Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Mon 01 May 06:03:21.710044 2023
వేల ఏండ్లుగా తెలుగు సాహితీ స్రవంతి అనేక పాయలతో ప్రవహిస్తూనే ఉంది. జానపద సాహిత్యం, పద్య సాహిత్యం, గద్య సాహిత్యం, బాల సాహిత్యం ఈ పాయలలో కొన్ని. ఇతర ప్రక్రియలతో పోల్చినప్పుడు బాల సాహిత్యం రాయడం చాలా తేలిక అనే అపోహ సాహితీవేత్తలలో ఉంది. నిజానికి బాల సాహిత్య సృజన అత్యంత కష్టమైన పని. గత రెండు దశాబ్దాలుగా తాను పనిచేస్తున్న పాఠశాలల్లో
Mon 06 Mar 01:24:05.162667 2023
స్నేహంలో చివరి మజిలీని చేరి
చివరిసారి ప్రేమలేఖ రాయాలి...
మనసుతో కాలక్షేపం చేయకుండా
ప్రేమ మీద చివరిసారి ఓ కాలమ్ రాయాలి...
Mon 06 Mar 01:23:19.836062 2023
భాషా శాస్త్రాలకే కాదు
సామాజిక శాస్త్రాలకూ
అనర్థ కాలమిది
అర్థాలు మారిపోతున్నాయి!
Mon 06 Mar 01:22:39.952673 2023
విశ్వాసానికి మారుపేరు
బీ వేర్ ఆఫ్ డాగ్ అని బోర్డు
వీరంగం చేసే వీధిశూనకాల జోరు
Mon 27 Feb 04:07:36.812188 2023
మూలం కన్నా అనువాదం గొప్పగా ఉండటం మంచి దేనా? అనువాదకునికి వచ్చే ప్రశం సలలో, అనువాదం అనువాదంలా లేదు మూలంలాగానే ఉంది అనేది అత్యంత సంతృప్తికరమై నది. మూలంలోని ఆత్మ
Mon 27 Feb 02:07:12.541012 2023
ఎవరూ ఎవరికి సహకరించరు గానీ
ఎవరికి వారు సహకరించే వాళ్ళను సమకూర్చుకుంటారు.
తన లోపని దాన్ని వాళ్ళతో పంచుకునేట్లు ప్రవర్తిస్తారుగానీ
లోపలి దానికి వెలుపలి ప్రతినిధులుగా మారుతా
Mon 27 Feb 02:04:56.79967 2023
తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో కదన రంగంలో ప్రతిభతో ముందడుగు వేస్తున్న మహిళామణుల 'అంతరంగ ఆవిష్కరణ' మార్చి 5 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కార్యక్రమం నిర
Mon 27 Feb 02:03:15.286441 2023
ఎలావున్నావని అడగొద్దు నన్ను
కొలాంగ్ నదిలో తేలుతూ వస్తోంది
తలలేని అమ్మాయి, నా మృతదేహం కోసం.
నలభై రెండు గంటలుగా పడివుంది,
Mon 27 Feb 02:02:18.089219 2023
మా తాత తరం సదువుకోలే
ఆ పాదాల స్పర్శ కోసం
పడిగాపులు కాసి కాసి
తన ముచ్చట తీర్చుకునే
Mon 27 Feb 01:59:57.071044 2023
అంతా బాగానే వుంది -
గాయపడటానికి ఈ దేహం నాది కాదు
కోల్పోవడానికి ఈ సంపద నాది కాదు
గుప్పిట్లో పట్టుకున్న క్షణాలు
Mon 20 Feb 01:57:34.060332 2023
కవిని ''శబ్దబ్రహ్మ'' అంటారు. కవిత్వం అనేది ఒకరకమైన కళ. మాటల మాంత్రికత్వం మాటల మోహనత్వం. మనం మాట్లాడితే మండుటెండల్లో ముంచు పువ్వులు రాలినట్లు ఉండాలంటారు. అందుకే అ
Mon 20 Feb 03:23:37.588589 2023
ఏడాదికోసారి వచ్చే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం తెలుగు నేలపై ఘనంగా జరగడం చూస్తుంటాం. ఆ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కోలాహలానికి తక్కువే ఉండదు. బంగ్లా భాషా ఉద్య
Mon 20 Feb 01:51:20.3888 2023
కవులు, కళాకారులు సామాజిక బాధ్యతను తలకెత్తుకుని సామాజిక సమస్యలను కవితలు, కళా రూపాల్లో వ్యక్తం చేస్తుంటారు. అలా సమాజం గజల్ గీతం పట్ల తన బాధ్యతను నెరవేరుస్తూ కవితలు, గజళ్లు
Mon 20 Feb 01:49:14.187866 2023
డా.బాబాసాహెబే అంబేద్కర్ 132 వ జయంతి సందర్భంగా 125 మంది కవులతో, ఒక కవితా సంపుటి తీసుకుని రానున్నట్లు నిర్వాహకులు తంగిరాల సోని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు
Mon 20 Feb 01:48:12.866958 2023
నేను పోయినప్పుడు
వస్త్రానికి బదులు
ఓ కాగితాన్ని కప్పండి
కవిత రాసుకుంటాను
Mon 20 Feb 01:47:11.206383 2023
ఆలోచనల అంకురం,
సృజనకు వేదికైన మాతృభాష
పరిపూర్ణ మూర్తిమత్వంతో
మిసమిసలాడే అజంతా సుందరి.
