Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Wed 17 May 05:14:09.856393 2023
కీవ్ : ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో అమెరికా సరఫరా చేసిన అత్యాధునిక పాట్రియాట్ మిసైల్ రక్షణ వ్యవస్థను రష్యా ధ్వంసం చేసింది. ఈ మేరకు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. అంతకుముందు ఇదే రక్షణ వ్యవస్థ రష్యా హైపర్ సోనిక్ మిసైల్ కిన్జాల్‌ను ఆకాశంలోనే అడ్డుకుందని ఉక్రెయిన్ పేర్కొంది. రష్యన్ మిలిటరీ ఈ విషయంపై ఇతర సమాచారాన్ని ఇవ్వలేదు. అయితే ఉక్రెయిన్‌కు అమెరికా సరఫరా చేసిన అత్యాధునిక వాయు రక్షణ
Fri 23 Sep 02:39:08.535425 2022
న్యూయార్క్: రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు యూరోపియన్ యూనియన్ (ఈయూ) సిద్ధమైంది. రష్యా లక్ష్యంగా కొత్త ఆంక్షలతో ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత వర్గా
Fri 23 Sep 02:11:49.414252 2022
టెహ్రీన్: హిజాబ్ వ్యతి రేక ఆందోళనల్లో మృతుల సంఖ్య 8కి చేరినట్టు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో సోషల్‌మీడియాపై ఆంక్షలు విధించింది. ఇంటర్నెట్ సేవలను నిలిపివే
Thu 22 Sep 05:17:39.241438 2022
ఎన్నాళ్ళగానో వేచి చూస్తున్న పంచేశ్వర్ బహుళపక్ష ప్రాజెక్టుతో పాటు జలవనరులకు సంబంధించిన ఇతర ద్వైపాక్షిక అంశాలపై చర్చించేందుకు భారత్, నేపాల్ ఉన్నతాధికారులు బుధవారం
Wed 21 Sep 04:33:36.46376 2022
జెనీవా : ప్రపంచవ్యాప్తంగా ప్రతి నాలుగు సెకన్లకు ఒక ఆకలి చావు సంభవిస్తున్నట్లు అంచనా వేయబడిందని 200కి పైగా ఎన్జీఓలు మంగళవారం హెచ్చరించాయి. అడ్డూ అదుపు లేకుండా పోతున్న ప్ర
Wed 21 Sep 04:27:57.011982 2022
లాహోర్ : పాకిస్తాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్ దేశద్రోహం అభియోగాలను ఎదుర్కొంటున్నారు. కొత్త ఆర్మీ చీఫ్ నియామకంపై లండన్‌లో వున్న నిందితుడైన తన సోదరుడు నవాజ్ షరీఫ్‌ను సంప్ర
Wed 21 Sep 04:26:35.818864 2022
కీవ్ : తమ ప్రాంతాలు రష్యాలో చేరేందుకు ఓటింగ్ నిర్వహించాలని భావిస్తున్నట్లు ఉక్రెయిన్‌లోని రష్యా నియంత్రణలో గల నాలుగు ప్రాంతాల వేర్పాటువాద నేతలు మంగళవారం తెలిపారు. ఈ వార
Wed 21 Sep 04:26:29.914303 2022
అంకారా : టర్కీ ఓడరేవులో సరుకులను దించుతుండగా భారీ నౌక ఒకటి సముద్ర జలాల్లో మునిగిపోయింది. అయితే సిబ్బంది అందరూ సురక్షితంగానే తప్పించుకోగలిగారని అధికారులు తెలిపారు. సీ ఈగిల
Wed 21 Sep 04:26:23.52879 2022
న్యూయార్క్ : నాణ్యమైన విద్య పొందటం ప్రతి ఒక్కరి హక్కు అని, దీనిని పరిరక్షించాల్సిన బాధ్యత పాలకులపై ఉందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ అన్నారు. ము
Wed 21 Sep 04:06:48.351867 2022
వాషింగ్టన్ : గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని సందర్శించారు. భారత్‌లో డిజిటలై జేషన్ యత్నాలను మరింత విస్తరించేందుకు గల అవకాశాలపై చర్చిం
Wed 21 Sep 04:06:40.437957 2022
టెహ్రాన్ :కస్టడీలో మహిళ మృతితో ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక నిరసనలు తీవ్రమ య్యాయి. టెహ్రాన్‌లోని అనేక యూనివర్శిటీలు, రెండవ నగ రమైన మషాద్‌లో నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయని
Wed 21 Sep 04:06:34.021236 2022
స్విట్జర్లాండ్: కోవిడ్ మహమ్మారి ఇప్పటికీ అంతర్జాతీయ అత్యవసర సమస్యగానే కొనసాగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పష్టం చేసింది. ఇక 'కోవిడ్ కాలం ముగిసింది' అంట
Tue 20 Sep 04:20:19.604151 2022
వాషింగ్టన్, బీజింగ్ : సమయం వచ్చినపుడల్లా తైవాన్ గురించి మాట్లాడుతూ, ఏదో ఒక రకంగా చైనాను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్ వెనుకంజ వేయడం లేదు.
