Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Wed 17 May 05:14:09.856393 2023
కీవ్ : ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో అమెరికా సరఫరా చేసిన అత్యాధునిక పాట్రియాట్ మిసైల్ రక్షణ వ్యవస్థను రష్యా ధ్వంసం చేసింది. ఈ మేరకు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. అంతకుముందు ఇదే రక్షణ వ్యవస్థ రష్యా హైపర్ సోనిక్ మిసైల్ కిన్జాల్‌ను ఆకాశంలోనే అడ్డుకుందని ఉక్రెయిన్ పేర్కొంది. రష్యన్ మిలిటరీ ఈ విషయంపై ఇతర సమాచారాన్ని ఇవ్వలేదు. అయితే ఉక్రెయిన్‌కు అమెరికా సరఫరా చేసిన అత్యాధునిక వాయు రక్షణ
Mon 15 Nov 03:16:53.979173 2021
సిరియాలో తాము చేసిన అకృత్యాలను అమెరికా సైన్యం గోప్యంగా ఉంచింది. 2019 మార్చిలో అమెరికా చేసిన వైమానిక దాడులతో 80 మంది సిరియా పౌరులు మరణించినట్లు న్యూయార్క్ టైమ్స్ తాజాగా
Mon 15 Nov 03:19:04.996324 2021
ఈక్వెడార్‌లోని ఓ జైలులో ఖైదీల మధ్య భారీ ఘర్షణ జరిగింది. ఈ కొట్లాటలో 68 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. గ్వాయాక్విల్ నగరంలోని లిటోరల్ జైలులో ఖైద
Sun 14 Nov 01:47:57.655349 2021
నల్ల సముద్రంలో అమెరికా కవ్వింపు చర్యలు మానకోవాలని రష్యా హెచ్చరించింది. అమెరికా తన యుద్ధ నౌకలను నల్ల సముద్రంలో మోహరిస్తున్నది.. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితిలో రష్యా డిప్యూట
Sun 14 Nov 02:35:22.547648 2021
చైనా అధ్యక్షుడు సీ జిన్‌పింగ్ ఈ నెల 16వ తేదీ ఉదయం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో వీడియో సమావేశం జరుపుతారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చునియాంగ్ శనివార
Sun 14 Nov 01:34:35.33292 2021
ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ (యునెస్కో) 75వ వార్షికోత్సవాలు శుక్రవారం జరిగాయి. 28 దేశాల అధినేతలు పారిస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చర్చల
Sat 13 Nov 02:51:02.811514 2021
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల ఆహార ఉత్పత్తుల దిగుమతులు ఈ ఏడాది రికార్డు స్థాయిలో పెరిగాయని ఐక్య రాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల ఆహార
Sat 13 Nov 02:54:37.072421 2021
గత నాలుగు రోజులుగా ఇక్కడ జరుగుతున్న చైనా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ వార్షిక (ప్లీనం ) సమావేశాలు గురువారంతో ముగిశాయి. కమ్యూనిస్టు పార్టీ అగ్ర నేతల్లో అధ్యక్షుడిగా జిన
Sat 13 Nov 02:54:56.592605 2021
నికరాగ్వా ప్రజలపైన, డేనియల్ ఓర్టెగా నేతృత్వంలోని శాండినిస్టా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (ఎఫ్‌ఎస్‌ఎల్‌ఎన్) ప్రభుత్వంపైన అమెరికా, దాని మిత్ర పక్షాలు ఏకపక్షంగా విధించిన ఆంక
Sat 13 Nov 02:55:39.503967 2021
శిలాజ ఇంధనాలను తగ్గించడంపై సంపన్న దేశాల నుంచి అరకొర హామీలు రావడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముప్పు ముంచుకొస్తున్నా నిర్దిష్ట కార్యాచరణకు చర్యలు చేపట్టేందుకు కాల
Sat 13 Nov 01:21:12.428337 2021
హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు 'ఆటోమేటిక్ వర్క్ ఆథరైజేషన్' కింద అనుమతులు ఇచ్చేందుకు బైడెన్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ నిర్ణయంతో వేలాది భారతీయ- అమెరికన్ మహిళ
Fri 12 Nov 03:33:43.700454 2021
వాతావరణ మార్పులను ఎదు ర్కొనడంపై కలిసి పనిచేయాలని చైనా, అమెరికా నిర్ణయించాయి. ఇందుకోసం ఒక వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేయనున్నాయి. ఈమేరకు ఇక్కడ జరుగుతున్న కాప్26 సదస్సులో
Fri 12 Nov 03:35:09.017959 2021
ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేయవద్దని అమెరికాను రష్యా హెచ్చరించింది. ఇటీవల కుదిరిన కొత్త ఒప్పందం ప్రకారం ఉక్రెయిన్‌కు ప్రాణాంతకమైన ఆయుధాలను అమెరికా సరఫరా చేసినట్లైతే ఆ దేశ
Fri 12 Nov 02:13:48.057488 2021
ఇజ్రాయిల్ ఎన్ఎస్ఓ గ్రూపు ఆర్థిక, న్యాయపరమైన సవాళ్ళను ఎదుర్కొటున్నందున తన పదవికి రాజీనామా చేయాలని గ్రూపు సిఇఓ ఇజిక్ బెన్బెనిస్తి నిర్ణయించారు. సిఇఓగా కేవలం రెండు వారా
Thu 11 Nov 02:35:36.085837 2021
భూమి ఉష్ణోగ్రతను 1.5 సెంటీగ్రేడ్ల వద్ద పరిమితం చేయానికి ప్రపంచం ఇంకా సుదూరంలో ఉందని ఒక సమాచారం వెల్లడించిన నేపథ్యంలో, 2022 నాటికి ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను మరింత పెం
Wed 10 Nov 02:29:04.951845 2021
వాతావరణ మార్పుల వల్ల తమ ద్వీపకల్ప దేశం పరిస్థితి ఎలా వుందో తెలియచేసేలా తువలు విదేశాంగ మంత్రి ఒక వీడియో తీసి కాప్ సదస్సుకు పంపించారు. మోకాలు లోతు సముద్రపు నీటిలో నిలబడి గ
Wed 10 Nov 02:30:03.551913 2021
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజె, ఆయన ఫియా న్సీ స్టెల్లా మారిస్‌లు ఆదివారం బ్రిటన్ ఉప ప్రధాని డొమినిక్ రాబ్, బెల్మార్ష్ జైలు డైరెక్టర్ జెన్నీ లూయిస్లపై దా
Wed 10 Nov 02:30:47.241271 2021
రోదసీలో విజయవంతంగా 200 రోజులు గడిపిన నలుగురు వ్యోమగాములు సోమవారం భూమికి తిరిగివచ్చారు. ఫ్లోరిడిలోని పెన్సాకోలా తీరంలో మెక్సికో గల్ఫ్‌లో అర్ధరాత్రి సమయంలో వారి స్పేస్ కేప
Tue 09 Nov 02:58:02.703794 2021
ఇక్కడ జరుగుతున్న వాతావరణ సదస్సుకు హాజరైన అతిపెద్ద ప్రతినిధి బృందం శిలాజ ఇంధన పరిశ్రమకి చెందిన ప్రతినిధి బృందమేనని విశ్లేషణలో వెల్లడైంది. గ్లోబల్ విట్నెస్ నేతృత్వంలోని ప
Tue 09 Nov 03:00:41.064081 2021
నికరాగ్వాలో ఆదివారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో శాండినిస్టా ఫ్రంట్ ఫర్ నేషనల్ లిబరేషన్ విజయం సాధించింది. అధ్యక్షుడు, కమాండర్ డేనియల్ ఓర్టెగా వరుసగా నాల్గోసారి ఎన్న
Tue 09 Nov 03:02:21.729807 2021
భూమ్మీద నడిచి రికార్డు సృష్టించినట్టు వినేవుంటాం. కానీ అంతరిక్షంలో ఆరున్నరగంటలపాటు నడిచిన మహిళ ఎవరైనా ఉన్నారా..అంటే అవుననే చెప్పవచ్చు. అలా నడిచిన తొలి మహిళగా వాంగ్ యిపి
Mon 08 Nov 01:13:17.72072 2021
పెగాసస్ స్పైవేర్‌ను తయారుచేసిన 'ఎన్ఎస్ఓ గ్రూప్' ఒక ప్రయివేటు కంపెనీ, దానితో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధమూ లేదని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి యాయిర్ లాపిడ్ అన్నారు.
