Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Fri 05 May 06:29:01.033037 2023
కమలనాథుల్లో విభేదాలు గుప్పుమన్నాయి. పార్టీ అధ్యక్షుడికి తెలియకుండానే కొన్ని నిర్ణయాలు జరిగిపోతున్నాయి. తాజాగా బండి సంజయ్‌కి చెప్పకుండానే ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నాయకత్వంల
Fri 05 May 06:29:11.934343 2023
''ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ల వెనుక వేల కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఐఆర్బీ సంస్థను ముందు పెట్టి ఫెనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేసి కేటీఆర్ మిత్రులు ఈ సంస్థలోకి
Fri 05 May 06:29:21.437903 2023
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో జర
Fri 05 May 06:31:11.623606 2023
ప్రకృతి వైపరీత్యాలకు రైతులే బలిపశువులవుతున్నారని రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చ
Fri 05 May 06:31:24.235901 2023
తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్) రాష్ట్ర 3వ మహాసభల సందర్భంగా భద్రాచలంలో నిర్వహిస్తున్న 'రేలా పండుం' ఆదివాసీ సాంస్కృతిక ఉత్సవాలు రెండవ రోజైన గురువారం మరింత రెట్టింప
Fri 05 May 06:08:43.214592 2023
రాష్ట్ర గీత కార్మిక సహకార, ఆర్థిక సంస్థ కార్పొరేషన్ చైర్మెన్‌గా సీనియర్ జర్నలిస్టు పల్లె రవికుమార్‌గౌడ్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యద
Fri 05 May 06:07:39.249836 2023
'ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి కావాల్సింది గోల్మాల్ గుజరాత్ మోడల్ కాదు..గోల్డెన్ తెలంగాణ మోడల్. జలదశ్యంలో ఒక్కరితో మొదలైన ప్రయాణం.. మహాప్రస్థానమై దేశ రాజధాని ఢిల్
Fri 05 May 06:06:36.559276 2023
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో బీజేపీ చేరికల కమిటీ గురువారం భేటీ అయింది. ఖమ్మంలోని పొంగులేటి నివాసంలో దాదాపు 3 గంటలకుపైగా చర్
Fri 05 May 05:46:05.133434 2023
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో వచ్చే విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ దరఖాస్తు గడువును ఈనెల ఆరో తేదీ వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఐసెట్ కన్వీనర్
Fri 05 May 05:45:32.451268 2023
రాష్ట్రంలో ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలకు నష్టపోయిన పంటలకు పరిహారం కోరడం నేరమా?అని అఖిల భారత ప్రగతిశీల రైతుసంఘం (ఏఐపీకేఎస్) ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ మే
Fri 05 May 05:45:01.015499 2023
రాష్ట్ర హైకోర్టు ముందు నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. డబ్బుల విషయంలో గొడవ వల్లే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ చార్మినార్
Fri 05 May 05:44:32.355303 2023
ప్రమాదవశాత్తు చెరువులో పడి ముగ్గురు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నెంటూర్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోని యాకత్‌పురకు చెం
Fri 05 May 05:43:54.218506 2023
భవిష్యత్తులో ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేసేసమయంలో బేసిన్‌లోని ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని కృష్ణా ట్రిబ్యునల్-1 (బచావత్ ట్రిబ్యునల్) అవార్డులో పేర్కొన్నా ఏపీ
Fri 05 May 05:42:21.676852 2023
ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ టీసీఎస్‌లో బాంబు అంటూ ఫోన్ కాల్ రావడం కలకలం రేపింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని మాదా పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకున్నది. మాదాపూ
Fri 05 May 05:39:22.782719 2023
వైద్యారోగ్యశాఖలోని ఏడు విభాగా ల్లోని మొత్తం 1,331 కాంట్రాక్టు ఉద్యో గులను క్రమబద్ధీకరిస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గురు వారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్
Fri 05 May 05:38:32.061451 2023
త్వరలోనే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయని ఈ సంధర్భంగా మావోయిస్టు యాక్షన్ టీమ్‌లపై కన్నేసి ఉంచాలని రాష్ట్ర డీజీపీ ఐజీలు, ఎస్పీలను ఆదేశించారు. రాష్ట్ర స
