Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రంగారెడ్డి
Thu 22 Sep 06:06:41.971761 2022
Wed 01 Mar 00:39:05.892543 2023
రంజాన్ మాసం అనంతరం జహంగీర్ పీర్ దర్గాలో మాస్టర్ ప్లాన్ పనులు ప్రారంభిస్తామని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. మంగళవారం ఆయన మాస్టర్ ప్లాన్ అమలు
Wed 01 Mar 00:39:05.892543 2023
శంకర్పల్లి మండలంలోని మహలిగాపురంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. మహాలింగాపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1996-97
Wed 01 Mar 00:39:05.892543 2023
వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యకు కారకుడైన సైఫ్‌ను బహిరంగంగా ఉరితీయాలి టీఎస్ఎస్వో రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మినివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. మంగళవా
Wed 01 Mar 00:39:05.892543 2023
విద్యార్థులు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అలవర్చుకోవాలని కొండకల్ తండా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్,ఉపాధ్యాయులు మర్పల్లి అశోక్ అన్నారు. ప్రముఖ భౌతిక
Wed 01 Mar 00:39:05.892543 2023
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్విని యోగించుకోవాలని సర్పంచ్ పాత్లోత్ మంగ శ్రీనివాస్ అన్నారు.
Wed 01 Mar 00:39:05.892543 2023
మండలంలోని గూడూరులో కొన సాగుతున్న విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలకు మంగళవారం భక్తులు పోటెత్తారు. మూడోవరోజు ఆలయ ప్రాంగణంలో పండి తులు శ్రీ లక్ష్మీ పూజ, లక్ష్మీ హౌమం,
Wed 01 Mar 00:39:05.892543 2023
మండల పరిధిలోని రామంజపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం జరిగిన స్వామివారి కల్యా ణోత్సవ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బి.జ్ఞానేశ్వర్ ముది
Wed 01 Mar 00:39:05.892543 2023
సమాజంలో నెలకొన్న వివక్షత రూపుమాపి, నిరక్ష రాస్యత నిర్మూలన కోసం చేసిన కృషికి గుర్తింపుగా గ్లోబల్ ఇండియా బిజినెస్ ఫోరం ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన నేషనల్ బ
Wed 01 Mar 00:39:05.892543 2023
చిన్నారులలో ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలని బీఆర్ఎస్ నేత షేక్ ఆదిల్ పటేల్ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలోని సంస్కృతీ గ్రూప్ అఫ్
Wed 01 Mar 00:39:05.892543 2023
వైజ్ఞానిక ప్రదర్శనలతో శాస్త్రీయ దృక్పథం పెరుగుతుం దని బీజేపీ నేత గజ్జల యోగానంద్ అన్నారు. పాపిరెడ్డినగర్ డివిజన్లోని రాజధాని హై స్కూల్లో యాద నరేందర్ గుప్త
Wed 01 Mar 00:39:05.892543 2023
జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని శంషాబాద్ మండల పరిధిలోని అమ్మపల్లి ఒయాసిస్ స్కూల్ ఆఫ్ ఎక్స్ లెన్స్‌లో మంగళవారం కిండర్ గార్టెన్ సైన్స్ ఫెయిర్ ని
Wed 01 Mar 00:39:05.892543 2023
నాటి ప్రగతి నివేదన సభకు స్పూర్తిగా ప్రగతి నివేదన పాదయాత్ర సాగుతోందని బీఆర్ఎస్ నేత మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్‌రెడ్డి అన్నారు. కేటీఆర్ సహకారంతో ఫా ర్మా, ఐట
Wed 01 Mar 00:39:05.892543 2023
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, తెలుగు శాఖలో నలసాని రామ్ ప్రసాద్ తన పీహెచ్డీ డాక్టరేట్ డిగ్రీ కోసం ఆచార్య పింగళి లక్ష్మీకాంతం జీవితం, రచనల పరిశీలన అనే అ
Wed 01 Mar 00:39:05.892543 2023
కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొత్తగూడ ప్రశాంత్న గర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన సీనియర్ సిటిజ న్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయాన్ని ప్రభుత్వ విప్, ఎమ
Wed 01 Mar 00:39:05.892543 2023
తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాల/కళాశాల నందు జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కళాశాల ప్రిన్సిపాల్ పి.అపర్ణ సర్ సివిరామన్ చిత్ర పటానికి పూలమాల వే
Wed 01 Mar 00:39:05.892543 2023
విజ్ఞాన ప్రదర్శనలతోనే మేదస్సు పెంపొందిస్తుందని, సైన్స్ ఫెయిర్లు విద్యార్థుల మేధో శక్తికి ఎంతో దోహ దపడతాయని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూధన
Wed 01 Mar 00:39:05.892543 2023
విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని పౌర సరఫరాల సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ సూచిం చారు. వికారాబాద్ పట్టణంలో శివారెడ్డిపేటలో గల మైనారిటీ బాలికల
Wed 01 Mar 00:39:05.892543 2023
అంగన్వాడీ కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి కేతావత్ లలిత కుమారి అన్నారు. మంగళవారం పరిగి పట్టణ కేంద్రంలోని మహిళా
Wed 01 Mar 00:39:05.892543 2023
మండల కేంద్రంలోని దాదాపూర్ గ్రామ ముదిరా జ్లకు సంబంధించిన తరతరాల నుండి సర్వే నంబర్ 3,4 లలోని 3 ఏకారాల భూమిని వినియోగించుకుంటున్న శ్మశా న వాటికకు సంబంధించి గ
Wed 01 Mar 00:39:05.892543 2023
రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగిస్తున్నారని బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు, తాండూర్ కౌన్సిలర్ సౌ హు శ్రీలత మండిపడ్డారు. మంగళవారం పెద్దేముల్ మం డల కేంద్రంల
Wed 01 Mar 00:39:05.892543 2023
బహుజనలో రాజ్యాధికారం దీక్షకు అడుగులు వేయాలని పిఎస్పీ జాతీయ కోఆర్డినేటర్ రాంజీ అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని వైట్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో జరిగిన కా
Wed 01 Mar 00:39:05.892543 2023
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలని పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్ అన్నారు. మం గళవారం పరిగి పురపాలక సంఘ పరిధిలోని ఏడవ వార్డ్ గంగపుత్ర సంఘ
Wed 01 Mar 00:39:05.892543 2023
గ్రామ పంచాయతీ సిబ్బంది సమస్యలను పరి ష్కరించాలని, పాదయాత్ర డిమాండ్లను పరిష్కరిం చాలని కోరుతూ మంగళవారం సీఐటీయూ ఆధ్వ ర్యంలో తాండూర్ నియోజకవర్గ కమిటీతో చలో హైదర
Wed 01 Mar 00:39:05.892543 2023
కొడంగల్ పట్టణంలోని పట్టణ ప్రకృతీ వనం, నర్సరీ, కంటివెలుగు శిబిరం, డయాలసిస్ సెంట ర్లను జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తపర
Tue 28 Feb 00:46:03.454089 2023
మండలంలోని ఆయా గ్రామాలలో మౌలిక వస్తువుల కల్పనకు దశలవారీగా శాయశక్తుల కృషి చేస్తున్నామని ఎంపీపీ గౌరవరం పద్మా రెడ్డి
అన్నారు. మండలంలోని దొడ్లపాడు గ్రామంలో మండల పర
Tue 28 Feb 00:46:03.454089 2023
మహిళా మోర్చా విభాగం మరింత బలోపేతం అవు తుందని రవికుమార్ యాదవ్ అన్నారు. బీఆల్విన్ కాలనీ డివిజన్ బీజేపీ కార్యాలయంలో శేరిలింగంపల్లి మహిళా మోర్చా కన్వీనర్ కొ
Tue 28 Feb 00:46:03.454089 2023
డాక్టర్ ప్రీతి కేసులో నిందుతులపై కఠిన చర్యలు తీసు కోవాలని బంజారా కుల సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. ర్యాగింగ్ భూతానికి బలై నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొ
Tue 28 Feb 00:46:03.454089 2023
అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సమ్మెను విజయ వంతం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ సోమవారం ఒక ప్రక టనలో తెలిపారు. తాండూరు నియోజక వర్గంలో ఉన్న ట
Tue 28 Feb 00:46:03.454089 2023
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా లయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీఓఈ)లలో 2023-24 సంవత్స రానికిగాను ఇంటర్ అడ్మిషన్స్‌కు
Tue 28 Feb 00:46:03.454089 2023
పరిగి పట్టణంలో ఉదయం 10 గంటలు నుంచి రాత్రి 9 గంటల వరకు జాతీయ రహ దారికి ఇరువైపులా వాహనాలతోనే నిండిపో యి ఉంటుంది. దీనికితోడు పాదచారులు కూడా నడవడానికి వీలుండటం లేదు
Tue 28 Feb 00:46:03.454089 2023
ప్రజావాణిలో ప్రభుత్వానికి తమ గోడు చెప్పుకోవడానికి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలో
Tue 28 Feb 00:46:03.454089 2023
విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించాలని, విద్యార్థులకు విద్యాతో పాటుగా వివిధ రంగాలలో నైపుణ్యం సంపాదించుకోవాలని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. షాద్‌నగర్ పట్టణ
Tue 28 Feb 00:46:03.454089 2023
కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి దారులకు, పెత్తందార్లకు వత్తాసు పలుకుతూ పేద బడుగు బలహీన వర్గాలకు తీరని అన్యాయం చేస్తుందని -సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్
