- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రంగారెడ్డి
రంగారెడ్డి
నవతెలంగాణ-శంషాబాద్
శంషాబాద్‌లో నిర్వహించిన కొవిడ్ పరీక్షలో 83 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు నజ్మా, దివ్య, రమ్య బుధవారం ప్రకటించారు. శంషాబాద్ క్లస్టర్ ఆరోగ్య కేంద్రంలో 115
- ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మురళీకష్ణ గౌడ్
నవతెలంగాణ-తాండూరు
అంబేద్కర్ ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని ఉ
- హాజరైన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
నవతెలంగాణ-శంషాబాద్
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కషి చేయాలని రాజేంద్రనగర్ శాసనసభ్యులు ప్రకాష్ గౌ
నవతెలంగాణ-శంషాబాద్
శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు బుధవారం అక్రమంగా రవాణా చేస్తున్న 381 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దుబారు నుండి హ
నవతెలంగాణ-శంషాబాద్
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా శంషాబాద్‌లో బుధవారం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో నీలి దండు కవాతు నిర్వహించారు. కేవీపీఎస్ రంగారెడ్డి జిల్లా నాయకుడ
- ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య
నవతెలంగాణ-షాబాద్
అంబేద్కర్ భావితరాలకు ఆదర్శమని ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. అంబేద్కర్ 130వ
- జిల్లాలో 35,550 ఎకరాల్లో వరి సాగు
- వానాకాలంతో పోల్చితే సగం విస్తీర్ణంలో సాగు
- ఒక్కసారిగా మొదలైన కోతలు
- వరి కోత యంత్రాలకు బలే గిరాకీ
- గంటకు రూ.2
- బ్రౌచర్‌ను ఆవిష్కరించనున్న మంత్రి సబితారెడ్డి
- వివరాలు వెల్లడించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
- ఫార్మాకు భూములు ఇచ్చిన వారికి ఆరువేల ప్లాట్ల కేటాయింపు <
- రాజ్యాంగ బద్ధ హక్కులకై పోరాటం చేయాలి
- టీఎస్‌యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవంలో జిల్లా అధ్యక్షులు వెంకటరత్నం పిలుపు
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
ప్రభుత్వ విద్యారంగ
- పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్‌కుమార్
- అగ్నిమాపక వార్షికోత్సవాల పోస్టర్ విడుదల
నవతెలంగాణ-పరిగి
అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు జాగ్రత్త చర్యలు
నవతెలంగాణ- కొడంగల్
దౌల్తాబాద్ మండల జడ్పీటీసీ కోట్ల మహిపాల్ జన్మ దిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎ మ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి స్వగృహంలో జడ్పీటీసీ మహి పాల్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహి
- ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు
- పట్టించుకోని నాయకులు, అధికారులు
నవతెలంగాణ-తాండూరు
తాండూరు పట్టణ కేంద్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న మూత్రశాలలు పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎద
నవతెలంగాణ-దోమ
మండల పరిధిలోని లింగన్‌పల్లి గ్రామంలో పొలాలకు సరఫరా అయ్యే విద్యుత్ తీగలు చేతికి అందే స్థాయిలో ఉండడంతో రైతులు భయాందోళనకు గురి అవుతున్నారు. గ్రామానికి చెందిన ఎర్రోళ్ల నాగయ్య పొలంలో ఉన్న స్తంబాలు ఒరిగి వ
నవతెలంగాణ-పరిగి
గత కొన్ని రోజులుగా భానుడి భగభగలకు ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. మంగళవారం పరిగి పట్టణ కేంద్రంతోపాటు పరిసర ప్రాంత గ్రామాల్లో కురిసిన వర్షానికి వాతావరణం
నవతెలంగాణ-గండిపేట్
వట్టినాగులపల్లి గ్రామ ప్రజలకు ఉగాది పచ్చడిని అందజేశారు. మంగళవారం మాజీ సర్పంచ్ స్వరూప, మాజీ ఎంపీటీసీ నాగేష్‌యాదవ్ స మక్షంలో ఉగాది పర్వదినాన్ని పురష్కరించుకుని ప్రజలందరికీ పచ్చడిని అంద
నవతెలంగాణ-శంకర్పల్లి
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలి సీఐ గోపీనాథ్ అన్నారు. మంగళవారం శంకర్పల్లి మండలంలోని బస్టాండ్ సమీపంలో పండ్ల మార్కెట్ ఆవరణలో ప్రజలకు అవగాహనా కార్
- మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు చిక్కుడు గుడాలు
నవతెలంగాణ-యాచారం