Fri 05 May 05:36:50.545941 2023
వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. వరంగ
Fri 05 May 05:36:28.532767 2023
రాజకీయంగా బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోరాడాలనుకుంటే గవర్నర్ తమిళిసై మళ్లీ బీజేపీలో చేరొచ్చుగా... అంటూ ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు సూచించారు. గురువారం
Fri 05 May 05:36:03.736526 2023
వరిధాన్యం సేకరణలో మిల్లర్లు సిండికేట్‌గా మారి నిబంధనలకు పాతరేసి రైతులకు కొర్రీలు పెడుతున్నారని, అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని తేమ పేరుతో కొనుగోలు చేయకుండా ఇబ్
Fri 05 May 05:36:36.795859 2023
వడగండ్ల వర్షాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టాల లెక్క కొలిక్కి వచ్చింది. వండగండ్ల వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతుల వివరాలను వ్యవసాయశాఖ అధికారులు సేకర
Thu 04 May 05:18:54.604301 2023
కష్టజీవులు, కార్మికుల రక్తంలో నుంచి పుట్టిందే ఎర్రజెండా అని, రాజకీయ పార్టీల కార్యాలయాల్లో నాయకులు తీర్మానం చేసి రంగులతో అద్దింది కాదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యద
Thu 04 May 05:19:02.74411 2023
ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని పునరుద్ధరించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్
Thu 04 May 05:19:10.907712 2023
రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వర్క్‌బుక్స్‌ను, ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు నోట్ పుస్తకాలను ఉచితంగా అందజేయాలని ప్రభుత్వం నిర
Thu 04 May 05:19:27.839133 2023
అకాల వర్షాలు, వడగండ్ల వానలతో పంటలకు తీవ్రమైన నష్టం జరిగిందని తెలంగాణ రైతు సంఘం తెలిపింది. వరి, పత్తి, మొక్కజొన్న, ముతక ధాన్యాలు, మామిడి, కూరగాయల పంటలు పెద్దఎత్తు
Thu 04 May 05:19:40.972837 2023
డప్పు దరువు దద్దరిల్లింది..! ఘల్లు ఘల్లు మంటూ గజ్జలు సవ్వడి చేశాయి..! డోలు, సన్నాయి మేళాలు హోరెత్తాయి..! అడుగడుగు కలుపుతూ లయబద్ధంగా నాట్యం సాగింది..! సంప్రదాయ సంస
Thu 04 May 05:19:47.379196 2023
'కల్లులో కల్తీ ఉందని, నీరాలో ఆల్కహాల్ ఉందని గౌడ వృత్తిని అవమానించారు. అవమానించిన చోటే గౌడన్న ఆత్మగౌరవం కాపాడేలా వేదామృతమైన నీరా కేఫ్‌ను ప్రారంభించుకున్నాం. తాటి
Thu 04 May 04:17:33.780059 2023
జర్నలిస్టులు సమాజ చైతన్యాన్ని కాంక్షిస్తారనీ, వారి సేవల్ని రాష్ట్రప్రభుత్వం గుర్తించిందని హౌంమంత్రి మహమూద్ అలీ అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి
Thu 04 May 04:12:22.052373 2023
అత్యున్నత రాజ్యాంగ పదవికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్
Thu 04 May 04:11:22.491187 2023
దేశంలోనే నిజమైన రైతు నాయకుడు సీఎం కేసీఆరేనని, రైతు కోసం సకాలంలో ఎరువులు, కరెంట్, సాగునీరు అందించిన ఘనత ఆయనకే దక్కుతుందని, తక్కువ రోజుల్లో పంటలు చేతికి వచ్చే హ
Thu 04 May 04:08:57.3708 2023
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో 11 సర్కారు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్టు టీచర్ల సంఘ
Thu 04 May 04:07:10.917408 2023
నడిరోడ్డుపై కారు, ఆటో, స్కూటర్ వంటి వాహనాలు ఆగిపోతే వాటిని వెనుక నుంచి మరో వాహనం సాయంతో కాలుతో నెట్టుకుంటూ వెళ్తుంటారు. అయితే తానో బాహుబలిని అనిపించుకోవడం కోస
Thu 04 May 04:06:09.771311 2023
ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా పేరుగాంచిన సామక్క సారలమ్మ మేడారం జాతర - 2024 తేదీలను ఆలయ పూజరులు ప్రకటించారు. బుధవారం ములుగు జిల్లా తాడ్వాయి పరిధి మేడారంలోన
Thu 04 May 04:05:20.593938 2023
ఆటో స్క్రాప్ స్కాంలో అవినీతికి పాల్పడిన అధికారులను విధుల నుంచి తొలగించాలని సిటీ ఆటో అండ్ మోటార్ క్యాబ్ డ్రైవర్స్ వెల్ఫేర్ సొసైటీ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం హై
Thu 04 May 04:04:30.703248 2023
హన్మకొండ జిల్లాలోని ఓ ఇంటిలో ఒకేరోజు 57 మే పుష్పాలు విరబూయడంతో స్థానికులు పువ్వులను చూడటానికి భారీగా తరలివచ్చారు. శాయంపేట మండలం పెద్దకొడెపాక గ్రామానికి చెందిన వన ప్రేమికు