Tue 20 Sep 03:51:03.15855 2022
టెహ్రాన్:హిజాబ్‌కి వ్యతిరే కంగా ఇరాన్లో ఆందోళనలు వెల్లువెత్తు తున్నాయి. మహ్సా అమ్నీ (22) అనే మహిళ మృతితో ఇరాన్లో నిరసన లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఆదివారం పలువురు ఇరా
Tue 20 Sep 03:50:55.434895 2022
టోక్యో : నన్మదోల్ తుపాను దక్షిణ జపాన్ను అతలాకుతలం చేసింది. దేశానికి నైరుతి దిశగా కుయుషు ప్రాంతంలోని కగొషియా నగరం వద్ద ఆదివారం రాత్రి తుపాను తీరాన్ని దాటడంతో బలమైన ఈదురు
Tue 20 Sep 03:50:49.642823 2022
లండన్ : బ్రిటన్ చరిత్రలో అత్యధిక కాలం రాణిగా కొనసాగిన ఎలిజబెత్-2 అంత్యక్రియలు సోమవారం ముగిశాయి. బ్రిటన్, యూరప్‌లోని ఇతర దేశాల నుంచి లక్షలాది మంది రాణి అంత్యక్రియల్లో
Sun 18 Sep 04:29:41.120709 2022
ఖాట్మండు : పశ్చిమ నేపాల్‌లో గత 24 గంటల్లో భారీ వర్షాలు కారణంగా కొండ చరియలు విరిగిపడడంతో 17 మంది మరణించారని అధికారులు శనివారం తెలిపారు. సుదూర్ పశ్చిమ్ ప్రావిన్సులోని అచ్
Sun 18 Sep 04:29:15.701364 2022
డమాస్కస్ : సిరియాపై ఇజ్రాయిల్ ఒక్కసారిగా విరుచుకుపడింది. సైనిక స్థావరాలతో పాటు రాజధాని డమాస్కస్‌లోని పలు ప్రాంతాల్లో ఇజ్రాయిల్ దాడులకు ఒడిగట్టింది. డమాస్కస్ అంతర్జాతీ
Sun 18 Sep 04:31:18.079566 2022
జోహాన్నెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికాలోని ఉత్తర క్వాజులు-నాటల్ ప్రావిన్స్ ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో 21 మంది మరణించారు. వీరిలో 19 మంది స్కూలు విద్యార్థులేనని అత్యవసర మెడికల
Fri 16 Sep 02:09:50.705478 2022
మాస్కో : రష్యా అధ్యక్షులు వ్లాదిమర్ పుతిన్‌పై హత్యాయత్నం జరిగినట్లు పలు మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. పుతిన్ ప్రయాణిస్తున్న కారుపై బాంబు దాడి జరిగిందని యూరో వ్లీక్ల
Fri 16 Sep 02:09:45.03553 2022
షాంఘై: షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఉజ్బెకిస్థాన్ చేరుకున్నారు. ఆయన రాగానే ఉజ్బెకిస్థాన్ ప్రధాని అబ్దుల్లా అరిఫోవ్, మంత్రుల
Fri 16 Sep 02:09:39.765947 2022
సమర్కండ్ : ప్రపంచ అగ్ర దేశాలుగా కీలకమైన విషయాల్లో కలిసి పనిచేయడానికి చైనా, రష్యాలు సుముఖత వ్యక్తం చేశాయి. షాంఘై సహకార సంస్థ 22వ సదస్సు సందర్భంగా గురువారం రష్యా అధ్యక్షుల
Thu 15 Sep 04:02:42.368568 2022
కానేపట్లో బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో పెద్ద ఎత్తున పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనలతో పరుగులు తీశారు. ఒమన్ రాజధాని మస్కట్ విమానాశ్రయంలో కొచ్చిన్‌కు వెళ్ళాల్
Thu 15 Sep 04:02:36.771626 2022
షాంఘై సహకార సంస్థ (ఎస్సిఓ) సదస్సు ఉజ్బెకిస్తాన్‌లోని సమర్కండ్ లో గురువారం ప్రారంభమ వుతోంది. కోవిడ్ తర్వాత పూర్తి స్థాయిలో జరుగుతున్న మొదటి ముఖాముఖి సమావేశం ఇదే. 2019ల
Thu 15 Sep 04:02:31.022938 2022
ఉమ్మడి సవాళ్ళను ఎదుర్కొనేందుకు సభ్య దేశాలు సంఘీభావంతో వ్యవహరించాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్ పిలుపిచ్చారు. మంగళవారం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెం
Thu 15 Sep 04:02:24.555919 2022
