Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Wed 17 May 05:14:09.856393 2023
కీవ్ : ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో అమెరికా సరఫరా చేసిన అత్యాధునిక పాట్రియాట్ మిసైల్ రక్షణ వ్యవస్థను రష్యా ధ్వంసం చేసింది. ఈ మేరకు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. అంతకుముందు ఇదే రక్షణ వ్యవస్థ రష్యా హైపర్ సోనిక్ మిసైల్ కిన్జాల్‌ను ఆకాశంలోనే అడ్డుకుందని ఉక్రెయిన్ పేర్కొంది. రష్యన్ మిలిటరీ ఈ విషయంపై ఇతర సమాచారాన్ని ఇవ్వలేదు. అయితే ఉక్రెయిన్‌కు అమెరికా సరఫరా చేసిన అత్యాధునిక వాయు రక్షణ
Fri 27 Aug 04:10:04.093647 2021
కాబూల్ విమానాశ్రయం వెలుపల గురువారం రెండు భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో చిన్నారులతో సహా 20 మంది మరణించారు. ఇంకా అనేక మంది గాయపడినట్లు తాలిబాన్ అధికారి ఒకరు రాయిట
Fri 27 Aug 04:18:56.258656 2021
ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోవడానికి కాబూల్ విమనాశ్రయం లోపల, వెలుపల ఎదురుచూస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని తీవ్రవాదుల దాడి జరిగే అవకాశమున్నదని బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేల
Fri 27 Aug 02:18:50.750685 2021
గత రెండు దశాబ్దాలుగా ఆఫ్ఘన్లో సాగుతున్న యుద్ధానికి సంబంధించి వాస్తవాలను దాచడంలో పశ్చిమ దేశాల మీడియా కూడా భాగస్వామి అని, అసాధారణ అసత్యాన్ని అనుమతించిందని వికీలీక్స్ ఎడిట
Fri 27 Aug 02:15:48.33623 2021
ఆఫ్ఘనిస్తాన్‌ను తమ అధీనంలోకి తెచ్చుకున్న తర్వాత తాలిబన్లతో చైనా దౌత్య సంబంధాలను పెట్టుకుంది. ఇప్పుడు ఇరు పక్షాల మధ్య ఎలాంటి అవరోధాలు లేని, సమర్ధవంతమైన కమ్యూనికేషన్ వుందన
Fri 27 Aug 02:09:00.96459 2021
అమెరికా తొత్తు ప్రభుత్వం ఓడిపోయినట్లు చేతులెత్తేయగానే దేశ ఆస్తులన్నిటిని స్తంభింపజేయడంతో ఆప్ఘనిస్తాన్‌లో ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రతరమైంది. కాబూల్‌ను వశపరచుకున్న వెంటనే
Thu 26 Aug 02:48:59.862185 2021
తాలిబన్లు చేసిన తూటా గాయం తొమ్మిది ఏండ్లైనా తనను ఇంకా బాధిస్తునే వుందని నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్జారు తెలిపారు. 2012లో 15 ఏళ్ళ వయస్సులో తాలిబన్లు ఆమె తలపై కాల్చ
Thu 26 Aug 02:50:36.881835 2021
దేశం విడిచి వెళ్లిపోవద్దని నిపుణులైన ఆఫ్ఘన్లను తాలిబన్ కోరింది. ఇంజనీర్లు, డాక్టర్లు వంటి ఆఫ్ఘన్ వృత్తి నిపుణులను కాబూల్ నుండి తీసుకెళ్ళడాన్ని ఆపాలని అమెరికాను కోరింది
Thu 26 Aug 02:56:05.465364 2021
తాలిబన్ వశమైన తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లో జరుగుతున్న సంఘటనల పట్ల భారత్ చాలా అసౌకర్యంగా వుందన్న విషయం స్పష్టమవుతోందని పాకిస్తాన్ హోంమంత్రి షేక్ రషీద్ బుధవారం వ్యాఖ్యానించా
Thu 26 Aug 00:04:03.863289 2021
చాలా వేగంగా సంక్రమిస్తున్న డెల్టా వేరియంట్ సోకిన వారు 300 రెట్లు అధికంగా వైరల్ లోడ్‌ను కలిగివుంటున్నారని దక్షిణ కొరియా నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. డెల్టా వైరస
Wed 25 Aug 05:27:14.509038 2021
జాంబియాలో ఇప్పటి వరకు ప్రముఖ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న హిచిలేమా అధ్యక్ష ఎన్నికలలో గెలిచి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున హ