Thu 04 May 04:02:30.085948 2023
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పట్టిపీడిస్తుందని, కొలువుల కోసం మళ్లీ కొట్లాడే సమయం వచ్చిందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ పిడమర్తి రవి అన్న
Thu 04 May 04:01:12.363564 2023
ఎమ్ఎమ్టీఎస్ రైళ్ల సేవల్ని మరింత విస్తృత పర్చాలని పలువురు ప్రయాణీకులు కోరారు. తక్కువ ఖర్చుతో భద్రతతో కూడిన ప్రయాణం లభిస్తున్నదని హర్షం వ్యక్తం చేశారు. బుధవార
Thu 04 May 03:59:44.562126 2023
ఐకేపీ కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాం
Thu 04 May 03:57:12.757642 2023
మినీవర్కర్లు, ఆయాలు లేని టీచర్లకు, టీచర్లు లేని ఆయాలకు మే నెలలో 15 రోజుల వేసవి సెలవులు ఇవ్వాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌కు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్
Thu 04 May 03:56:30.173636 2023
ఇచ్చిన హామీ మేరకు 177 మంది కాంట్రాక్టు ల్యాబ్ టెక్నీషియన్ల సేవలను రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. ఈ మేరకు బుధవారం వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వులు జారీ
Thu 04 May 03:56:00.571679 2023
అకాల వర్షాలతో తడిచిన ధాన్యం విషయంలో అన్ని విధాల ఆదుకుంటామనీ, ఆందోళన చెందొద్దని పౌరసరఫరాల సంస్థ చైర్మెన్ సర్దార్ రవీందర్ సింగ్ రైతాంగాన్ని కోరారు. బుధవారం హ
Thu 04 May 03:55:12.501921 2023
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా ఆ పార్టీ నేతలందరిదీ అబద్దాల బతుకు అని టీఎస్ఆర్టీసీ చైర్మెన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ విమర
Thu 04 May 03:54:25.337201 2023
ఆగేయ బంగాళాఖాతంలో ఈ నెల ఆరోతేదీ నాటికి ఉపరితల ఆవర్తనం ఏర్పడి ఏడో తేదీ నాటికి అది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత
Thu 04 May 03:53:44.449384 2023
రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు ఆస్తిపన్ను బకాయిలు చెల్లించేలా రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు ఇవ్వాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కోరింది. బుధవారం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కా
Thu 04 May 03:52:55.495787 2023
రైతుబంధు తరహాలో మత్స్యకారబంధు అమలు చేయాలని ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులి దేవేందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డి
Thu 04 May 03:50:34.545735 2023
కృషి బ్యాంకులో డిపాజిట్లు పెట్టి మోసపోయిన బాధితుల్లో కొందరికి రూ. 8 లక్షలను సీఐడీ అధికారులు చెల్లించారు. బుధవారం నాంపల్లి కోర్టులో జరిగిన ఒక కార్యక్రమంలో బ్యాంకు లిక్విడే
Thu 04 May 03:49:27.41485 2023
రాష్ట్రాల మీద నెపం నెట్టకుండా చిత్తశుద్ధితో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన బాధ్యతగా తక్షణమే పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబ
Thu 04 May 03:48:54.068622 2023
రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారం నవంబర్, డిసెంబర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని తన కా
Thu 04 May 03:47:56.424954 2023
రాష్ట్రంలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నడుస్తున్న కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)ల్లో తాత్కాలిక పద్ధతిపై పనిచేస్తున్న సిబ్బంది బదిలీల ప్రక్రియ ఈనెల ఆరో తేదీ నుంచి
Thu 04 May 03:47:16.788302 2023
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసే అభ్యర్థులు (కాలేజీలో చదవని వారు) హాజరు మినహాయింపు ఫీజును ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల పదో తేదీ వరకు తుది గడువు ఉ
Thu 04 May 03:41:25.86888 2023
భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే స్వీడన్ కంపెనీలకు తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానమని పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి
×
Registration