రాఫెల్ కుంభకోణంలో అవినీతి, అక్రమాలపై ఫ్రాన్స్‌లో జరుగుతున్న న్యాయ విచారణకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. విచారణ అధికారులు, జడ్జీలు అడిగిన పత్రాలను ఫ్రాన్స్ మిలటరీ, విద
Thu 15 Sep 01:07:37.021224 2022
Sun 11 Sep 02:33:39.623378 2022
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో ఇటీవల కనివినీ ఎరుగని రీతిలో సంభవించిన వరదల వల్ల జరిగిన ఆర్థిక నష్టం దాదాపు 1800 కోట్ల డాలర్లుగా వుంటుందని అంచనా వేశారు. అంతకుముందు అంచనాల ప్ర
Sun 11 Sep 02:33:32.153329 2022
మాస్కో : ఉక్రెయిన్‌లోని ఖర్కోవ్ ప్రాంతంలో పలు చోట్ల నుండి సైనిక బలగాలు వైదొలగడాన్ని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఆ ప్రాంతంలో ఉక్రెయిన్ దాడుల నేపథ్యంలో ఈ పరి
Sun 11 Sep 01:38:49.267778 2022
లండన్ : ఎలిజబెత్-2 పెద్ద కుమారుడు, యువరాజు చార్లెస్ బ్రిటన్ కొత్త రాజుగా శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం కన్నుమూసిన మహారాణి ఎలిజబెత్ తర్వాత ఆమె కుమారుడే రాజ
Sat 10 Sep 05:04:43.373456 2022
బ్రిటన్ మహారాణిగా సుదీర్ఘకాలం పాలించి గురువారం కన్నుమూసిన ఎలిజబెత్-2 స్థానంలో ఆమె కుమారుడు చార్లెస్ రాజు కానున్నారు. ఈ మేరకు శనివారం యాక్సెషన్ కౌన్సిల్ సమావేశంలో అధి
Fri 09 Sep 02:23:49.482555 2022
Fri 02 Sep 04:14:14.578892 2022
జెరుసెలం : వెస్ట్‌బ్యాంక్‌లో గురువారం రెండు వేరు వేరు ఘటనల్లో ఇద్దరు పాలస్తినీ యువకుల్ని ఇజ్రాయిల్ సైనికులు హత్య చేశారు. ఈ విషయాన్ని ప్రత్యక్ష సాక్షులుతో పాటు, పాలస్తీనా
Wed 31 Aug 04:41:03.200844 2022
వాషింగ్టన్ : తైవాన్‌కు 110కోట్ల డాలర్ల విలువ చేసే ఆయుధాల అమ్మకాలకు ఆమోద ముద్ర వేయాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాంగ్రెస్‌ను కోరనున్నారు. ఈ ఆయుధాల్లో 60 నౌక వి
Wed 31 Aug 04:33:06.202147 2022
ఇస్లామాబాద్ : వరదల విలయతాండవంతో గత కొద్ది వారాలుగా అతలాకుతలమవుతున్న పాకిస్తాన్‌కు సాయపడేందుకు నిధులను అందించాల్సిందిగా కోరుతూ ఐక్యరాజ్య సమితి, పాకిస్తాన్ ప్రభుత్వం మంగళ
Sat 27 Aug 05:03:22.633678 2022
న్యూయార్క్: ఉక్రెయిన్ ఘర్షణల ప్రకంపనలకు అంతర్జాతీయ వ్యవస్థ పునాదులు బలహీనపడుతున్నాయని ఐరాస రాజకీయ, శాంతి నిర్మాణ వ్యవహారాల విభాగం సహాయ కార్యదర్శి రోజ్మేరే డి కార్లో ఆం
Thu 25 Aug 04:40:11.010848 2022
టెహ్రాన్: పాశ్చాత్య దేశాల మతిమాలిన ఆంక్షల విధానం విఫమైందని, అవి విధించిన ఆంక్షలను లెక్కచేయకుండా దేశాలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సే
Sun 21 Aug 05:19:03.025512 2022
హవానా: క్యూబా, రష్యా దౌత్య సంబంధాల 120వ వార్షికోత్సవాలను కలసికట్టుగా నిర్వహించాలని ఈ రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి. విభిన్న రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బల
Sun 21 Aug 05:13:00.420006 2022
వాషింగ్టన్ : ఆంగ్ల నవలా రచయిత సల్మాన్ రష్డీపై జరిగిన దాడిని నిరసిస్తూ ఆయన మద్దతుదారులు, స్నేహితులు, రచయితలు శుక్రవారం న్యూయార్క్‌లో సంఘీభావ ర్యాలీ చేపట్టారు. రచయితగా ఆయ
Sun 21 Aug 04:40:15.869702 2022
లండన్ : బ్రిటన్‌లో రైల్వే కార్మికులు, ఉద్యోగులు నిరసనబాట పట్టారు. గురువారం ప్రారంభమైన దేశవ్యాప్త సమ్మె వారాంతం వరకు కొనసాగిస్తామని రైల్వే కార్మికులు, ఉద్యోగ సంఘాలు శనివా