Wed 25 Aug 05:29:57.078699 2021
అమెరికా కేంద్ర గూడాచార సంస్థ, అధిపతి విలియమ్ బర్న్స్ తాలిబన్ వ్యవస్థాపకులలో ఒక్కరైన ముల్లా బారాదర్ కాబూల్‌లో రహస్య చర్చలు జరిపినట్టు తెలుస్తున్నది. యుద్ధ వాతావరణతో అప
Wed 25 Aug 05:33:29.455223 2021
జర్మనీలో ట్రైన్ డ్రైవర్స్ రెండు రోజుల సమ్మె ప్రారంభం అయింది. ఈ నెలలో ఇది రెండో సమ్మె జీతాలు 3.2 శాతం పెంచాలని కరోనా బోనస్ నలభైతొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలని యూనియన్స్
Tue 24 Aug 03:26:12.950562 2021
ఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా ఉపసంహరణ గురించి మీరేమంటారని కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్, పరిశోధకుడు జెఫ్రీ సచ్ను సిసిటిఎన్ టీవి చానెల్ అడగ్గా దీనికి ఆయన చాలా సూటిగా, పద
Tue 24 Aug 03:29:35.730515 2021
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ దక్షిణాసి యాలో పర్యటిస్తున్నారు. అప్ఘనిస్థాన్ పరిణామాల కంటే ముందే ఈ పర్యటన ఖరారు అయింది. అఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా సైన్యాల ఉపసంహరణ,
Mon 23 Aug 02:36:41.477553 2021
క్యూబాకు చెందిన ఉన్నతాధికారులపై ఆమెరికా విధించిన కొత్త ఆం క్షలను ఆ దేశ విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగ్జ్ తీవ్రంగా ఖండించారు. ఆంక్షలు విధించేందుకు అమెరికాకు నైతిక అధికారం
Mon 23 Aug 00:58:31.548093 2021
తరలింపులో భాగంగా కాబూల్ నుంచి భారత్‌కు వచ్చిన ఆఫ్ఘన్ ఎంపి నరేంద్ర సింగ్ ఖల్సా కొంత ఉద్వేగానికి గురయ్యారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన కంటతటి పెట్టుకున్నారు. భారత్ తనకు రె
Mon 23 Aug 00:57:56.772639 2021
కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద ఆదివారం జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు ఆఫ్ఘనిస్తాన్ పౌరులు మరణించారని, మరికొంతమందికి గాయాలయ్యాయని బ్రిటీష్ సైన్యం పేర్కొంది. దేశానికి విడిచివెళ్ల
Mon 23 Aug 00:57:15.2021 2021
ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఈ నెల 31లోగా తమ బలగాలను ఉపసం హరించుకునేందుకు కట్టుబడి ఉన్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పునరుద్ఘాటించారు.కాబుల్ నుండి ప్రజలను తరలించాలంటే ఎంతో క
Sun 22 Aug 03:26:54.676726 2021
డెన్మార్క్‌లో నర్సుల సమ్మె రోజురోజుకూ ఉధృతమవుతున్నది. దేశంలోనే అతిపెద్ద సమ్మె అనీ, 60 రోజులకుపైగా నిరసనోద్యమం కొనసాగుతున్నది. మానవతా ప్రయోజనాల దృష్ట్యా అధికారంలో ఉన్న సంక
Sun 22 Aug 03:23:21.693146 2021
కరోనా కట్టడికి ఆస్ట్రేలియా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఆందోళనకారులు రోడ్లపైకి తరలివచ్చా
Sun 22 Aug 03:27:11.893559 2021
తాలిబన్ల వ్యవస్థాపకు లలో ఒకరు ప్రస్తుత కీలక నాయకుడు ముల్లా బారాదర్ కాబూల్ చేరుకున్నారు. ఆయన దోహాలోని తాలిబన్ల రాజకీయ ప్రధాన కార్యాలయం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తుంట
Sat 21 Aug 03:03:21.681539 2021
ప్రత్యేక ద్వైపాక్షిక కార్యక్రమాల ద్వారా పలుదేశాలు చేపడుతున్న ఆఫ్ఘన్ల తరలింపును ఐక్యరాజ్యసమితి స్వాగతించింది. ఇదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ పౌరుల విషయంలో అత్యవసర, విస్తృతమైన అం