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను బహుజనులందరూ విజయవంతం చేయాలని చిక్కుడు గుండాలు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అంబేద్కర్&zwn
- ప్రభుత్వాస్పత్రి వైద్యాధికారులు రేవతిరెడ్డి, షాదాబ్
నవతెలంగాణ-శంకర్పల్లి
శంకర్పల్లి మండలంలో 19 కరోనా కేసులు నమోదైనట్టు ప్రభుత్వాస్పత్రి వైద్యాధికారులు రేవతిరెడ్డి, షాదాబ్ అన్న
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఫణికుమార్ ఆధ్వర్యంలో మంగళవారం కవిసమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్
- ఇబ్రహీంపట్నం మాదిగ జేఏసీ అధ్యక్షుడు వినోద్‌కుమార్
నవతెలంగాణ-మంచాల
నేడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జన్మదిన సందర్భంగా బ్లూ షార్ట్ నీలి కవాతును విజయవంతం చేయాలని ఇబ్రహీంప
నవతెలంగాణ-మహేశ్వరం
భద్రాచలం మాజీ శాసనసభ్యులు ఆదర్శనేత కామ్రెడ్ కుంజాబొజ్జి అకాల మరణం పార్టీకి తీరని లోటని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి అలువాల రవికుమార్ అన్నారు.మంగళవారం మహేశ్వరం మండల కేంద్రం అంబేద్కర్ చౌరస్తావ
నవతెలంగాణ-మంచాల
మండల పరిధిలోని లింగం పల్లి గ్రామంలో సోమవారం పిడుగు కొమరయ్య తన పొలంలో పని చేస్తుండగా ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు రావడంతో దగ్గరలో ఉన్న హైటెన్సన్ కరెంట్ వైర్ల ద్వారా వచ్చిన మిరుగులు పడి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు
- జెడ్పీటీసీ మర్రి నిత్యనిరంజన్‌రెడ్డి
నవతెలంగాణ-మంచాల
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపీపీ మర్రి నిరంజన్‌రెడ్డి జన్మదిన సందర్భంగా మండల పరిధిలోని లొయపల్లి గ్రామంలో ఎంఎ
- స్వేరో జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింగ్‌రావు
నవతెలంగాణ-మొయినాబాద్
మొయినబాద్ మండలంలోని మారుమూల గ్రామం చిన్న మంగలారం, గన్నేపాగా లక్ష్మయ్య, కములమ్మా దంపతులకు ఆరుగురు సంతానం అందులో నాల్గ
- అభినందించిన సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు నరేశ్‌కుమార్
నవతెలంగాణ-శంకర్పల్లి
హైదరాబాద్‌లోని నేషనల్ లేవల్ కరాటేలో గోల్డ్ మెడల్ సాధించిన శంకర్పల్లి
- స్థాయి పెంచుతూ ఉత్తర్వులు
- జిల్లాస్థాయిలో పలు విభాగాలకు బాధ్యతలు
- పనుల్లో వేగం పెంచేందుకు ప్రభుత్వ నిర్ణయం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
జిల్లా గ్రామీణాభి
- సీఐటీయూ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్
నవతెలంగాణ-తాండూరురూరల్
అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కె. శ్రీనివాస్. అన్నారు సోమవారం తాండూర్&z
- స్వేరో సర్కిల్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నెపాగ నర్సింగ్‌రావు
నవతెలంగాణ-మొయినాబాద్
నిరుపేదలకు విద్యనందించడమే లక్ష్యంగా కృషి చేస్తామని స్వేరో నాయకులు అన్నారు. మహాత్మ జ్యోత
నవతెలంగాణ-శంషాబాద్
హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న ప్రయాణికుడి వద్ద రూ. 17 లక్షల విలువచేసే సౌదీ అరేబియా రియాల్ కెఎస్‌ఎఫ్ సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. ఈ సంఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సో
- ఎనిమది మందికి తీవ్రగాయాలు
- ఆగపల్లి సమీపంలో ఈ ఘటన
నవతెలంగాణ-మంచాల
ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ కొన్ని 8 మందికి తీవ్రగాయాలైయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని ఆగపల్లి సమీపంలో పెద్దతుండ్లకు వెళ
నవతెలంగాణ-యాచారం
మాస్కులు లేకుండా రోడ్లమీద తిరిగితే జరిమానాలు తప్పవని సీఐ లింగయ్య హెచ్చరించారు. ఆదివారం రాత్రి యాచారం మండల పరిధిలోని నంది వనపర్తి, నానక్ నగర్ పలు గ్రామాల్లో పోలీసులు కరోనా పై అవగాహన కార్యక్రమాలు ని
నవతెలంగాణ-కందుకూరు
ఉపాధి హామీ కూలీలు పనిచేసే ప్రదేశంలో ఎండ తీవ్రత తట్టుకునేలా టెంటు, తాగునీటి సౌకర్యం కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా జాయింట్ సెక్రెటరీ అంజయ్య అన్నారు. సోమవారం కడ్తాల్ మండలం సరికొండ గ్రామం
- ఎమ్మెల్యే కాలే యాదయ్య
నవతెలంగాణ-శంకర్పల్లి
