Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Thu 09 Feb 02:07:02.089162 2023
రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ఆరో తరగతితోపాటు ఏడు నుంచి పదో తరగతి వరకు ప్రవేశాలకు సంబంధించి ఖాళీ సీట్ల భర్తీ కోసం ఆన్‌న్‌లైన్‌లో దరఖాస్తు గడువు ఈనెల 15 వరకు ఉన్నది. ఈ మేర
Thu 09 Feb 01:52:42.859418 2023
ఉపాధ్యాయ పదోన్నతుల్లో ప్రధానోపాధ్యాయుల ఖాళీలను పూర్తిగా నింపాలని టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణను బుధ వారం హై
Thu 09 Feb 01:52:19.509235 2023
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఓ అసాంఘిక శక్తిగా మారారని పలు వురు మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే లు విమర్శించారు. మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రగతిభవన్‌పై తప్పు డు క
Thu 09 Feb 01:51:51.224295 2023
రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల తర్వాత నియామకాల ప్రక్రియ చేపడతామని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. శాసనమండలి ఆవరణలో బుధవారం తనను కలిసిన విలేకర్లతో
Thu 09 Feb 01:50:59.273032 2023
హిడెన్ బర్గ్ నివేదిక విడుదలైన 10 రోజుల్లోనే అదానీ ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో 2వ స్థానం నుండి 22 వ స్థానానికి పడిపోయారని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. అదానీ సంస్థ అనేక ప్రభ
Thu 09 Feb 01:50:35.670615 2023
రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో చదువుతున్న ఇంటర్మీడియెట్ విద్యార్థు లకు టీశాట్, ఇంటర్ బోర్డు సమన్వ యంతో రాష్ట్ర ప్రభుత్వం మానసిక నిపుణులతో గురువారం నుంచి పరీక్ష చిట్క
Thu 09 Feb 01:50:19.801853 2023
మహబూబ్‌నగర్ - మునీరాబాద్ నూతన రైల్వే లైన్ ప్రాజెక్టులో భాగంగా కష్ణా-మాగనూర్ స్టేషన్ల మధ్య 12.7 కిలోమీటర్ల దూరంతో కొత్త బ్రాడ్ గేజ్ విద్యుత్ రహిత ప్రధాన లైన్ పనులు
Thu 09 Feb 01:50:05.036944 2023
రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులందర్నీ రెగ్యలరైజ్ చేయాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్టు టీచర్ల జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్
Thu 09 Feb 01:45:34.146369 2023
విద్యుత్ కోతలను నిరసిస్తూ ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం, ముదిగొండ విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట పల్లభి- ముదిగొండ, కోదాడ- ఖమ్మం ప్రధాన రహ దారిపై బుధవారం రాస్తారోకో
Thu 09 Feb 01:45:15.490308 2023
ఎమ్మెల్యేల ఎరకు సంబంధించిన కొనుగోలు వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన తీర్పును యథాతథంగా ఉంచాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు హైకోర్టులో బెడిసికొట్టాయి. సుప్రీంకోర్టులో అప్ప
Thu 09 Feb 01:43:23.125745 2023
కృషి బ్యాంకులో పెట్టుబడులు పెట్టి మోసపోయిన బాధితులలో ఇప్పటి వరకు డబ్బులు తిరిగి పొందని వారు తమను లేదా లిక్విడేటర్‌ను సంప్రదించాలని సీఐడీ డీజీ మహేష్ భగవత్ కోరారు. 2001 ల
Thu 09 Feb 01:32:46.479017 2023
రాష్ట్రంలో క్రీడా విధానం ఎందుకు ప్రకటించలేదో..దీని ప్రభుత్వ విధానమెంటో తెలపాలని బీజేపీ సభ్యుడు రఘునందన్‌రావు ప్రశ్నించారు. బుధవారం శాసన సభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆర్
Thu 09 Feb 01:32:23.872615 2023
ధరణి పోర్టల్‌ను ప్రక్షాళించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి కిసాన్ మోర్చా పిలుపునివ్వగా నాయకులను, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. అసెంబ్లీ సమీపం
Wed 08 Feb 05:15:52.834667 2023
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు భవన నిర్మాణ కార్మికులకు లక్ష మోటారు సైకిళ్లను వెంటనే అందించాలని తెలంగాణ బిల్డింగ్, అదర్
Wed 08 Feb 05:16:03.054413 2023
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్‌తోపాటు వివిధ వృత్తివిద్యా కోర్సుల్లో 2023-24 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్
Wed 08 Feb 05:16:31.7666 2023
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని అడవుల్లో జీవవైవిధ్యాన్ని మరింత పెంచేందుకు వీలుగా పులుల అభయారణ్యాలకు, రక్షిత అటవీ ప్రాంతాలకు శాకాహార జంతువులను తరలించే అంశంపై అటవీ
Wed 08 Feb 05:16:45.105831 2023
నవతెలంగాణ- ఆదిలాబాద్‌టౌన్
గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం(టీఏవీఎస్) డిమాండ్ చేసింది. రెండ్రోజులపాటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్
Wed 08 Feb 05:16:59.155552 2023
నవతెలంగాణ- ములుగు
కేంద్రంలో, రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం రావాలంటే ప్రజలంతా ఏకమై కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, అప్పుడే ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని
Wed 08 Feb 05:20:09.788508 2023
నవతెలంగాణ-ముషీరాబాద్
ఛత్తీస్‌గఢ్ ఆదివాసులపై వైమానిక దాడులను ఉపసంహరించుకుని, హక్కుల సంఘాల నిజని ర్ధారణపై నిర్బంధాన్ని నిలిపివేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ కేంద్ర ప్రభుత్వా
Wed 08 Feb 04:59:11.001501 2023
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బదిలీకి దరఖాస్తు చేయాలంటే ఒక పాఠశాలలో రెండేండ్ల కనీస సర్వీసు ఉన్న ఉప
Wed 08 Feb 04:58:20.355942 2023
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సెర్ప్ ఉద్యోగులకు పేస్కేలు వర్తింపజేస్తున్న ట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రక టించడానికి స్వాగతిస్తూ సెర్ప్ ఉద్యోగులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావ
Wed 08 Feb 04:57:00.971387 2023
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ఉద్యోగులకు ఒక శాతం చందాతో కూడిన నగదు రహిత ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) అమలుకు అసెంబ్లీలో ప్రకటన చేసిన ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్ర
Wed 08 Feb 04:55:49.636402 2023
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జేఈఈ మెయిన్ మొదటి విడత ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి సంచలన రికార్డు సృష్టించారు. ఈ మేరకు శ్రీచైతన్య వ
Wed 08 Feb 04:54:50.467344 2023
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హైదరాబాద్ నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు పున్ణప్రారంభమ య్యాయి. మూడు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు,
Wed 08 Feb 04:53:53.146458 2023
- అటవీ హక్కులను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు
- ఖానాపూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా
నవతెలంగాణ-ఖానాపూర్
పోడు రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్త
Wed 08 Feb 04:41:36.237913 2023
నవతెలంగాణ-హైదరాబాద్
వ్యవసాయరంగంలో కొత్త ఆలోచనలను, స్ఫూర్తివంత మైన పారిశ్రామిక తత్వాన్ని గుర్తించేందుకు మాస్సే డైనాస్టార్ -2023 పోటీని ప్రారంభించినట్టు ట్రాక్టర్స్ అండ్
Wed 08 Feb 04:40:19.789584 2023
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో 'ప్రజాగోస-బీజేపీ భరోసా' కార్యక్రమంలో భాగంగా ఈ నెల 10 నుంచి 25 వరకు 11వేల శక్తికేంద్రాల పరిధిలో స్ట్రీట్ కార్నర్ల మీటింగులు నిర్వహి
Wed 08 Feb 04:39:54.705829 2023
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్ర బడ్జెట్లో టీఎస్ఆర్టీసీకి రెండు శాతం నిధులు కేటాయించాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం డిమాండ్స్ బ్యాడ్జీలు పె
Wed 08 Feb 04:38:57.566 2023
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గిరిజనులకు కేంద్ర ప్రభుత్వం కన్నా రాష్ట్ర ప్రభుత్వమే ఎక్కువ నిధులను కేటాయించిందని గిరిజన మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్
Wed 08 Feb 04:38:30.015212 2023
న్యూఢిల్లీ. ఢిల్లీ మేయర్ ఎన్నికల వాయిదాల పర్వంపై ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టును ఆశ్రయించ
Wed 08 Feb 04:37:45.152269 2023
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్మీడియెట్‌లో ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి ఆన్లైన్ మూల్యాంకనం చేపట్టే ప్రక్రియకు సంబంధించిన టెండర్లో పాల్గొనే అర్హత గ్లోబరీనా టెక్నాల
Wed 08 Feb 04:37:17.859779 2023
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల నోట్లో బెల్లం పెట్టీ కంట్లో కారం కొట్టినట్టు ఉందని ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి
Wed 08 Feb 04:31:51.622472 2023
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఎస్పీఎస్సీ త్వరలో నిర్వహించే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు సన్న ద్ధమవుతున్న అభ్యర్థులకు ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రథమ ర్యాంకర్ రాణి సుస్మిత