Mon 20 Feb 01:45:57.992053 2023
లోకం తట్టుకోలేని వెలుగును
తనలో దాచుకొని ఉంటాడు,
ప్రతిరోజూ
పసిపాప కళ్ళు తెరిచినట్లు
మెల్లిమెల్లిగా మేల్కొని
Mon 13 Feb 03:38:02.278695 2023
ఖచ్చితంగా వంద సంవత్సరాలు.. ఆ రోజుల్లో పెద్ద సంచలనం.. ఉన్నవ లక్ష్మీ నారాయణ 'మాలపల్లి' నవల. ఈ నవల నేటికీ సాహిత్యాభిమానులనూ అలరించటానికి కారణం, నవలలోని పాత్రల సజీవత్
Mon 13 Feb 01:44:02.008818 2023
తెలంగాణ సాహితి, నవంబర్ నెలలో 20, 21, 22 తేదీల్లో మూడు రోజుల పాటు లిటరరీ - ఫెస్ట్-2022 పేరుతో ''పాటకు జేజేలు'' అనే అంశంపై నిర్వహించిన సదస్సు ఒక పండుగ వాతావరణా
Mon 13 Feb 01:37:23.067241 2023
ప్రముఖ కవి విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ జె.బాపురెడ్డి(87) మృతి సాహితీలోకంలో విషాదం నెలకొంది. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం సిరికొండలో జులై 21, 1936లో జన్మించారు.
Mon 13 Feb 01:33:51.830151 2023
సి.పి.కె. పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో 'బహుజన మహిళా కలాలు' పేరుతో సంకలనం తీసుకురానున్నారు. ఇందుకు విద్య, సాహితీ రంగాలలో బహుజన మహిళలు ఎదుర్కొన్న సమస్యలు, సంతోషాలు, తాము కలం పట
Mon 13 Feb 01:33:12.197691 2023
అఖిల భారత భాషా సాహిత్యసమ్మేళన్ జాతీయ మహాసభలు ఫిబ్రవరి 17భూపాల్ లయన్స్ క్లబ్లో జరగనున్నది. ముఖ్యఅతిథిగా మధ్యప్రదేశ్ విద్యావైద్యశాఖామంత్రి విశ్వాస్ సారంగ్, విశిష్ట అ
Mon 13 Feb 01:32:15.53033 2023
మనిషికే కాదు
భూమికి కూడ చెక్కరొస్తది
అతిసారాలాగనో
క్యాన్సర్ లాగనో కరోనా లాగనో
Mon 06 Feb 05:24:51.730558 2023
''ఎర్రని ఎండలో మా అమ్మ కడుపు'' అనే రచనలో ''మా పలుకొటం అయ్యోరికి గెడారం వుండేది గాదు''... ఇది మొదటి వాక్యం. ఇందులో 'పలుకొటం' ఏమిటి? అది 'పళ్ళిక్యూట్టం' అనే తమిళజన్యం అర్థం
Mon 06 Feb 03:34:50.633883 2023
ఇదొక కవనం, ఇదొక సవనం. ఇదొక సమర శంఖానాదం. ఇదొక ఆత్మ హాహాకారాలతో ముందుకు సాగుతున్న ఆహవ యాత్ర. ఈ యాత్రలో బుద్ధుని పునరాగమనం కోసం నిరీక్షిస్తున్న కపిలవస్తు పుర
Mon 06 Feb 03:29:50.176552 2023
పసునూరి రవీందర్ నూతన కథా సంపుటి ''కండీషన్స్ అప్లరు'' ఆవిష్కరణ సభ లిఖిత ప్రెస్ ఆధ్వర్యంలో ఈ నెల 10న రవీంద్రభారతిలో సాయంత్రం 5గం.లకు నిర్వహించనున్నారు. ప్రొ.ఘంటా చక్రపాణ
Mon 06 Feb 03:29:26.749302 2023