Sun 07 Nov 02:32:46.699914 2021
భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక..ఈ 74 ఏండ్లలో ముగ్గురు కీలకమైన నాయకులు దేశాన్ని పాలించారు. ప్రజాస్వామ్య, లౌకిక దేశంగా భారత్‌ను దేశ ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నిలబెట్
Sun 07 Nov 02:34:03.603047 2021
సియర్రా లియోన్ రాజధాని ఫ్రీటౌన్‌లో లారీతో ఇంధన ట్యాంకర్ ఢ కొనడంతో పెద్ద విస్ఫోటనం సంభవించింది. ఈ ఘటనలో 84మంది మరణించారు. ఢ కొన్న వెంటనే ట్యాంకర్ నుండి ముందుగా పెద్ద మ
Sun 07 Nov 02:35:03.98866 2021
టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్‌లో మ్యూజిక్ ఫెస్టివల్లో జరిగిన తొక్కిసలాటలో 8 మంది మరణించారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. సంగీతోత్సవం ప్రారంభమైన రోజు రాత్రి ప్రజలు ఒక్కసా
Sat 06 Nov 03:39:47.607907 2021
ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక సాహిత్య అవార్డుల్లో ఒకటైన బుకర్ ప్రైజ్ ఈ ఏడాదికిగానూ దక్షిణాఫ్రికా నవలా రచయిత డామన్ గాల్గట్ను వరించింది. ఆయన రచించిన 'ది ప్రామిస్' నవల ఈ అవ
Sat 06 Nov 03:43:20.633344 2021
ఇక్కడ జరుగుతున్న వాతావరణ సదస్సు ఆరవరోజున ఫ్ర్రైడేస్ ఫర్ ఫ్యూచర్ ఆధ్వర్యంలో వేలాదిమంది యువతతో బ్రహ్మాండమైన ప్రదర్శన జరిగింది. ఇందులో వాతావరణ కార్యకర్తలు గ్రెటా థన్బెర్
Thu 04 Nov 02:17:55.179172 2021
రపంచ నాయకులు భవిష్యత్తును సిరియస్‌గా తీసుకున్నట్టు నటిస్తున్నారనీ, పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవడంతో విఫలమయ్యా రంటూ పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్‌బెర్గ్ తీవ్ర వ్యాఖ
Wed 03 Nov 05:47:48.231002 2021
వాతావరణ సదస్సు జరుగుతున్న సందర్భంగా గ్లాస్గో నగరంలో పోలీసులు మరింత తీవ్రమైన రీతిలో ఆం దోళనకారులను లక్ష్యంగా చేసుకుంటున్నారంటూ పోలీసు పర్యవేక్షక గ్రూపులు ఆందోళనలు వ్యక్తం
Wed 03 Nov 05:49:14.711976 2021
ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని ఒక మిలటరీ ఆస్పత్రిపై మంగళవారం సాయుధులు జరిపిన దాడిలో 19 మంది మరణించగా, 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రి గేటు వద్ద ఒక మానవ బాంబు తన
Wed 03 Nov 04:00:56.481733 2021
మీథేన్ కాలుష్యాలను తగ్గించేందుకు ఉద్దేశించిన విస్తృత ప్రణాళికను బైడెన్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ప్రణాళిక, గ్లోబల్ వార్మింగ్‌కు గణనీయంగా దోహదపడే, కార్బన్డయాక్సైడ్
Wed 03 Nov 04:00:11.611368 2021
మరో 10ఏళ్ళలో అంటే 2030కల్లా అడవుల నరికివేతను ఆపుచేయడానికి, విరివిగా మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడానికి వందమందికి పైగా ప్రపంచ నేతలు వాగ్దానం చేశారు. కాప్ 26 వాతావరణ సదస్
Tue 02 Nov 05:29:23.372056 2021
దేశంలోని చారిత్రాత్మక రైతుల ఉద్యమానికి మద్దతుగా ప్రవాస భారతీయులు గ్లాస్గో (యూకే)లో ఆందోళన చేపట్టారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఈ నిరసన చేపట్టారు. ''భారత రైతుల పోరాటం మా
Tue 02 Nov 05:28:01.443228 2021
వాతావరణ మార్పులతో ముప్పు ముంచుకొస్తున్న వేళ...రాన్రాను పెరుగుతున్న భూ తాపానికి కళ్ళెం వేసేందుకు ప్రపంచ నేతలు ఇక్కడ సమావేశమయ్యారు. భూమాతను కాపాడుకునేందుకు అన్ని దేశాలు గట్
Tue 02 Nov 04:11:27.229783 2021
అభివృద్ధి పేరిట ప్రకృతి విధ్వంసం కొనసాగుతుండటం భూ వాతావరణంలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్త ంగా వాతావరణ పరిస్థితులు రోజురోజుకూ మరింత ఆందోళనకరంగా మారుతూ..
