను భూకంపంలో మృతుల సంఖ్య బుధవారానికి 11,200కి పైగానే వుంది. మరోవైపు శిధిలాల కింద చిక్కుకుపోయిన వందలాది మందిని వెలికితీసేందుకు సహాయక సిబ్బంది
Wed 08 Feb 05:14:33.566301 2023
అంకారా : భూకంప మృతుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. గంటగంటకు మృతుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. వరుస భూకంపాల ధాటికి ఇప్పటివరకు టర్కీ, సిరియాల్లో 5,100 మందికి పై
Tue 07 Feb 03:38:09.998519 2023
ఇస్తాంబుల్:సోమవారం తెల్లవారుజామున సంభవిం చిన భూకంప తాకిడికి టర్కీ, సిరియా దేశాలు విలవిల్లాడి పోయాయి. భూకంపం అంటే ఇలా ఉంటుందా? అని ప్రపంచం యావత్తు భీతిల్లిపోయింది. తెల్లవ
Mon 06 Feb 04:56:49.578587 2023
వాషింగ్టన్, బీజింగ్ : పొరపాటున అమెరికా గగనతలంలోకి ప్రవేశించిన చైనాకు చెందిన వాతావరణ పరిశోధన బెలూన్ను యుద్ద విమానంతో అమెరికా కూల్చివేసింది. అమెరికా చర్యను చైనా 'ఓవర్ ర
Mon 06 Feb 05:22:32.26245 2023
దుబాయ్: పర్వేజ్ ముషారఫ్ కమాండో నుంచి పాకిస్థాన్ సైనిక పాలకుడి వరకూ వివిధ బాధ్యతలు నిర్వహించారు. ఆదివారం అమిలోయిడోసిస్ అనే అరుదైన వ్యాధితో దుబారులో ఆయన మరణించినట్లు ప
Mon 06 Feb 04:37:30.439055 2023
ఇస్లామాబాద్ : ఇప్పటికే సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్ ఉగ్రవాద దాడులతో తల్లడిల్లుతోంది. ఆదివారం బలూచిస్థాన్‌లోని క్వెట్టా నగరంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతగల ప్రాంతంలో భారీ
Mon 06 Feb 04:36:16.514097 2023
లండన్: భారత్‌తో బ్రిటన్ సంబంధాలపై ఆ దేశ ప్రధాని రిషి సునాక్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. వాణిజ్యం, రక్షణ వంటి రంగాల్లో ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత వ
Sat 04 Feb 03:44:36.671143 2023
భారత్‌కు చెందిన గ్లోబల్ ఫార్మా హెల్త్‌కేర్ ప్రైవేటు లిమిటెడ్ తయారు చేసిన ఎజ్రీకేర్ కంటి చుక్కల మందు కారణంగా అమెరికాలో ఒకరు మృతి చెందగా, ఐదుగురు కంటి చూపు కోల్పోయారు.
Fri 03 Feb 05:00:04.951491 2023
ఢాకా : అదానీతో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని బంగ్లాదేశ్ విద్యుత్ సంస్థ పున:పరిశీలించాలని కోరింది. ఈ మేరకు జార్ఖండ్‌లోని అదానీ పవర్‌ప్లాంట్‌కు బంగ్లాదేశ్
Thu 02 Feb 04:08:58.877265 2023
లండన్ : ఈ దశాబ్దంలోనే అతిపెద్ద వాకౌట్, సమ్మెలతో బ్రిటన్ అట్టుడుకుతోంది. విద్య, రవాణా, పౌర సేవలకు చెందిన 5 లక్షల మంది వర్కర్లు బుధవారం తమ పని ప్రదేశాల్లో వాకౌట్ చేశారు
Thu 02 Feb 02:44:15.04852 2023
పారిస్ : వివాదాస్పద పెన్షన్ సంస్కరణలను వ్యతిరేకిస్తూ ఫ్రాన్స్‌లో ప్రజలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. 25 లక్షల మందికి పైగా ప్రజలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నట్టు ఫ్రెంచ్ ట
Tue 31 Jan 03:32:32.610412 2023
- 61 మంది మృతి, 150మందికి గాయాలు
పెషావర్ : వాయవ్య పాకిస్తాన్‌లోని పెషావర్ నగరంలో మసీదు లోపల సోమవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 61మంది మరణించగా, 150మంది గాయపడ్డార
Mon 30 Jan 03:42:33.171299 2023
- 41 మంది మృతి
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో ఆదివారం ఉదయం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. బలూచిస్తాన్ ప్రాంతంలోని లాస్బెలాలో జరిగిన ఈ ప్రమాదంలో 41 మంది మరణించగా, పలువురికి గ
Mon 30 Jan 03:04:08.404915 2023
ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుతుంఖ్వా రాష్ట్రంలో ఒక పడవ బోల్తా పడిన దుర్ఘటనలో 10 మంది విద్యార్థులు మృతి చెందగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులు, గాయప
Mon 30 Jan 03:03:04.64562 2023
లిమా : పెరూలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. వాయువ్య పెరూలోని పియురా ప్రావిన్స్‌లో ఓ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 25 మంది మరణించినట్టు అధికారులు తెలిపారు. వివరాల ప్రకారం.