Wed 08 Feb 04:31:25.800479 2023
నవతెలంగాణ-ఓయూ
విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలనే డిమాండ్ తో ఓయూలో తెలుగు విభాగం హెడ్ ప్రొఫెసర్ కాశీం చేస్తున్న దీక్ష రెండో రోజు కొనసాగింది. దీక్షలో
Wed 08 Feb 04:30:53.300773 2023
నవతెలంగాణ-హైదరాబాద్
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ దర్యాప్తు తీర్పును నిలిపివేస్తూ మధ్యంతర స్టే ఆదేశాలు జారీ చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన
Wed 08 Feb 04:30:04.073235 2023
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హైదరాబాద్ పాతబస్తీని మరింత అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఎస
Wed 08 Feb 04:29:31.488419 2023
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'ఊరు గాని ఊరు' అద్భుతమైన రచన అని రాష్ట్ర వ్యవ సాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభినందించా రు. మంగళవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివా
Wed 08 Feb 04:28:51.807018 2023
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వడ్డెర వృత్తిదారులకు బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి విఘ్నేశ్ మంగళవారం ఒక ప్రకటనలో తె
Wed 08 Feb 04:28:12.651167 2023
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ చట్టం పనుల విస్తరణ కోసం కేంద్రానికి లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం..తన బడ్జెట్లో మాత్రం కేటాయింపులు చేయకపోవడం, కనీస
Wed 08 Feb 04:27:41.267177 2023
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిని తోడుకొమ్మంటూ సీఎం కేసీఆర్ మహారాష్ట్రకు చెప్పడం తెలంగాణకు తీరని ద్రోహం చేయడమేనని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్
Wed 08 Feb 04:27:07.497842 2023
నవతెలంగాణ-జోగిపేట
బీజేపీ కార్యకర్తపై మాజీమంత్రి బాబు మోహన్ దుర్భాషలాడిన ఆడియో సోషల్ మీడియాలో మంగళవారం హల్చల్ సృష్టిస్తోంది. ఆడియోలో ఉన్నదాని ప్రకారం.. సంగారెడ్డి పట్ట
Wed 08 Feb 04:26:08.029009 2023
నవతెలంగాణ-సిటీబ్యూరో
టోఫెల్ పరీక్షలో మంచి స్కోర్ ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడు తున్న నలుగురు నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రెండు ల్య
Wed 08 Feb 04:25:35.018876 2023
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈనెల 10న చెన్నైలో పర్యటించనున్నారు. ఓ ప్రఖ్యాత సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమంలో ''2024 ఎన్నికలు - ఎవరు
Wed 08 Feb 04:25:10.024888 2023
నవ తెలంగాణ - ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో ఏడుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఇద్దరు అధికారులకు
Wed 08 Feb 04:24:29.110355 2023
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎస్సీ వర్గీకరణ చేస్తామంటూ నమ్మబలికి..ప్రధాని నరేంద్రమోడీ మోసం చేశారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎంఆర్పీఎస్) వ్యవ స్థాపక అధ్యక్షులు మందకృ
Wed 08 Feb 04:22:50.127225 2023
నవతెలంగాణ-వైరా
ఖమ్మం జిల్లాలో వ్యక్తుల ఆధారంగా పార్టీలు ఉండవని, పార్టీల వల్లనే నాయకులు ఎదిగి పదవులు అనుభవించారని, అందుకు ఎంతో సహనం, విశ్వస నీయత ఉండాలని మంత్రి పువ్వాడ అజయ
Wed 08 Feb 04:23:04.967062 2023
అంతర్జాతీయ క్రీడా యవనికపై ఇటీవల తెలంగాణ క్రీడాకారులు గొప్ప ఫలితాలు రాబడుతున్నారు. మనోళ్లు దేశం గర్వపడే ప్రదర్శనలు కనబరుస్తున్నారు. బాక్సింగ్, క్రికెట్, బ్య
Wed 08 Feb 04:22:27.496041 2023
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
అదానీ పెట్టుబడులు, షేర్ల పతనానికి సంబంధించిన అక్రమాల గురించి ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయనీ, చర్చ చేపట్టాల్సి
Wed 08 Feb 04:19:00.157002 2023
నవతెలంగాణ-అడిక్ మెట్
రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ తాగునీరు అందించేందుకు రూపొందించిన మిషన్ భగీరథ పథకంలో దాదాపు 16 వేల మంది కాంట్రాక్టు కార్మికులు అతి తక్కువ
Wed 08 Feb 04:22:38.465887 2023
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
సీతారామ ఎత్తిపోతల పథకం శరవేగంగా పూర్తి చేసి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో 8 లక్షల ఎకరాలకు పైగా సాగునీరందిస్తామని
×
Registration