Thu 18 Aug 05:23:29.641264 2022
అమెరికా రాజకీయ నాయకులు, మేధావులు, శాస్త్రవేత్తలు, మతాధిపతులు, కళాకారులు, సంగీతకారులు, నాయకులు, హక్కుల కార్యకర్తలు తదితర ప్రముఖులతో కూడిన బృందం క్యూబాపై ఆంక్షలను ఎత్తివేయ
Wed 17 Aug 02:41:28.150548 2022
ఇస్లామాబాద్: ఆయిల్ ట్యాంకర్, బస్సు ఢకొీన్న ఘటనలో 20 మంది సజీవ దహనమైన విషాద సంఘటన పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రం ముల్తాన్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో ఆరుగురు తీవ్రం
Wed 17 Aug 01:42:05.022419 2022
వాషింగ్టన్ : వివిధ వర్గాల మధ్య అంతరాలను పెంచుతూ భారత్‌లో పాతుకుపోయిన వర్ణవ్యవస్థ (కులాలు) అమెరికాలోనూ ప్రభావం చూపుతోంది. అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా కులం పేరిట
Mon 15 Aug 05:53:03.437069 2022
న్యూయార్క్ : దుండగుడి చేతిలో కత్తిపోట్ల దాడికి గురైన ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ ఆరోగ్య స్థితి కొంచెం మెరుగయింది. దాడి తరువాత వెంటిలేటర్‌తో చికిత్స అందిస్తున్న సల్మాన్
Mon 15 Aug 06:03:10.856124 2022
లండన్ : బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రిగా విదేశాంగ మంత్రి లిజ్ ట్రూస్ ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని పోలింగ్ సంస్థ ఓపినియం రీసెర్చ్ చేసిన సర్వే వెల్లడించింది. మ
Mon 15 Aug 05:14:50.631821 2022
కాన్బెర్రా : ఆస్ట్రేలియాలోని కాన్బెర్రా ఎయిర్‌పోర్ట్‌లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. చెక్ ఇన్ ఏరియాలో ఓ సాయుధుడు కాల్పులకు తెగబడ్డాడు. ఐదు రౌండ్ల కాల్పులు జరపడంతో ఎయి
Mon 15 Aug 05:10:55.000679 2022
జెరూసలేం : ఇజ్రాయెల్‌లోని జెరూసలెంలోని పాత నగరానికి సమీపంలోని బస్సుపై ఆదివారం ఉదయం సాయుధులు కాల్పులకు తెగబడ్డారు. గాజాలో ఇజ్రాయెల్, మిలిటెంట్ల మధ్య హింస చెలరేగిన తర్వాత
Mon 15 Aug 05:13:21.621826 2022
కైరో : ఈజిప్టు రాజధాని కైరోలోని ఓ చర్చిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకొని 41 మంది సజీవ దహనం అయ్యారు. ఇంబాబా ఏరియాలోని అబూ సీఫెన్ చర్చిలో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుక
Sun 14 Aug 05:57:18.60531 2022
శాన్ఫ్రాన్సిస్కో : ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మాంద్యం కారణంగా ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ తమ ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది. పనితీరు మెరుగుపర్చుకోవాలని, తదుపరి త్
Sun 14 Aug 05:56:02.630057 2022
మాస్కో : అమెరికా సహా ఇతర దేశాల్లో రష్యా ఆస్తుల్ని సీజ్ చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని రష్యా హెచ్చరించింది. ఉక్రెయిన్ సంక్షోభాన్ని సాకుగా తీసుకొని రష్యాపై అమెరికా ఆంక్షలకు
Sun 14 Aug 05:44:29.3636 2022
కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలు తమ హక్కుల కోసం రోడ్డెక్కారు. ఆహారం..పని..స్వేచ్ఛ కావాలంటూ నినదించారు. అయితే మహిళా నిరసనకారుల ర్యాలీని తాలిబాన్లు హింసాత్మకంగా అణచివేశారు.
×
Registration