Mon 30 Jan 03:02:40.713633 2023
- ప్రస్తుత వాస్తవాలను ప్రతిబించించడం లేదు
- ఐరాస సాధారణ అసెంబ్లీ అధ్యక్షులు కస్బా కొరొసి
న్యూయార్క్ : ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి స్థంంభించిపోయిందని, ప్రస్తుత వాస్తవాలను
Sun 29 Jan 05:32:50.347705 2023
వాషింగ్టన్ : అగ్రరాజ్యమైన అమెరికా మరో నల్ల జాతీయుడిని బలి తీసుకుంది. 2020 మే నెలలో జార్జ్‌ఫ్లాయిడ్ అనే యువకుడిని అమెరికా పోలీసులు చితకబాదడంతో ఆయన మృతి చెందిన విషయం తెలి
Sun 29 Jan 05:32:59.629386 2023
లాహోర్ : ఉగ్రవాదులతో తనను హత్య చేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీకే ఇన్సాఫ్ అధ్యక్షులు ఇమ్రాన్‌ఖాన్ ఆరోపించారు. ఈ కుట్ర వెనుక మాజీ
Sun 29 Jan 05:33:08.977101 2023
లండన్ : ఇంగ్లండ్ రాజధానిలండన్లో ఇంటి అద్దెలు రికార్డుస్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు బెంబేలెత్తుతున్నట్లు స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ల
Sun 29 Jan 05:33:18.201121 2023
- 'బీబీసీ డాక్యుమెంటరీ' విషయంలో భారత్‌కు జర్మనీ పిలుపు
జర్మనీ: బీబీసీ డాక్యుమెంటరీపై మోడీ సర్కారు నిర్ణయం భారత్ లోనే కాక అంతర్జాతీయంగానూ విమర్శలను ఎదుర్కొంటున్నది. కేంద్
Sat 28 Jan 03:42:01.143076 2023
జెరూసలేం : గాజాపై ఇజ్రాయిల్ శుక్రవారం వైమానిక దాడులతో విరుచుకుపడింది. గురువారం ఓ వృద్ధ మహిళసహా తొమ్మిది మంది పాలస్తీనీయుల్ని ఇజ్రాయిల్ సైన్యం కాల్చి చంపిన తరువాత రోజే గ
Sat 28 Jan 03:41:53.72575 2023
- భూమికి అత్యంత సమీపానికి వచ్చి వెళ్లిన '2023బియు'
- ఇంత దగ్గరగా ఇంతకు ముందెప్పుడూ రాలేదు : నిపుణులు
వాషింగ్టన్ : రెండు రోజుల క్రితం అంతరిక్షంలో ఒక అద్భుతం జరిగింది. భూమ
Fri 27 Jan 03:16:48.802833 2023
- భారీగా విద్యుత్ కోతలను నిరసిస్తూ ఆందోళనలు
జోహాన్నెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికాలో రికార్డు స్థాయిలో విద్యుత్ కోతలను నిరసిస్తూ ప్రజలు ఆందోళనలు చేపట్టారు. దేశంలో సుదీర్ఘంగా
Fri 27 Jan 03:16:54.322652 2023
- ఇజ్రాయిల్ సైన్యం దురాగతం
వెస్ట్‌బ్యాంక్ : పాలస్తీనాలో ఇజ్రాయిల్ సైన్యం దురాగతాలు ఆగడం లేదు. గురువారం 60 ఏళ్ల మహిళసహా తొమ్మిది మంది పాలస్తీనీయుల్ని దారుణంగా హత్య చేసి
Thu 26 Jan 02:07:29.604599 2023
భారత ప్రధాని మోడీపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీ ఇండియా : ది మోడీ క్వశ్చన్ రెండో భాగం మంగళవారం రాత్రి బ్రిటన్‌లో బీబీసీలో ప్రసారమైంది. 2014లో మెజారిటీ కన్నా పెరిగిన బలంతో 2
Wed 25 Jan 03:33:26.663403 2023
కారకాస్ : బ్రెజిల్, అర్జెంటీనాలు ఉమ్మడి కరెన్సీ చొరవను వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో స్వాగతించారు. ఈ చొరవ లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల స్వాతంత్య్రం, ఐక్యత మరియ
Wed 25 Jan 03:32:58.946596 2023