విమల సాహితీ సమితి - పాలపిట్ట సంయుక్తంగా నిర్వహించిన గుర్రం జాషువా స్మారక కవితల పోటీలో విజేతలకు బహుమతి ప్రదానోత్సవ సభ శనివారం 11 ఫిబ్రవరి 2023 నాడు ఉదయం 10 గంటలకు త్యాగరాయ
Mon 06 Feb 03:28:30.469603 2023
వెన్నెల సాహితీ సంగమం ఆధ్వర్యంలో నిర్వహించే ''వెన్నెల సాహితీ పురస్కారం-2022'' కు వచన కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి కలిగిన వారు 2022లో ప్రచురితమైన వచన కవితా సంప
Mon 06 Feb 03:28:03.075966 2023
శ్రీశైల సాంస్కృతిక సమాఖ్య అట్లాంటా ఆధ్వర్యంలో కథలు, కవితల పోటీలు నిర్వహించనున్నారు. కథల్లో ప్రథమ, ద్వితీయ, తతీయ బహుమతులుగా రూ.30,000/-, రూ.25,000/-, రూ.20,000/-, కవితల్ల
Mon 06 Feb 03:26:44.251562 2023
దిక్కులన్నీ శూన్యమైన వేళ
చెరువే పెద్దదిక్కయ్యింది,
నన్ను నేను చేరుకోడానికి
Mon 06 Feb 03:25:53.557703 2023
నిరంతరం ప్రవహించే నదీ పాయలు
నిశ్శబ్దంగా నిష్క్రమిస్తున్నాయి!
వేయిరేకల వెన్నెల పువ్వు
Mon 06 Feb 03:25:06.382552 2023
అమృత కాలమ్‌లో
అడుగు పెట్టానని అంటే
గమ్మత్తు అనిపించింది
ఒక్కసారి గుడిసె బయటికీ వచ్చి
Mon 30 Jan 03:44:19.033765 2023
'థూ దీనె... జీవితం, దీనెబ్బ జీవితం...' ఆధునిక కాలంలో మనిషి ఎక్కువ తిట్టుకుంటున్నది ప్రభుత్వాల్నో, రాజకీయ నాయకుల్నో కాదు. తనతో తనకు సమన్వయం కుదరని జీవితాన్నే ఎక్క
Mon 30 Jan 02:18:44.342286 2023
హేతువాద, మానవవాద తత్వవేత్త రావిపూడి వెంకటాద్రి మరణం మానవాళికే తీరని లోటు. ఎందుకంటే ''హేతువాదం'' అనే ఒక్క పదంపైన ఆయన రాసినంత విస్తృతంగా, లోతుపాతులతో - వాసిలో
Mon 30 Jan 02:16:06.954402 2023
చిటపటల ధోరణీకి
రెపరెపల నినాదమై
సమస్యల తీరుపై
నిరంతరం ఎగురుతూనే వుంటది
Mon 30 Jan 02:15:29.54617 2023
కె.శాంతారావు రచించిన 'ఎదురీత' పిల్లల కథలు నేడు సాయంత్రం 6 గం||లకు హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రం షోయబ్ హాల్లో తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో ఆవిష్కరి
Mon 30 Jan 02:14:50.746219 2023
జన్నాభట్ల నరసింహశాస్త్రి రచించిన పెళ్ళిపాటలు (మంగళహారతులు) పుస్తకాన్ని జన్నాభట్ల నరసింహ ప్రసాద్ సంకలనం చేసి రేపు (జనవరి 31న) సాయంత్రం సాహితీ కిరణం ఆధ్వర్యంలో హైదరాబాద్‌ల
Mon 30 Jan 02:14:27.223341 2023