Mon 01 Nov 05:52:34.839377 2021
రోమ్‌లో జీ 20 దేశాల సదస్సుకు వివిధ దేశాధినేతలు హాజరైతే.. బయట ప్రపంచ మానవాళికి కలుగుతున్న హాని గురించి పర్యావరణవేత్తలు గళమెత్తారు. అభివృద్ధికోసం పర్యావరణానికి తూట్లు పొడిచ
Mon 01 Nov 05:57:35.900327 2021
ప్రపంచ పన్ను (గ్లోబల్ ట్యాక్స్) సంస్కరణల ఒప్పందానికి జీ-20 సదస్సు ఆమోదముద్ర వేసింది. ప్రపంచవ్యాప్తంగా కనీసం 15 శాతం కార్పొరేట్ పన్ను ఉండాలన్న ఒప్పందానికి జి-20 దేశాల
Mon 01 Nov 05:56:29.508065 2021
వాతావరణ మార్పులపై లండన్‌లోని ప్రతిష్టాత్మక సైన్స్ మ్యూజియం గ్యాలరీకి అదానీ స్పాన్సరర్‌గా నిలిచారు. అయితే, అదానీ గ్రూప్ కంపెనీ స్పాన్సరర్‌గా ఉండటాన్ని వ్యతిరేకిస్తూ మ్య
Mon 01 Nov 05:58:31.005793 2021
కరోనా సంక్షోభంలో కూడా ప్రపంచవ్యాప్తంగా శతకోటీశ్వరుల సంపద రోజురోజుకు పైకి ఎగబాకుతోంది. ధనికులు మరింత ధనికులుగా, పేదలు ఇంకా పేదలుగా మారుతున్న పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్
Mon 01 Nov 02:47:13.59081 2021
ప్రపంచ పర్యావరణ 26వ సదస్సు అక్టోబర్ 31 నుంచి నవరబర్ 12 వరకు స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరుగనున్నాయి. 2015లో ప్యారిస్‌లో జరిగిన ఒప్పందం ప్రకారం 2030 నాటికి తమ కర్బన ఉద్
Mon 01 Nov 02:35:34.566735 2021
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్న తర్వాత తాలిబన్ సుప్రీం నేత ముల్లా హైబతుల్లా అఖుంద్జాదా తొలిసారిగా బహిరంగంగా ప్రజలకు కనిపించారు. ఈ విషయాన్ని తాలిబన్
Sun 31 Oct 02:01:42.639604 2021
పోప్ ఫ్రాన్సిస్‌ను భారత్‌కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. శనివారం ఉదయం వాటికన్ సిటీలో మోడీ, పోప్‌తో భేటీ అయ్యారు. షెడ్యూల్ ప్రకారం వారి సమావేశం అరగంటే జరగా
Sun 31 Oct 02:01:24.554435 2021
కరోనా మహమ్మారి తలెత్తిన తర్వాత మొదటిసారిగా జి 20దేశాల అధినేతలు శనివారం నాడిక్కడ సమావేశమయ్యారు. వాతావరణ మార్పులు, కోవిడ్ తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, ప్రపంచవ
Sat 30 Oct 02:08:25.454651 2021
ప్రపంచవ్యాప్తంగా రాబోయే ఎనిమిది నెలల్లో 70 శాతం మందికి కోవిడ్-19 వ్యాక్సిన్ అందాలని జీ-20 దేశాలకు చెందిన ఆర్థిక, ఆరోగ్య మంత్రులు పిలుపునిచ్చారు. మహమ్మారిపై గట్టిగా పోర
Tue 26 Oct 04:39:10.024922 2021
సూడాన్ మిలటరీ సోమవారం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. తాత్కాలిక ప్రధాని హమ్దోక్ను, ఇతర అధికారులను అరెస్టు చేసిన కొద్దిగంటల తర్వాత తాత్కాలిక ప్రభుత్వాన్ని రద్దు చేశారు.
Tue 26 Oct 04:38:55.773725 2021
వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయిల్ ఆవాసాల్లో 1355 కొత్త ఇండ్లను నిర్మించేందుకు టెండర్లను జారీ చేసిన ఇజ్రాయిల్ చర్యను పాలస్తీనా ఖండించింది. ఈ మేరకు ఆదివారం పాలస్తీనా విదేశాంగ
Mon 25 Oct 04:04:02.562416 2021
భారత్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా కీలక నిర్ణయం తీసుకుంది. సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత పేరుతో నూతన సరిహద్దు చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. సమానత్వం, పరస్పర విశ్వాసం
Mon 25 Oct 04:03:29.037522 2021
కొలంబియా మోస్ట్‌వాంటెడ్ మాదకద్రవ్యాల రవాణాదారుడు, దేశంలో అతిపెద్ద క్రిమినల్ గ్యాంగ్‌కు నాయకుడు డైరో అంటోనియా సుగాను అరెస్టు చేశారు. కొలంబియా అధ్యక్షులు ఇవాన్ డ్యూక్ ఈ
Mon 25 Oct 02:46:08.891192 2021
Mon 25 Oct 02:45:07.888877 2021
Sun 24 Oct 01:15:29.282457 2021
క్యూబాపై అమెరికా మరోసారి బెదిరింపులకు దిగింది. వచ్చే నెల 15న నిర్వహించతలపెట్టిన ప్రతిపక్షాల మార్చ్ నిర్వాహకులు, ప్రచారకర్తలపై కేసులు పెడితే క్యూబా అధికారులపై మరిన్ని ఆంక
×
Registration