ఐరాస : చిన్నారుల మృతికి కారణమైన దగ్గు సిరప్‌ల తయారీ సంస్థల మధ్య ఏదైనా సంబంధం ఉందా అనే విషయం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) దర్యాప్తు చేపడుతోంది. ఈ మేరకు చర్యలు చేపట్
Wed 25 Jan 03:33:07.421842 2023
- ఢిల్లీ, రాజస్థాన్ సహా పలుచోట్ల భూ ప్రకంపనలు
ఖాట్మండు : నేపాల్‌లో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.8గా నమోదైంది. కాగా, ఢిల్లీ, రాజస్థాన్ సహ
Wed 25 Jan 03:33:13.840838 2023
- మూడు చోట్ల కాల్పులు : 9మంది మృతి
కాలిఫోర్నియా : అమెరికాలో కాల్పుల కలకలం కొనసాగుతున్నది. తాజాగా సోమవారం వేర్వేరుగా మూడు చోట్ల జరిగిన కాల్పుల ఘటనల్లో 9మంది మరణించారు. గత
Wed 25 Jan 03:33:20.35593 2023
- మిగ్యుల్ డియాజ్ కానెల్
బ్యూనస్ ఎయిర్స్ : తమ దేశం ఎప్పటికీ విప్లవాన్ని విడిచిపెట్టదని, బెదిరింపులకు భయపడదని క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్- కానెల్ పేర్కొన్నార
Mon 23 Jan 03:30:30.019188 2023
- బ్రెజిల్ నూతన అధ్యక్షుడు లులా ఆరాటం
- యనోమామి ప్రజల కోసం హెల్త్ ఎమర్జెన్సీ
- రోరెమాలో పర్యటన.. తక్షణ చర్యలకు ఆదేశాలు
బ్రసిలియా : బ్రెజిల్ నూతన అధ్యక్షులు లూయిజ్ ఇనా
Mon 23 Jan 03:30:35.309105 2023
- న్యాయవ్యవస్థలో మార్పులకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు
- టెల్ అవీవ్‌లో లక్షలాది మందితో ప్రదర్శనలు
టెల్ అవివ్ : ఇజ్రాయిల్ ప్రధాన మంత్రిగా తిరిగి బాధ్యతలు చేపట్టిన అనంతర
Mon 23 Jan 02:57:56.131128 2023
లాస్ఏంజెల్స్ : అమెరికాలోని మాంటేరీ పార్క్‌లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 10 మంది మరణించగా, 16 మందికిపైగా గాయపడినట్టు పోలీసులు తెలిపారు. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్
Sun 22 Jan 03:56:25.865409 2023
- సెనెట్‌కు తెలియచేసిన మంత్రి
ఇస్లామాబాద్ : గత నాలుగేళ్లలో పాకిస్తాన్లో 42మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ముర్తజా జావేద్ అబ్బాసి శుక్ర
Sun 22 Jan 03:56:31.122618 2023
వెల్లింగ్టన్ : న్యూజిలాండ్ దేశ కొత్త ప్రధానమంత్రిగా క్రిస్ హిప్కిన్స్ ఎన్నిక దాదాపు ఖరారైంది. ప్రస్తుత ప్రధాని జెసిండా ఆర్డెన్స్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్
Sat 21 Jan 02:28:02.468082 2023
- 12,000 ఉద్యోగాలకు ఉద్వాసన : సీఈఓ సుందర్ పిచారు వెల్లడి
- అదే బాటలో స్విగ్గీ
శాన్ఫ్రాన్సిస్కో : టెక్నలాజీ కంపెనీల్లోని ఉద్యోగాలు తీవ్ర ప్రమాదంలో పడుతున్నాయి. తాజాగా గూ
Fri 20 Jan 02:30:25.690934 2023
- ఆనాటి ఊచకోత రాజకీయ ప్రేరేపితం
- ఒక వర్గం వారిపై హిందూత్వ శక్తుల్ని ఊసిగొల్పి..పోలీసులను ఆపారు
- అల్లర్లకు వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్ ప్రణాళిక : బ్రిటీష్ ప్రభుత్వ విచారణ బ
Wed 18 Jan 01:56:09.501848 2023
- హెచ్చరించిన బ్రిటన్ నర్సులు, టీచర్లు
లండన్ : తమ వేతన వివాదాలను జనవరి నెలాఖరులోగా పరిష్కరించని పక్షంలో ఫిబ్రవరి నుంచి నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్హెచ్ఎస్) సిబ్బంది
×
Registration