సిటీ కాలేజ్ మఖ్దూమ్ మొహియుద్దీన్ జాతీయ పురస్కర ప్రదానోత్సవం ఫిబ్రవరి 4 శనివారం ఉదయ10.30 గంలకు కళాశాల గ్రేట్ హాల్లో నిర్వహించనున్నారు. 2022 కుగాను జయరాజుకు, 2023కు గాన
Mon 30 Jan 02:14:03.965272 2023
ప్రముఖ పాత్రికేయులు కె రామచంద్రమూర్తికి అరుణ్‌సాగర్ పాత్రికేయ పురస్కారం, ప్రముఖ కవయిత్రి కుప్పిలి పద్మకు అరుణ్‌సాగర్ సాహితీ పురస్కారం అందించనున్నట్టు అరుణ్‌సాగర్ ట్రస్
Mon 30 Jan 02:13:36.278819 2023
2023 ఏడాదికిగానూ అందిస్తున్న కొలకలూరి పురస్కారాలను పలు విభాగాల్లో అందించనున్నారు. కొలకలూరి భాగీరథీ కవితా పురస్కారాన్ని యార్లగడ్డ రాఘవేంద్రరావు 'పచ్చికడుపు వాసన', కటుకోజ్వ
Mon 30 Jan 02:13:08.36842 2023
నిత్యం ఉదయం వీధుల్లో
విధి నిర్వహణలో ఉదయిస్తుంటారు
చెత్తాచెదారంతో ముద్దుముద్దుగా
ముచ్చటిస్తుంటారు..
Mon 30 Jan 02:11:39.728257 2023
విలువలు ఆదర్శాలు బోధించాలని
గొప్ప గొప్ప కొటేషన్లు గుప్పించి
ఉపన్యాసం తయారు చేసుకున్నాను
మైక్ ముందు నిల్చుని మొదటి వాక్యం వినిపించగానే
Mon 30 Jan 02:11:08.612983 2023
రెండు కాళ్లు, రెండు చక్రాలు, నాలుగు చక్రాల నుండి
రెక్కల విమానం మీదగా...!
మనిషి కాని మనిషిలోకి నడుస్తున్నామా?
కొత్త మానవుడు వాడు
అయినా
Mon 23 Jan 01:34:00.813543 2023
తెలుగులో కథా వైవిధ్యం గొప్పది. మొదటి నుంచీ తెలంగాణ కథల్లో ''రియలిజం'' (వాస్తవికత) ఎక్కువగానే ఉంది. కోస్తా కథలు సంస్కరణోద్యమం, హేతువాదోద్యమ నేపథ్యంలో, రాయలసీమ క
Mon 23 Jan 01:21:40.361927 2023
డాక్టర్ సుగుణారావు రాసిన 'ఆకాశంలో ఒక నక్షత్రం'లో వైవిధ్యమైన కథలున్నాయి. వీటిని చదివితే అగరుబత్తి పొగ అర్రను కమ్మేసినట్లు అనుభూతి హృదయమంతా నిండి ఒక ఊపు ఊపేస్తుంది. ఈ కథా
Mon 23 Jan 01:20:17.027479 2023
మనం మనుష్యులం కాదు
మనకు ఏవో పేర్లు ఉన్నాయి
అవీ కాదనీ
తోకలు తొడిమెలు ఓ గంప నిండేటన్నీ ఉంటాయి.
Mon 23 Jan 01:19:31.027281 2023
బాల్యం వాక్యాలను తొవ్వుకున్నప్పుడల్లా
తుమ్మ ముండ్లను దాటి ముందుకు వస్తున్నట్లుంది...
ఒక్క వాక్యం గుర్తొచ్చినా బాధ
ముళ్ళు నొప్పి తెలియకుండా నాటుకుంటుంది
Mon 23 Jan 01:18:36.816872 2023
అడవిని బుగ్గి చేయాలంటే అగ్గే పెట్టనక్కర లేదు
తనదైన సంస్కృతిని భాషని ధ్వంసంజేస్తే చాలు
ఆత్మను కోల్పోయాక .. యివాల అడవి అడవిలా లేదు ..
అక్కడ మనిషి మనిషిలా లేడు !
×
Registration