యువత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. సోమవారం శంకర్పల్లి మండల పరిధిలోని పర
- ఎమ్మెల్యే కాలే యాదయ్య
నవతెలంగాణ-శంకర్పల్లి
2021-22 సవరణ చేసుకుంటూ, శంకర్పల్లి మున్సిపల్ లో అభివృద్ధి పనులకు రూ. 12 కోట్ల 36 లక్షలకు ఆమోదం తెలిపినట్టు ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. స
- కేవీపీఎస్ అధ్యక్ష, కార్యదర్శులు మల్కయ్య, మహిపాల్
- వికారాబాద్ పట్టణంలో నీలిదండు కవాతు
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని కేవీపీఎస్&
- వికారాబాద్ కలెక్టర్ పౌసుమీ బసు
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
వికారాబాద్ జిల్లాలో భూ సమస్యలకు సంబంధించిన 2,581 పెండింగ్ కేసులను తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు వేగవ
నవతెలంగాణ-రాజేంద్రనగర్
రాజేంద్రనగర్ సర్కిల్ జీహె చ్ఎంసీ పరిధిలో పారిశుధ్య విభాగం లో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. అత్తాపూర్ డివిజన్ పారి శుధ్య విభాగంలో క
నవతెలంగాణ- మర్పల్లి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 130వ జయంతి ఉత్సవా లను పురస్కరించుకుని 130 చిత్రాలతో ఎగ్జిబిషన్‌ను సోమ వారం సర్పంచ్ విజయలక్ష్మి రాచయ్య, ప్రధానోపాధ్యాయుడు అశోక్, ఉప సర్పంచ్
- ఎస్ఎఫ్ఐ డిమాండ్ మున్సిపల్ కార్యాలయంలో వినతిపత్రం అందజేత
నవతెలంగాణ-శంషాబాద్
శంషాబాద్ బస్ స్టేషన్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్ఎఫ్&zw
నవతెలంగాణ-శంషాబాద్
మోర్డ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీనివాస్ కు 2020- 21 సంవత్సరానికి గాను ఉగాది పురస్కారం అందుకున్నారు. శంషాబాద్‌లో ఆర్ఎంపీ డాక్టర్‌గా వైద్య వృత్తిలో సేవలం
నవతెలంగాణ- శేరిలింగంపల్లి
చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సామాజిక సేవ రత్న అవార్డు గ్రహీత భేరి రామచందర్ యాదవ్ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీలో క
నవతెలంగాణ-మర్పల్లి
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు మూతపడటం తో జీతాలు అందక అవస్థలు పడుతున్న ప్రయివేటు పాఠశాలల ఉపాధ్యాయులకు నెలకు 2 వేలు 25 కిలోల బియ్యం ఇసా ్తమని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశా
నవతెలంగాణ-మియపూర్
మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీలో మంజీర పైప్ లైన్ పగిలిపోవడంతో రోడ్డుపై మంజీర నీరు ఏరులైపారుతోంది. అటుగా వెళ్తున్న మియపూర్ కార్పొరేటర్ ఉప
- పేదలను ఆదుకోని 'ఆసరా'
- పింఛన్ల కోసం పడిగాపులు
- ఏడాదిన్నరగా కొత్త దరఖాస్తులు లేని మోక్షం
- కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు
- నిలిచిపోయిన కొత్త పింఛన్ల
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం నగరపాలక సంస్థ, సిద్దిపేట, నకేరేకల్,అచ్చంపేట్, జడ్చర్ల, కొత్తూర్ మున్సిపాలిటీలకు సాధారణ ఎన్నిక
నవతెలంగాణ-తాండూరురూరల్
కేంద్ర ప్రభుత్వం రూర్బన్ పథకం ద్వారా రూ. 18 కోట్ల మంజూరైన పనులను మరో రెండు నెలలో పూర్తి చేయాలని జిల్లా డీఆర్డీఏ పీడీ కృష్ణన్ అన్నారు. బుధవారం తాండూరు మండలం బెల్కటూరు, సంఘంకాలన్,
- ముందుగా కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే దంపతులు
- అభిమానుల సందడితో మారుమోగిన క్యాంపు కార్యాలయం
- ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన అభినందనలు
- భారీ గజమాలతో సత్కారం
నవతెలంగాణ-యాచారం
ఉపాధి హామీ చట్టం కింద అన్ని గ్రామాల్లో వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి దుబ్బాక రామ్ చందర్ అన్నారు. బుధవారం యాచారం మండల పరిధిలోని నంది వనపర్తిలో ఉపాధి కూలీలను కలిసి
నవతెలంగాణ-మొయినాబాద్
ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిఫ్ ఇండియా స్వేరో అనుబంధ సంస్ధల ఆధ్వర్యంలో బుధవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో మండల కేంద్రంలోని అంజనా దేవి ఫంక్షన్&zwnj
నవతెలంగాణ-కొడంగల్
వేసవిలో తాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం మిషన్ భగీరథ అధికారులతో ఎమ్మె ల్యే పట్నం నరేందర్ రెడ్డి హైదరాబాద్‌లోని