Tue 28 Feb 00:46:03.454089 2023
కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మార్చి 1వ తేదీన శంషాబాద్ ఏఎల్ఓ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాను విజయవంతం చేయవ
Tue 28 Feb 00:46:03.454089 2023
కేసీఆర్ పాలనలోనే సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో ముందుకు సాగుతోందని బీఆర్ఎస్ నేత మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి అన్నారు.ప్రగతి నివేదన పాదయాత్ర సోమవారం 37వ రోజ
Tue 28 Feb 00:46:03.454089 2023
కిసాన్ ఆగ్రో ఫిడ్స్ పేరుతో నడుస్తున్న బొక్కల కంపెనీని ప్రభుత్వం స్పందించి, వెంటనే రద్దు చేయాలని సర్పంచుల సంఘం యాచారం మండలం అధ్యక్షురాలు కంబాళ్లపల్లి ఉదరు శ
Tue 28 Feb 00:46:03.454089 2023
కంటి వెలుగు కార్యక్రమానికి మంచి స్పందన వస్తుందని డాక్టర్ మహ్మద్ అబ్దుల్ ఆతీక్ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని చేవెళ్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్
Tue 28 Feb 00:46:03.454089 2023
మెడికో విద్యార్థిని ప్రీతి మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి అందె మోహన్ అన్నారు. సోమవారం షాద్ నగర్ ముఖ్య క
Tue 28 Feb 00:46:03.454089 2023
వైద్య విద్యార్థి ప్రీతి ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని జడ్పీటీసీ నేనావత్ అనురాధ పత్య నాయక్ అన్నారు. ఆమన్‌గల్ బస్టాండ్ సమీపంలో శ్రీశైలం హై
Tue 28 Feb 00:46:03.454089 2023
వీధికుక్కలు.. ఇప్పుడు ఈ పేరువిన్నా.. వాటిని చూసినా జనం బెంబేలెత్తిపోతున్నారు. పగలూ,రాత్రి అనే తేడా లేకుండా వీధుల్లో విచ్ఛలవిడిగా సంచరిస్తూ, కనిపించినోళ్లపై దాడి
Tue 28 Feb 00:46:03.454089 2023
తలకొండపల్లి మండలం గ్రామాభివృద్ధి లక్ష్యంగా విడతల వారిగా నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కుమ్మరి శంకర్ అన్నారు. సోమవారం దేవునిపడ
Tue 28 Feb 00:46:03.454089 2023
రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుతామని కల్వకుర్తి మాజీ శాసన సభ్యులు, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. కడ్తాల్
Tue 28 Feb 00:46:03.454089 2023
కేఎంసీ విద్యార్థిని ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని ఏబీవీపీ మండల నాయకులు రాకేష్ నాయక్, రిషికేష్ గౌడ్, ప్రణరు, నితిన్ అన్నారు. కేఎంసీ విద్యార్థ
Tue 28 Feb 00:46:03.454089 2023
మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరినగర్ కాలనీలో పలు సమస్యలు, చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనులపై స్థానిక నాయకులు, కాలనీ వాసులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర
Tue 28 Feb 00:46:03.454089 2023
కడ్తాల్ మండలంలోని రావిచేడ్ గ్రామంలో మార్చి 2వ తేదీన ప్రారంభించే శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మౌత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్టు జిల్లా ఎంపీటీసీల సంఘం కార్యదర్
Tue 28 Feb 00:46:03.454089 2023
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ వైస్ ఎంపీపీపీ, బీజేపీ శక్తి కేంద్ర ఇన్చార్జి దన్నే భాషయ్య అన్నారు. ఆదివారం రాత్రి మండల పర
Tue 28 Feb 00:46:03.454089 2023
శంకర్పల్లి మండలంలోని మోకిలా గ్రామంలో బీజేపీ పార్టీ కార్యాలయం చేవెళ్ల పార్లమెంటు మాజీ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆదివారం రాత్రి ప్రారంభించారు. కొండా వి
Tue 28 Feb 00:46:03.454089 2023
ఎమ్మెల్సీ అభ్యర్థి భుజంగరావును గెలిపించాలని రంగారెడ్డి జిల్లా- జనరల్ సెక్రెటరీ ప్రవీణ్ కుమార్ అన్నారు.ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా సోవారం శంకర్పల్లి మండలంల
Tue 28 Feb 00:46:03.454089 2023
'కంటి వెలుగు'ను ప్రతి ఒక్కరూ సద్విని యోగించుకోవాలని మహారాజ్‌పేట్ గ్రామ సర్పంచ్ దోసాడ నరసింహారెడ్డి అన్నారు.సోమవారం మండల పరిధిలోని మహారాజ్‌పేట్ గ్రామపంచాయతీల
Mon 27 Feb 00:23:03.54506 2023
కరెంటు వైర్లకు చెట్ల కొమ్మలు తగలకుండా తొలగిం చామని విద్యుత్ శాఖ ఏఈ ప్రదీ ప్‌కుమార్ తెలిపారు. ఆదివారం చెట్ల కొమ్ములను తొలగించారు. అంతంపగూడ, అంతప్పగూడ, సంకేపల
×
Registration