Sat 21 Aug 03:03:34.190639 2021
మలేషియా ప్రధానిగా ఇస్మాయిల్ సాబ్రి యాకూబ్‌ను ఆ దేశపు రాజు శుక్రవారం నియమించారు. వీలైనంత త్వరలో ఇస్మాయిల్ సాబ్రి పార్లమెంట్లో విశ్వాస పరీక్షలో విజయం సాధించాల్సి వుంటుంద
Fri 20 Aug 02:55:41.23525 2021
ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతిని నెలకొల్పుతామని ప్రకటించినప్పటికీ తాలిబన్లు ఆందోళనకారులపై గురువారం కాల్పులు జరిపారు. అసాదాబాద్ నగరంలో జాతీయ పతాకాన్ని ఊపుతున్న ఆందోళనకారులపై తాలిబ
Fri 20 Aug 02:56:24.069021 2021
అమెరికా అధ్యక్షులు జో బైడెన్, అతని భార్య త్వరలో కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసులు తీసుకోనున్నారు. గురువారం ప్రసారం కానున్న ఎబిసి న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బైడెన్
Thu 19 Aug 03:12:22.854493 2021
ఆహారపదార్థాలు మొదలుకుని డిమాండ్ ఉన్న వస్తువులన్నింట్లో నకిలీలే దర్శనమిస్తున్నాయి. నకిలీ, ఒరిజినల్‌కు ఏమాత్రం తేడా లేకుండా అక్రమార్కులు వ్యాపారం చేసేస్తున్నారు. తాజాగా కర
Thu 19 Aug 03:12:53.70032 2021
అఫ్ఘానిస్థాన్లోని జలాలాబాద్ పట్టణంలో ఆ దేశ జాతీయ జెండాను తొలగించి, తాలిబన్ల జెండాను పెట్టినందుకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడి నిరస
Thu 19 Aug 03:16:34.08693 2021
తాలిబన్లకు అమెరికా షాకిచ్చింది. 9.5 బిలియన్ డాలర్ల అఫ్ఘన్ ద్రవ్య నిల్వలను స్తంభింపజేస్తూ యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్ బ్యాంకుకు
Wed 18 Aug 03:47:33.904781 2021
అమెరికా బలగాలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి పూర్తిగా వైదొలగకముందే తాలిబన్లు అత్యంత వేగంగా, విజయవంతంగా దేశాన్ని ఆక్రమించుకోగలిగారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధ
Wed 18 Aug 02:01:05.222182 2021
ఆఫ్ఘనిస్తాన్‌లో ఏర్పడే ప్రభుత్వంపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదనీ, దానిమీద కసరత్తు జరుగుతున్నదని తాలిబన్లు ప్రకటించారు. అదే సమయంలో క్షమాబిక్ష ప్రకటించారు. ముస్లిం నాయకులతో ప
Tue 17 Aug 03:21:09.540685 2021
ఆఫ్ఘనిస్తాన్‌లో యుద్ధం ముగిసిం దని తాలిబన్ ప్రకటించింది. కాబూల్‌లోని అధ్యక్ష భవన కార్యాలయాన్ని స్వాధీనపరుచుకున్న అనంతరం తాలిబన్లు సోమవారం యుద్ధం ముగిసినట్టు ప్రకటిం చారు
Tue 17 Aug 03:21:52.344717 2021
కుండపోతగా కురుస్తున్న వర్షాలతో టర్కీలోని వాయవ్య ప్రాంత బ్లాక్ సీ ప్రావిన్స్‌లు కకావికలమ య్యాయి. తీవ్ర స్థాయిలో వరదలు సంభవించి ఇళ్ళు, భవనాలు, వంతెనలు ధ్వంసమయ్యాయి. ప్రవాహ
Tue 17 Aug 03:24:12.100416 2021
రష్యా, చైనా బలమైన శక్తిగా ఎదగడంతో అమెరికా ఆధిపత్యం పడిపోనారంభించిందనిౖ రష్యన్ అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ ప్రత్యేక దూత జమీర్ కబులోవ్ వ్యాఖ్యానించారు. తాలిబాన్లకు కాబ
Tue 17 Aug 03:25:21.812872 2021
తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సోమవారం అత్యవసరంగా సమావేశమైంది. ఆఫ్ఘన్ల హక్కులను కాప
Tue 17 Aug 03:26:19.93903 2021
హైతీ భూకంప విషాదంలో మృతుల సంఖ్య ఆదివారం నాటికి 1,297కు చేరింది. మరో 5,700 మందికి పైగా గాయపడ్డారని దేశ సివిల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ వెల్లడించింది. ఇంకా శిథిలాల కింద చిక్కు
Mon 16 Aug 04:14:12.788663 2021
ఎన్నారైలు సహా వివిధ సంస్థలు భారత 75వ స్వతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని జాతీయ జెండాలను ఎగురవేశారు. ఈ క్రమంలోనే లండన్‌లోని భారత హై కమిషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. 'క
Mon 16 Aug 04:13:58.343861 2021
కాబూల్: అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్‌కు తాలి బన్లు చేరుకున్నారు. దీంతో ఆ దేశంమొత్తం వారి హస్త గతమైంది. ఆ దేశ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అష్రఫ్ ఘనీ.. కీలక బృం దంతో క
Mon 16 Aug 04:13:47.218332 2021
Mon 16 Aug 04:13:31.378034 2021
Mon 16 Aug 04:13:17.039342 2021
Mon 16 Aug 04:12:56.323103 2021
Sun 15 Aug 04:20:02.802733 2021
అమెరికాలో కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్‌ను అత్యున్నత పౌరపురస్కారంగా భావిస్తారు. ఈ అవార్డును భారత జాతిపిత మహాత్మాగాంధీకి మరణానంతరం ప్రదానం చేయాలంటూ అమెరికా చట్టసభ సభ్యురాలు
Sun 15 Aug 04:20:47.233877 2021
వెనిజులా ప్రభుత్వం, ఆ దేశ ప్రతిపక్షాల మధ్య చర్చలు మెక్సికోలో నార్వే మధ్యవర్తిత్వంలో ఆగస్టు 13న ప్రారంభం అయ్యాయి. ఈ చర్చలు సోమవారం వరకు జరగనున్నాయి. ఈ చర్చలకు వెనిజులా జా
Sun 15 Aug 04:22:06.517214 2021
సిరియాలో యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. అమెరికాలో సైన్యాలు తిష్ట వేసి ఉన్నాయి. సిరియా ఆయిల్, ఆహార పదర్థాల నిల్వలకు ప్రసిద్ధి చెందిన దేశం. అయితే, ప్రస్తుతం అమెరికా సైన్యాలు
Sun 15 Aug 04:16:17.597804 2021
ఆఫ్ఘనిస్థాన్ ప్రస్తుతం దారుణ మైన, అస్థిరత్వ పరిస్థితుల్లో ఉందని ఆ దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ దేశాన్ని కాపాడుకుంటామని, దీనికోసం అంతర్జాత
Sun 15 Aug 02:36:22.438288 2021
అమెరికా హౌం ల్యాండ్ భద్రతా విభాగం (డిహెచ్ఎస్) తీవ్రవాద హెచ్చరికను జారీ చేసింది. కోవిడ్ ఆంక్షలను తీవ్రంగా వ్యతిరేకించే అమెరికన్లు, జిహాదీ కార్యకర్తలతో సమానంగా దాడులు చ
Sun 15 Aug 02:35:39.23061 2021
హిరోషిమా నగరం, మూడు రాష్ట్రాల్లో అత్యున్నత అత్యవసర పరిస్థితులు తలెత్తే అవకాశం వుంటుందని జపాన్ వాతావరణ విభాగం తెలిపింది. కుండపోతగా కురుస్తున్న వర్షాల వల్ల వరదలు, కొండచరియ
Sat 14 Aug 02:45:13.913766 2021
అఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం తాలిబన్లతో అధికారం పంచుకోవడానికి తన సంసిద్ధతను మధ్యవర్తిత్వం వహిస్తున్న అఫ్ఘాన్ నుంచి ఖతార్‌కు తెలియజేసింది. అమెరికా నాటో సైన్యాల ఉపసంహ రణ జరుగ
Sat 14 Aug 02:46:47.149813 2021
వెనెజులా ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య మెక్సికోలో చర్చలు ప్రారంభం అయినాయి. ఈ చర్చలకు నార్వే మధ్య వర్తిత్వం తోడ్పడింది. ఆగస్టు 13 నుంచి 16 వరకు చర్చలు జరుగుతున్నాయని తెలియవస
Fri 13 Aug 03:10:37.254862 2021
ఫోర్బ్స్ జాబితాలో భారత సంతతికి చెందిన ఐదుగురు మహిళలకు అరుదైన గౌరవం దక్కింది. యూఎస్ రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ ఉమెన్ (స్వయం సంపాదన మహిళ ధనవంతులు) పేరుతో తాజాగా విడుదల చేసి
×
Registration